Telugu Meaning of Martial

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Martial is as below...

Martial : (adj), వీరుడైన. శూరుడైన. * preparations యుద్ధసన్నాహములు. a court* దండులో కూడిన న్యాయసభ. a man of a very * countenance అతి వీరభావము గలవాడు, వీరరసము గలవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sake
(n), ( s), నిమిత్తము, కోసము. for your * నీ నిమిత్తము. for your own * you should pay the money నీ క్షేమమును గురించి నీ వారూకలనుచెల్లించవలసి ఉన్నది. for the * of your father మీ తండ్రిని చూచి.for God's * don'ట్ kill him దేవుడిమీద ఒట్టు ఉన్నది నీవు వాన్ని చంపక. for God's * tell me నీవు చెప్పకపోతే దేవుడిమీద ఒట్టు ఉన్నది. I pray that for the * of St. Rama you will relieve me శ్రీరాములకు ప్రీతిగా నీవు నన్ను రక్షించవలసినది. for decency's * give him a little money కొంచెము రూకలు ఇచ్చి మానము దక్కించుకో.I hope you తిల్ల్ do this for decency's * దీన్ని చేసి మానము కాపాడుకో. for shame * go away మానము పొయ్యీని వెళ్లవోయి. for pity's * give her something దోషపాపము ఎంచి దానికి ఏమయినా ఇయ్యి. for the * of argument I will suppose his story true తర్కించడమును గురించి వాడు చెప్పినదే నిజముగా పెట్టుకోవలెను. I am his name-sakeఅతని పేరు నాకు పెట్టిఉన్నది.
Teatotal
(adj), మదద్రవ్యములు, తాగని మత సంబంధమైన.
Strangles
(n), ( s), swellings in a horse's throat గుర్రానికి వచ్చే వొక రోగము.
Degenerate, Degenerated
(adj), నీచమైపోయిన, తుచ్ఛమైపోయిన.జబ్బయిపోయిన, పిదపైన. a * race of horses మంచి గుర్రమునకుపుట్టిన తట్టువాడి గుర్రములు. a * sort of mangoes యీమామిడి పండ్లు పూర్వము జాతి మంచిదే గాని యిప్పుడు మహా జబ్బైపోయినవి.మొదట జాతి మంచిదేగాని యిప్పుడు దిగుడైపోయినవి.
To Expiscate
(v), ( a), (not a good word) సాధించుట, యత్నము మీద సాధించుట.
Pleasure-party
(n), ( s), విహారము,విహారముగాపోయినవాండ్లు. they wenton a * విహారమునకు పోయిరి. his time was all spent in pleasure partiesవాడి కాలమంతా విహారములతోనే సరిపోయినది.
Bridled
(adj), కళ్ళెము పెట్టిన, యీడ్చిపట్టిన. restrained అణిచిన, నిర్బంధించిన.
Lineage
(n), ( s), వంశము, వంశపరంపర.
Quoif
(n), ( s), See Coif.
Forefoot
(n), ( s), the anterior foot of a quadruped ముందరికాలు.
Sevenfold
(adj), ఏడింతలు. as an adverb ఏడింతలుగా.
Manufacturing Town
(n), ( s), నేతపని జరిగేవూరు.
To Tiff
(v), ( n), ( an Indian word ) to lunch or take a slight mealఫలాహారము చేసుట.
Verditer
(n), ( s), a kind of green paint ఒక విధమైన ఆకుపచ్చ.
Cautious
(adj), యెచ్చరికగల, జాగ్రతగల, జాగరూకుడైన. a * man జాగరీకుడు, జాగ్రతకలవాడు.
Damning
(adj), అతిపాపిష్టి అయిన, విషమైన. this is a * proof ofhis guilt వాడు నేరస్థుడనేటందుకు యిదే పదివేల సాక్ష్యము, యింతకంటేవేరే సాక్ష్యమెందుకు.
Knight-errantry
(n), ( s), రౌతుయొక్క నానాదేశ సంచారము, సాహసకృత్యమునకై దేశ దేశము తిరగడము, నిష్ప్రయోజనముగా అత్యద్భుతసాహసములను చేయడానకై వుండే వుద్యుక్తత.
Commoner
(n), ( s), (add,) a proud commoner గర్వించిన సామాన్యుడు.
Bee
(n), ( s), తేనీగ. Wild black bees that make no honey తుమ్మెదలు, తేంట్లు, భృంగములు. Bees wax మడ్డిమైనము. he was as busy as a * వాడు పనిలేక క్షణమైనా వూరికె వుండలేడు.
Plain
(adj), smooth సమమైన, సాఫైన. or clear స్పష్టమైన. I told him in *English వాడితో పరిష్కారముగా చెప్పితిని. this book is written in a * style యీ గ్రంథము సరళముగా వున్నది. or homely వికారమైన. he came in * clothes వాడు సాధారణమైన వేషముతో వచ్చినాడు. * diet సాధారణమైన భోజనము. she is a very * woman అది కురూపి. his taking this is in * Englishtheft తిరుగుళ్లు లేక చెప్పితే దీన్ని వాడు తీసుకోవడము దొంగతనమే.in * English he was drunk యిన్ని మాటలు యెందుకు, వాడు తాగి వుండెను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Martial is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Martial now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Martial. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Martial is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Martial, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149870
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113078
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101444
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close