Telugu Meaning of Verditer

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Verditer is as below...

Verditer : (n), ( s), a kind of green paint ఒక విధమైన ఆకుపచ్చ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Menace
(v), ( a), బెదిరించుట, భయపెట్టుట. the country was *d with famine ఆ దేశానికి కరువువచ్చేటట్టు వుండినది.
Flown
(past part of the verb to Fly), యెగిరిన, after the birds had *ఆ పక్షులు యెగిరిపోయిన తరువాత. a high * eulogioum అతిజంభమైన వర్ణనము, ఉత్ప్రేక్ష.
Conscupiscence
(n), ( s), or lust గాడు, కామవికారము, ఇంద్రియవశత్వము, మోహము, కుత్సితాభిలాష says ఇంద్రియాణాంవశ్యోభవత్. A+.
Meer
(adj), వట్టి, ఉత్త. a * pretence వట్టి సాకు. he had a * cloth over his head వాడితల మీద వట్టిగుడ్డ వుండినది. See Meer.
Frail
(adj), కంచుపదునుగా వుండే, పెళుసైన, సున్నితమైన, దార్ఢ్యములేనినశ్వరమైన,త్వరగా నశించే, అస్థిరమైన, చంచలమైన, చపలమైన.Belmetal is * కంచుపెళుసు. his health is * వాడి వొళ్లు త్రాసుతూనికగావున్నది. the * fair జార స్త్రీలు. a * one వ్యభిచారిణి. he thoughther virtuous but she proved * దాన్ని పతివ్రత అనుకొన్నాడు అయితేఅది చపలచిత్తురాలైపోయినది.
Thunderbolt
(n), ( s), పిడుగు.
To Careen
(v), ( a), వాడ అడుగు పాచిని కడగి శుభ్రము చేసుట.
Attic
(adj), (Belonging to Attica) అట్టి కాదేశ సంబంధమైన, ఉత్కృష్టమైన,శ్రేష్ఠమైన. * elegance అతి శృంగారము. * ease అతిసౌఖ్యము. the attics of ahouse నాలుగు అయిదు అంతస్తులు గల మిద్దె యింటి కొనను వుండే చిన్న గది.
To Sorrow
(v), ( n), చింతపడుట, వ్యసనపడుట, జాలిపడుట, పొక్కుట.
Courtesy
(n), ( s), (Pronounced cur-chy. See Curtsy) ఇంగ్లీషుస్త్రీలు చేసే వందనము.
Waving
(adj), moving కదిలే, ఊగులాడే. the * forest ఊగులాడేచెట్లు.
To Kill
(v), ( a), చంపుట, వధించుట, సంహరించుట. he *ed himself హత్యచేసుకొన్నాడు. the tortoise is hard to * తాబేలుది మొండి ప్రాణము. to * quicksilver రసమును విరుచుట.he did this merely to * time ప్రొద్దుబోక యింతపనిచేసినాడు, ఊరికే కాలహరణానికై దీన్ని చేసినాడు. the horses came alongat a *ing pace ఆ గుర్రాలు పేగులు తేగేటట్టు పరుగెత్తి వచ్చినవి.
Largeness
(n), ( s), విశాలత, విస్తారత, స్థౌల్యము, లావు. from the * of these cattle ఈ పశువులు నిండా పెద్దవి గనుక.
Zoologist
(n), ( s), one who has studied animels మృగ శాస్త్రజ్ఞుడు, అనగా పశు పక్షి మృగాదుల స్వరూప స్వభావముల గురించి తెలియచేసే శాస్త్రవేత్త.
Separation
(n), ( s), విభజనము, విభాగము, ప్రత్యేకము కావడము, ఎడబాయడము,ఎడబాపడము. the * of the hair on the forhead పాపట, సీమంతము. the * of a monk సన్యాసవృత్తి, they live in * వేరేవేరే వున్నారు, ప్రత్యేకముగా వున్నారు. * of lovers వియోగము, విరహము.
Smack
(adv), లటుక్కున, దఢాలున.
To Reconcile
(v), ( a), సమాధానము చేసుట, శాంతపరచుట, ఇమిడికచేసుట, వొద్దికచేసుట. they quarreled but I *d them వాండ్లు జగడమాడినారు, అయితే నేనుసమాధాన పరచినాను, సయ్యోధ్య చేసినాను. to * the medicine to the child'sstomach she added some sugar బిడ్డ కడుపులో ఆ మందు యిందడానకు కొంచెముశర్కర కలిపినది. a few days residence will * him to the coldness of thepalce అక్కడ కొన్నాళ్ళు వుంటే ఆ దేశపు చలి వాడికి వొప్పిపోను యిమిడి పోను. theencouragement of his ministers *d him to this treacherous act మంత్రులుపురికొలిపి నందున యింత పాపిష్ఠి పనికి వొప్పినాడు. this benefit *d me to thedifficulties of the task ఆ పనిలో వుండే లాభమువల్ల దాని కష్టము నాకువొప్పిపోయినది. he at last *d himself to the business తుదకా పనికివొప్పుకొన్నాడు. I must * myself to my lot ఇది నా విధియని అనుభవిస్తూవుండవలసినది మేలనము చేయించుట. A+.
Truism
(n), ( s), a self-evident and undeniable truth సర్వసమ్మతమైన వాక్యము,అందరున్ను వొప్పుకోతగ్గమాట, లోక ప్రసిద్ధము. it is a mere * that a man mustpay his debts ప్రతిమనిషిన్ని తన రుణమును చెల్లించవలె ననేది అందరున్నువొప్పుకోతగ్గమాటేను. " Quly. Rev. Oct. 1844 page 491 says " Dr. Arnoldhad greatly modified the truism ( Or FALSISM ) about ( history )philosophy teaching by example " Here it implied vulgar notion, i.e.లోక ప్రతీతి -- It is a * that all women are curious, talkative and fickle; whereas it is not true సిద్ధాంతము సరే గాని వాస్తవ్యము కాదు = లోక ప్రతీతి =వదంతి, అందరు చెప్పేది.
To Convict
(v), ( a), నేరము స్థాపించుట, తప్పు మోపుట. your words * yourself నీమాటలే నిన్ను నేరస్థుణ్నిగా చేస్తున్నవి.
Soliloquy
(n), ( s), తనలో తాను మాట్లాడుకోవడము, తనకు తానే తలపోసుకోవడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Verditer is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Verditer now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Verditer. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Verditer is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Verditer, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close