Telugu Meaning of Pent

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Pent is as below...

Pent : (adj), shut up confined మూయబడ్డ, కప్పబడ్డ, యిరుక్కొన్న, అడుచుకొన్న. allthe family was * up in one small room ఆ సంసారమంతా వొక చిన్న గదిలోయిముడుకొని వుండినది, మహా యిరకటముగా వుండినది, యిబ్బందిగా వుండినది. I havebeen * up in this room for a month యీ నెల్లాండ్లనుంచి యెక్కడికీ పోకుండా యీగదిలో కూలబడి వున్నాను. how can a flower grow if it is * up ? వొకపుష్పమును యిరకాటముగా కట్టి పెట్టితే అది యెట్లా పెరుగును. a * roof యేటవాలుగావుండే చూరు. a * roof house కైలయిల్లు, దూలకట్టు యిల్లు మొదలైన చూరులు గలయిల్లు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Gaby
(n), ( s), or fool వెర్రిముఖము, యిది పనికిమాలిన మాట.
Topical
(adj), In surgical cant, local, not all over the body స్థానికమైన, ఒక ప్రదేశ సంబంధమైన. a * disease వొక అంగమందు వ్యాపించియుండే రోగము, దేహములో వొక ప్రదేశమందు వుండే రోగము. * applications ఆయా చోట పెట్టి కట్టినమందు. by means of * friction తదంగ మర్దనము చేత, యెక్కడ నొప్పో అక్కడరాచడము చేత.
Wampum
(n), ( s), small beads made of different coloredshells, used by the North American Indians as money, and also wrought into belts, &c. as an ornament పాలపూసలు, శంఖుపూసలు. a belt of * శంఖుపూసలతో అమర్చిన పట్ట.
Philosophical
(adj), శాస్త్రీయమైన, జ్ఞానసంబంధమైన, నిశ్చింత భావముగల. this is a * explanation యిది శాస్త్ర సమ్మతమైన వివరణము. he shewed a very *indifference to money వాడు రూకలను గురించి నిశ్చింత భావముగా అలక్ష్యముగావుండినాడు.in a * manner యథాశాస్త్రము.
Violent
(adj), forcible, outrageous, furious ప్రచండమైన, వడిగల, వేగముగల, సాహసమైన, చెడు, చెడ్డ. a * wind నిండా వడియైనగాలి. you may do it without any * effort నిండా ప్రయాస లేకుండానే దీన్ని నీవు చేయవచ్చును. a * man ధూర్తుడు, సాహసము, దుర్జనుడు. * conduct దౌర్జన్యము. a * blow మంచిదెబ్బ, చెడుదెబ్బ. he laida hands on them వాండ్లమీద దౌర్జన్యము చేసినాడు. he laid * hands on the money ఆ రూకలను గుంజుకొన్నాడు, అపహరించినాడు. he laid a hands on himself తన్ను తానే చంపుకొన్నాడు. a * death దుర్మణము. a * cold చెడ్డజలుబు.
To Ensconce
(v), ( a), దాచుట. he *d himself వాడు దాగినాడు.
Caduceus
(n), ( s), పాశము. Mercury's wand or snaky staff దేవదూత యొక్క సర్పయుక్తమైన దండ విశేషము.
Minatory
(adj), బెదిరించే, గద్దించే. * clauses పాపవిధాయకసూత్రములు.
Overflowing
(n), ( s), విస్తారము, అతిశయము.
Genethliacs
(n), ( s), జ్యోతిషశాస్త్రము, జాతక ప్రక్రియ.
Decoration
(n), ( s), శృంగారము, అలంకారము. Decorous, adj. తగిన, యుక్తమైన. it is not * యిది తగదు, యిది కూడదు.
Metacarpus
(n), ( s), మణికట్టు.
To Dash
(v), ( a), కొట్టుట. he *ed his head against the wall గోడమీద తలను కొట్టుకున్నాడు. he *ed his foot against stoneపోతూవుండగా కాలు రాతిమీద కొట్టుకున్నది, రాతిమీద తగిలినది.he *ed his hand through the glass at me ఒక దెబ్బతో అద్దమునడిమికి దొండి చేసుకుని నా మీద చెయ్యి వేసినాడు. the waves *edthe ship against the rock అలలు వాడను తీసుకునిపోయి ఆ కొండమీదకొట్టినది. he *ed the water in her face దాని ముఖము మీద నీళ్లుచల్లినాడు. he *ed the bottle to pieces ఆ బుడ్డిని విసిరికొట్టితునక తునకలుగా చేసినాడు. he *ed off or out a letter a poema plan, a picture &c, లటుక్కున తలచుకొని, నిమిషములో వ్రాసినాడు.he *ed out a new plain లటుక్కున ఒక కొత్త యుక్తిని కల్పించినాడు.to * out ఫాటా కొట్టుట, కొట్టివేసుట. he *ed out these threeitems యీ మూడు పద్దులను కొట్టివేసినాడు, ఫాటా కొట్టినాడు.In writing this paper you have not *ed your T's నీవు యింగ్లీషు వ్రాయడములో టీ అనే అక్షరములకు అడ్డుగీతలువేయలేదు. or to mingle కలుపుట, మిశ్రమము చేసుట. . or todepress అణగకొట్టుట. this news *ed his spirits యీ సమాచారమువిని కుంగి పోయినాడు.
To Waken
(v), ( n), to rouse మేలుకొనుట, నిద్రలేచుట.
Country-horse
(n), ( s), తట్టు, నాటుతట్టు.
Reminiscence
(n), ( s), జ్ఞాపకము.
To Sign
(v), ( a), చేవ్రాలు చేసుట. he *ed the paper ఆ కాకితములోచేవ్రాలు చేసినాడు. he *ed them with the cross వాండ్లకు కొరతముద్ర వేసినాడు. *ed Rama Chandra Rao రామచంద్రరావు అని చేవ్రాలుచేసి వున్నది.
Clever
(adj), gatti, curukEna, weVlisina, nipuNawagala. a * man gattivAdu, weVlisinavAdu, kuSaludu, prayojakudu.
Loutish
(adj), మడ్డి, మొద్దు, మోటు, ఎడ్డె.
To Hap
(v), ( n), సంభవించుట. I *ped upon that book or I lighted upon that book ఆ పుస్తకము నాకు తగిలినది, యిది ప్రాచీన ప్రయోగము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Pent is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Pent now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Pent. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Pent is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Pent, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close