Telugu Meaning of Redundantly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Redundantly is as below...

Redundantly : (adv), విస్తారముగా, విస్తరించిన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Vantage
(n), ( s), see advantage లాభము. * ground, or clear unoccupied space బయిలు, మైదానము, ఆకాశము.
Gramercy
(interj), అయ్యో, అయ్యో.
Praxis
(n), ( s), or exercise పాఠము.
To Submit
(v), ( n), లోబడుట, లొంగుట. I must * నేను పడవలసినదేను,నేను లోబడవలసినదేను. they would not * to this వాండ్లు యిందుకు వొప్పలేదు. before his enemies submitted to him శత్రువులు వాడికి లోబడకముందు.
Created
(adj), సృష్టించిన, నిర్మితమైన, ఉత్పత్తి చేసిన కలగచేసిన, కల్పించిన.
To Enucleate
(v), ( a), సందేహనివారణము చేయుట, చిక్కులు తీయుట, వీడ్చుట.
Fruit
(n), ( s), ఫలము, పండు, కాయ, పంట, ప్రయోజన, సార్థకము.లాభము. * s of harvest పండినపంట. the * of his body అతని సంతతి. dried * పరుగు. a tree in* పిందెలు విడిచిన చెట్టు.a budding * పిందె. you see the * of what you have done నీవు చేసిన దానికి ఫలమిదే. a * garden or orchard ఫలవృక్షములుగల తోట, వనము. Note a raw * కాయ. a ripe పండు , మాగిన పండు.But these Telugu words are variously applied as regards varioustrees, thus the cocoanut though ripe is called కొబ్బెరకాయ.he bought much * పండ్లు శానా కొన్నాడు. birds eat * పక్షులుకాయలను తింటవి, యీలాటి స్థలములలో ఏకవచనమేకాని *s అని చెప్పరాదు,బహువచనముగా చెప్పితే, నానా విధమైన పండ్లు అని అర్ధమౌతున్నది.the *s of the earth పంట యిక్కడ వడ్లు, రాగులు మొదలైన వాటి యొక్కపంట. the *s of this country యీ దేశమందు ఫలించే నానా విధమైనపండ్లు అని అర్థము,కావ్యమందు వొక జాతి పండ్లకే *s అని చెప్పవచ్చును.అయితే మాట్లాడడములో *s అని వొకజాతి పండ్లకు చెప్పకూడదు. అరటిపండ్లు, మామిడిపండ్లు, గొయ్యాపండ్లు మొదలైనవాటిని a plantain,two plantains. A mango tne mangoes, A guava, twelve guavas యిట్లాఅనవలసినదేగాని. a plantain * ten plantain *s అని చెప్పకూడదు.
Receptacle
(n), ( s), అధారము, కోశము, స్థానము. thestomach is a * for foodకడుపు ఆహారము వుండే స్థానము. the shawl is a * for fleas శాలువ పురుగులకుపుట్నిల్లు. that hut is a * for beggars అది బిచ్చగాండ్లు కూడే చోటు.
Embargo
(n), ( s), దురాయి, వొట్టు, ఆన, ఆటంకము, నిరోధము. they laid an * himవాణ్ని పోకూడదని దురాయి పెట్టినారు.
Carpingly
(adv), దురాక్షేపణగా, కుతర్కముగా.
Esteem
(n), ( s), గౌరవము, లక్ష్యము, గణ్యము, గురుత్వము. to hold in *గౌరవముగా విచారించుట.
Opake
(adj), చీకటైన, మందమైన, అస్వచ్ఛమైన. glass istransparent, silver is * గాజుతో చూస్తే అవతలి వస్తువుతెలుస్తున్నది, వెండితో చూస్తే కండ్ల బడదు, గాజు తేట వెండిమందము.
Taw
(n), ( s), a marble to play with పిల్లకాయలు ఆట్లాడే యెర్రగోలి గుండు.
Serving
(n), ( s), వడ్డన.
Gut
(n), ( s), పేగు, అంత్రము. catgut or fiddle string పిడీలు యొక్కతంతినరము. for anglish with గాలపుచువ్వకు కట్టే జముడు దారమువంటి నరము . greedy * తిండిపోతు. or passage through hillsకనమసందు. or narrow sea రెండు దీవుల నడిమి సన్నసముద్రము.the guts or paunch పొట్ట, కడుపు.
Outside
(n), ( s), వెలుపల బైట, బైటపక్క. on the * of houseఇంటిబైట. ten rupees at the * పదిరూపాయలకు మించక. he * of thehouse is new ఆ యింటికి బైటతట్టు కొత్తగా వున్నది.
To Shock
(v), ( a), అదరగొట్టుట, అదిరేటట్టుచేసుట, ఆయాస పెట్టుట.this news *ed him ఈ సమాచారమును విని అదిరిపడ్డాడు.
Grown
the part pass of Grow పెరిగిన, యెదిగిన, పయిరైన.he was then full * వాడికి వయసు వచ్చినది. after he was * upవాడికి బుద్ధి తెలిసిన తరువాత.
Fantastically
(adv), వింతగా, విచిత్రముగా, విపరీతముగా, చోద్యముగా.
To Cuff
(v), ( a), గుద్దుట. on the head మొట్టుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Redundantly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Redundantly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Redundantly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Redundantly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Redundantly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149870
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113078
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101445
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close