Telugu Meaning of Fruit

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fruit is as below...

Fruit : (n), ( s), ఫలము, పండు, కాయ, పంట, ప్రయోజన, సార్థకము.లాభము. * s of harvest పండినపంట. the * of his body అతని సంతతి. dried * పరుగు. a tree in* పిందెలు విడిచిన చెట్టు.a budding * పిందె. you see the * of what you have done నీవు చేసిన దానికి ఫలమిదే. a * garden or orchard ఫలవృక్షములుగల తోట, వనము. Note a raw * కాయ. a ripe పండు , మాగిన పండు.But these Telugu words are variously applied as regards varioustrees, thus the cocoanut though ripe is called కొబ్బెరకాయ.he bought much * పండ్లు శానా కొన్నాడు. birds eat * పక్షులుకాయలను తింటవి, యీలాటి స్థలములలో ఏకవచనమేకాని *s అని చెప్పరాదు,బహువచనముగా చెప్పితే, నానా విధమైన పండ్లు అని అర్ధమౌతున్నది.the *s of the earth పంట యిక్కడ వడ్లు, రాగులు మొదలైన వాటి యొక్కపంట. the *s of this country యీ దేశమందు ఫలించే నానా విధమైనపండ్లు అని అర్థము,కావ్యమందు వొక జాతి పండ్లకే *s అని చెప్పవచ్చును.అయితే మాట్లాడడములో *s అని వొకజాతి పండ్లకు చెప్పకూడదు. అరటిపండ్లు, మామిడిపండ్లు, గొయ్యాపండ్లు మొదలైనవాటిని a plantain,two plantains. A mango tne mangoes, A guava, twelve guavas యిట్లాఅనవలసినదేగాని. a plantain * ten plantain *s అని చెప్పకూడదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Oil
(n), ( s), నూనె, చమురు, తైలము, మెరుగు. linseed * (oftencalled gingily *)1 మంచినూనె. sweet * or olive * వొకవిధమైనసీమ నూనె.Gingli is corrupted from Chenchilit the word used in upper Bengal.castor * ఆముదము. earth * మట్టితైలము. essential * of sandalచందనధృతి. *ed butter (called ghee) వెయ్యి. a leathern *bottle శిద్దె. a picture painted in * నూనెవర్ణముతో వ్రాశినప్రతిమ.
To Illude
(v), ( a), మాయచేయు, వంచించుట.
Micaccous
(adj), అభ్రక రాతి సంబంధమైన.
Untinctured With
(adj), devoid of విహీనమైన.
Fallible
(adj), పొరబడే, భ్రమించే, మోసబొయ్యే . the wisest of men is *యెంత బుద్ధిమంతునికైనా పొరబాటు కద్దు. I confess that our judgement is* మనము చేసే తీర్పులో అప్పటప్పటికి పొరబాటు సంభవించకపోదు.
Mistaen
అనగా Mistaken
Genuineness
(n), ( s), స్వచ్ఛత, శుద్ధత,అప్పటము.I doubt the * of this silk యిది శుద్దపట్టో కాదో నాకుఅనుమానముగా వున్నది.
Curtained
(adj), అచ్ఛాదితమైన, కప్పబడ్డ. a heaven is * with cloudsమేఘాచ్ఛాదితమైన ఆకాశము.
To Misquote
(v), ( a), తప్పుగా వుదాహరించిటు. he *d the verse ఆ శ్లోకము వుండేది వొకవిధము యితడు వుదాహరించినది వొక విధము.
Nimble
(adj), లాఘవమైన, చులకనైన, చురుకు గల. See Agile.
Supposititious
(adj), not genuine, illegitimate, supposed; imaginary; not real, Bartered, bandied అవాస్తమైన, అనగా జారజుడైన, ఔరసుడుకాని. a * meaning అన్యాయమైన అర్ధము, అపార్ధము. a * son జారజ పుత్రుడు. he was thought to be * వాడు ఔరస పుత్రుడు కాదంటారు.
Gymnasticks
(n), ( s), సాము, గరిడి.
Misfortune
(n), ( s), దౌర్భాగ్యము, దురదృష్టము.
Thankful
(adj), ఉపకారస్మృతిగల, కృతజ్ఞతగల చేసిన వుపకారము యెరిగిన. Valpy onColoss 3. 15. says ********* is interpreted variously " blandi, et comes" -- " benefici et liberales " " grati et accepti Deo " " gratias agiteDeo " తథాయుయంకృతజ్ఞాభవత. A+.
Based
(adj), ఆధారముగల.
Ballasted
(adj), అడుగుబరువుగల, అనగా వాడ పొర్లకుండా అడుగునరాయిరప్ప వేసి బరువుగావుండే.
Thronged
(adj), ఒత్తుడుగా వుండే, నిండా గుంపుగా వుండే.
Convoluted
(adj), మెలిబడివుండే, పెనుసుకొనివుండే. * shell ఆవర్తములుగలశంఖము. the * horns of the antilope మెలికలు మెలికలుగా వుండే యిర్రి కొమ్మలు.
Antisocial
(adj), సహవాస భంజక, సహవాస వినాశక.
Through
((prep)), గుండా,మూలముగా,ద్వారా,నుంచి,పూర్వకమ, * error భ్రమిశి. * design ఆలోచన పూర్వకముగా. he did this * wantఅన్నానికి గడవక యిది చేసినాడు. we settled the dispute * him ఆ వ్యాజ్యముఅతని గుండా తిర్చుకొన్నాము. the king did this * his minister రాజు దీన్ని మంత్రిగుండా చేసినాడు. he put a ring * her ear దాని చెవిలో కమ్మి దూర్చినాడు. all * thecountry they believed this దేశమంతా దీన్ని నమ్మినారు. he entered *the window గవాక్షి గుండా వచ్చినాడు. we came * the village ఆ వూరిగుండావచ్చినాము, ఆ వూరి మీదుగా వచ్చినాడు. as they came * the passకనమగుండారాగా, కనమదాటగా. he went * the river యేట్లో దిగి నడిచి ఆ గట్టుకుపోయినాడు. the dog bit * the rope ఆ కుక్క దారమును తీరా కొరికి వేసినది. the ratmade a hole * the wall పందికొక్కు గోడలో యీ తట్టునుంచి ఆ తట్టుకు బొక్కచేసినది. a river runs * the forest యేరు అడివి నడమ పారుతున్నది. * the dayదినమంతా. * the night రాత్రి అంతా. * the month నెల అంతా. to look * పారచూచుట, కడవెళ్ళా చూచుట. he carried the business * ఆ పనిని నెరవేర్చినాడు. hegot * his troubles వాడి తొందరలు విముక్తి అయినవి. he did this * ill willద్వేషము చేత చేసినాడు. * fear భయము చేత. * cold చలిచేత. * and *కూలంకషముగా, సమమకముగా. he studied Sanscrit * and * సంస్కృతమునుసమముకముగా చదివినాడు. he looked * and * the account ఆ లెక్కను ఆమూలాగ్రముగా విచారించినాడు, పద్దుకు పద్దు విచారించినాడు. * all generations పుత్రపౌత్ర పారంపర్యముగా. Note : `Through' is derived from the sanscrit rootTru తృ See Wilson's Sanscrit Grammar $ 203.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fruit is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fruit now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fruit. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fruit is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fruit, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113065
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close