Telugu Meaning of Separation

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Separation is as below...

Separation : (n), ( s), విభజనము, విభాగము, ప్రత్యేకము కావడము, ఎడబాయడము,ఎడబాపడము. the * of the hair on the forhead పాపట, సీమంతము. the * of a monk సన్యాసవృత్తి, they live in * వేరేవేరే వున్నారు, ప్రత్యేకముగా వున్నారు. * of lovers వియోగము, విరహము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Scepticism
(n), ( s), సందేహించే మతము, నాస్తికభావము.
Prophetic, Prophetical
(adj), భవిష్యత్తును చెప్పే ఏష్యమును తెలియ చేసే, నడవబొయ్యేదాన్ని చెప్పే. his words were prophetical అతను చెప్పిన ప్రకారము సంభవించినది, అతడు అన్నట్టే నడిచినది. a * book భవిష్యత్తును చెప్పే గ్రంథము. the prophetic sense of a verse గూఢార్థము, ఉత్తరార్థము.
To Exact
(v), ( a), పట్టి అడుగుట, నిర్భందించి అడుగుట, కక్కసించి అడుగుట,తరువుచేసుట. he *ed payment నిర్భందించి రూకలు తీసికొన్నాడు. he appointed a man to * the money from me ఆ రూకలు పుచ్చుకొమ్మని నామీద వొకన్ని తరువు పెట్టినాడు. to * service వెట్టికి పనితీసుట. he *ed the fine దండుగ తీసెను. he *ed thier daily attendance ప్రతిదినము కనిపెట్టి వుండేటట్లు వాండ్లను నిర్భంధించినాడు. what is the use of a command if you do not * obedience? నీ వుత్తరవు ప్రకారము నడిచేటట్టు చేయనట్లైతే నీవు వుత్తరవుకు యేమి ఫలము.
By-word
(n), ( s), సామిత, పొడుపుడుమాట. Tippoo has become a *among Hindus for a tyrant హిందువులలో క్రూరుడు అనడమునకు టీపుఅని పేరు పోయినది, అనగా వీడు రెండో టీపు అంటే క్రూరుడని భావము.
Tassels
(n), ( s), plu. కుచ్చులు.
Nuzzer
(n), ( s), నజరు, కానుక.
To Pen
(v), ( a), or to confine దొడ్డిలోకి తోలి మూసుట. or to write వ్రాసుట. havethey any part in * ning those laws ? యీ చట్టములు వ్రాయడములో వీండ్లేమైనాకలిసినారా.
Inflexible
(adj), కఠినమైన, గడుసైన, పిడివాదమైన. Inflexibly, adv. కఠినముగా, మూర్ఖముగా, పిడివాదముగా.
Prior
(n), ( s), సన్యాసులు వుండే మఠాధిపతి.
Orris
(n), ( s), వస.
Craven
(n), ( s), ధైర్యము లేనివాడు పిరికివాడు, కోచ, పందమనిషి.
Raging
(p//), ఉగ్రముగావుండే,ఆక్రోశముగావుండే,మండిపడే,ప్రబలమైన,ప్రబలించిన, a* fever మహత్తైన జ్వరము. a * storm ప్రబలమైన గాలి వాన.
Redundantly
(adv), విస్తారముగా, విస్తరించిన.
Imprimis
(adv), ఆదిని, ప్రథమతః, మొట్టమొదటి.
To Pig
(v), ( n), or produce *s పిల్లలు వేసుట. or to lie పండుకొనుట, యిదితుచ్చమాట.
To Escape
(v), ( n), తప్పుట, తప్పించుకొని పారిపోవుట. Four were killedand three *d నలుగురు చచ్చి ముగ్గురు తప్పినారు. the ball passed me and I narrowly *d గుండు నా పక్కన పారినది గాని చావక తప్పినాను.
To Prattle
(v), ( n), ముచ్చట్లాడుట.
Composition
(n), ( s), mixture మిశ్రమము, మేళనము, మేళనము, మిశ్రితమైన వస్తువు. a medical * నానా వస్తువులు కలిపిన మందు. honey enters into the * of this medicine యీ మందులో తేనె కలుస్తుంది. or writing రచన, కవనము, కవిత్వము. this is the * of a real poet యిది సాక్షాత్క వికృతము. whose * is this ? యిది యెవరు రచించినది. a * in prose వచన కావ్యము. in * with the verb క్రియాపదముతో కూడా. a * in verse పద్య కావ్యము. or compact రాజీ, సమాధానము. or union చేరిక. this word "pre" is only used in * ప్ర, అనే ఉపసర్గ ఒక మాటతో సంయోగము గానే ప్రయోగించ బడుతున్నది. in * with కూడా, చేర్చి.
A Run
(n), ( s), పరుగు, పరిగెత్తడము this is above the common * ఇది సామాన్యము కాదు. he took a * పరుగెత్తినాడు. in the common * of affairs వ్యవహారధోరణిగా. in the long * తుదకు, మెట్టుకు. If he goes on in this way, in the long * he must be ruined వాడు యిట్లా ప్రవర్తిస్తే తుదకు చెడుతాడు. they gave him the * of the house ఆ యింట్లో వాడి మనసు వచ్చినట్టు నడవ నిచ్చినారు. ducks,pigeons and pigs had the * of the house ఆ యింటిలో బాతులు పావురాళ్ళు పందులు యథేచ్చగా తిరుగుతూ వుండినవి. It came down by the * లటక్కున వూడిపడ్డది.
Sailor
(n), ( s), వాడవాడు. in this ship besides the captain andfour officers there are thirty *s ఈ వాడలో ఒక కప్తాను, నలుగురుదొరలు, ముప్పైమంది వాడ వాండ్లు ఉన్నారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Separation is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Separation now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Separation. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Separation is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Separation, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close