Telugu Meaning of Splash

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Splash is as below...

Splash : (n), ( s), wet or dirt thrown up from a puddle చెదిరినబురదనీళ్ళు మొదలైనవి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Nautilus
(n), ( s), (Latin) వొక విధమైన గుల్ల, శంభూక భేదము.
Attensted
(adj), చేవ్రాలుగల, సాక్షి చేవ్రాలుగల. a bond * by three winessesముగ్గురి సాక్షి చేవ్రాలుగల పత్రము. an * copy of this paper యీ దస్తావేజుకుఅధికారి చేవ్రాలుగల నకలు. the truth of this has been * by thousands దీని యొక్కవాస్తవ్యమును లక్షమంది పలికివున్నారు.
To Spatter
(v), ( a), to sprinkle with dirt మురికిచేసుట, బురదచేసుట.as the carriage passed by, it *ed us బండిపోతూ వుండగా బురదమామీద చెదిరినది. they *ed his character with many storiesకొన్ని కథలు చెప్పి వాడి పేరును చెరిపినారు.
Seed
(n), ( s), విత్తు, విత్తనము, విత్తనాలు. he bought * to sow చల్లడానికి విత్తనాలు కొన్నాడు. she bought *s to feed the bird ఆ పక్షికి మేతకై గింజలు కొన్నది. or offspring సంతానము. these blessingswere granted to him and to his * ఈ ఆశీర్వాదము వాడికిన్ని వాడి సంతతి వారికిన్ని చేయబడ్డది. or seminal రేతస్సు. this was the * or originof the quarrel ఆ జగడానికి ఇది కారణము, ఇది మూలము. the herbs ran to * ఆ కూరాకు విత్తనము పట్టినది, అనగా కూరకు పనికి రాదు. a seedsman విత్తనాలు అమ్మేవాడు.
Coffin
(n), ( s), పీనుగ పెట్టె.
Astrolable
(n), ( s), గ్రహముల యొక్క అవున్నత్యమునున్ను దూరమునున్ను చూచేఆయుధము, యంత్రము.
Martial
(adj), వీరుడైన. శూరుడైన. * preparations యుద్ధసన్నాహములు. a court* దండులో కూడిన న్యాయసభ. a man of a very * countenance అతి వీరభావము గలవాడు, వీరరసము గలవాడు.
Irremediable
(adj), అనివార్యమైన, అపరిహార్యమైన, కుదరని, చక్కబెట్టగూడని, తీరని.
Solidness
(n), ( s), See Solidity.
Inferior
(adj), తక్కువైన, నీచమైన, సామాన్యమైన, క్షుద్రమైన. this cloth is very * ఈసగళాతు మహాజబ్బైనది. he looked up on them as his *s వాండ్లను తనకంటే తక్కువైన వాండ్లను యెంచుకున్నాడు. all the power was in the hands of *s అధికారమంతా నీచుల పరమై పోయినది. Inferiority, n. s. తక్కువ, నీచత, సామాన్యత, హీనత. this provesthier * to him ఇందు చేత వాండ్లు తక్కువైనట్లు తోస్తున్నది.
Disrelishing
(adj), అరుచిగావుండే, రుచిలేని, వికారమైన,అసహ్యమైన.
Quality
(n), ( s), గుణము, నాణెము, స్వభావము, యోగ్యత, ధర్మము. this fruit has apernicious * యీ పండులో వొక దుర్గుణము వున్నది. rice of superior * శ్రేష్టమైనబియ్యము. of what * is the gold ? ఆ బంగారు యేనాణెము గలది. paper of aninferior * మట్ట కాకితము, జబ్బు కాగితము. the * of fire is to burn నిప్పుకుకాలడము స్వభావము. he attended the king in the * of doctor వైద్య ధర్మమునుబట్టి అతడు రాజు వద్ద వుండినాడు. a man of * గొప్పవాడు, జమీందారుడు, రాజు,నవాబు మొదలైన వాండ్లు. they asked his name and * వాడి పేరునున్నుపరవునున్ను అడిగిరి.
To Silver
(v), ( a), వెండి మొలాము చేసుట, రసము వేసుట. he *ed the glass ఆ అద్దానికి రసము వేసినాడు. when age *ed his headముదిమిచేత వాడితల నెరిసినప్పుడు.
To Entitle
(v), ( a), to qualify అర్హత కలగచేయుట, యోగ్యత కలుగచేయుట.this *s him to praise యిందుచేత వాడు స్తోత్రమునకు అర్హుడైనాడు. this*s him to advancement యించుచేత వాడు అభివృద్ధి పొందడానకు అర్హత కలిగివున్నది. this *d him to a share యిందువల్ల వాడికి వొక భాగానికి బాధ్యతకలిగినది.
Investigated
(adj), విచారించబడ్డ, విమర్శించబడ్డ, పరిశోధించబడ్డ.
Pent
(adj), shut up confined మూయబడ్డ, కప్పబడ్డ, యిరుక్కొన్న, అడుచుకొన్న. allthe family was * up in one small room ఆ సంసారమంతా వొక చిన్న గదిలోయిముడుకొని వుండినది, మహా యిరకటముగా వుండినది, యిబ్బందిగా వుండినది. I havebeen * up in this room for a month యీ నెల్లాండ్లనుంచి యెక్కడికీ పోకుండా యీగదిలో కూలబడి వున్నాను. how can a flower grow if it is * up ? వొకపుష్పమును యిరకాటముగా కట్టి పెట్టితే అది యెట్లా పెరుగును. a * roof యేటవాలుగావుండే చూరు. a * roof house కైలయిల్లు, దూలకట్టు యిల్లు మొదలైన చూరులు గలయిల్లు.
Rot
(n), ( s), (add,) as this wood has the dry rot ఇది చచ్చిన కొయ్యగనక.
Air
(n), ( s), గాలి, వాయువు, ఆకాశము. he walked upon his hands with his legsin the * కాళ్ళు పైకి యెత్తుకొని, చేతులతో నడచినాడు. or mien ముఖజాడ, పోలిక. heshews great airs or he gives himselves airs అహింకరిస్తాడు, పోకిళ్ళుపోతాడు. as light as * అతిలాఘవమైన. when the story got * యీ కథ బయటపడ్డప్పుడు. in music రాగము.
Unblamably
(adv), నిర్దోషముగా.
Tube
(n), ( s), a pipe గొట్టము, కోవి, నాళము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Splash is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Splash now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Splash. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Splash is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Splash, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close