Telugu Meaning of Squabble

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Squabble is as below...

Squabble : (n), ( s), జగడము, కొట్లాట, వాదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Judicial
(adj), న్యాయవిచారణ. this was a * act of providence ఇది దేవుడు చేసిన శిక్ష. this seems to be an act of * infatuation దైవానుగ్రహము తప్పి యింత దుష్కర్మము చేసినారని తోస్తున్నది. * blindness దైవానుగ్రహము తప్పి బుద్ధి ముసించడము. * astrology జ్యోతిషము.
Ingratutide
(n), ( s), కృతఘ్నత, పరులుచేసిన మేలు మరవడము. he shewed* ప్రత్యుపకారహీనుడై వుండినాడు.
Mattress
(n), ( s), మెత్త.
To Lisp
(v), ( a), బిడ్డవలె నోట పట్టీపట్టక మాట్లాడుట, నోరుతిరగక దద్దా బిద్ధా అనిమాట్లాడుట.
Elflock
(n), ( s), చింపిరితల, జడలుకట్టుకొని పోయినతల. also see Plica.
Profit
(n), ( s), ఫలము, లాభము, ఆదాయము, ప్రయోజనము, ఉపయోగము. I had the * of his advice అతను బుద్ధి చెప్పడమనే లాభము నాకు కలిగినది. he derived no * from this medicine యీ మందువల్ల వాడికి గుణము లేదు.
Sparkle
(n), ( s), a spark, a small particle of fire మిణుగురు,అగ్నికణము. lustre తళుకు, నిగనిగలు, ధగధగలు, మినుకు,చాకచక్యము.
Jammed
(adj), ఇరుక్కొన్న, నలిగిపోయిన. I was * between the carriage and the wall బండికీ గోడకు నడమ యిరుక్కొన్నాను. my hand was * and I could not pull it out నా చెయ్యి యిరుక్కొని తీయకూడక పోయినది there were fifty people * in the gateway ఆ గోపుర ద్వారములో యాభైమంది నలిగి పోయినారు.
Precession
(n), ( s), అగ్రేసరత్వము, మించడము. * of the equinoxesకాలవ్యత్యయము.
To Take
(v), ( n), ప్రవర్తించుట, పట్టుట. he took to the study very kindly నిండాఆశగా చదివినాడు. he took to the church పాదిరి అయినాడు, పాదిరి వుద్యోగములోప్రవేసించినాడు. he took to the road or he ran away దారి కొట్టి దోచే దొంగఅయినాడు, పారిపోయినాడు. he took to the hill కొండతట్టుకై పారిపోయినాడు,వేటకు పోయినాడు. the child took to him ఆ బిడ్డ వాని మీద ఆశగా వున్నది. the boydid not * to his book వానికి చదువు మీద ఆశ లేదు. he has taken to thebottle తాగడములో పడ్డాడు. he took to his heels పారిపోయినాడు, వురికినాడు. hetook to his bed మంచమెక్కినాడు, రోగము వచ్చి పడుకొన్నాడు. the cat took to atree ఆ పిల్లి చెట్లో దాగుకొన్నది.
To Shy
(v), ( n), to start బెదురుట. his horse shied at a dogand threw him గుర్రము కుక్కను చూచి బెదిరి వాన్ని కింద తోసినది.
Lissome
(adj), (litthesome) వంగే. the cane is * గెత్తము వంగేటిది.
Restituted
(adj), కుదిరిన. after his health was * వాడికి వొళ్ళు కుదిరిన తర్వాత.
Spirit
(n), ( s), the breath, the soul జీవము, ప్రాణము, జీవాత్మ, ఆత్మ, ఊపిరి, ఉసురు. the * of love, or kindness దయారసము. a woman of * ధైర్యవంతురాలు. a man of * ధైర్యము. a noble * ధీరుడు,ధైర్యశాలి. a gifted * అంశ పురుశుడు. fasting brings down the * ఆకలిచేత ధైర్యము కలుగుతున్నది. a broken * భగ్న మనస్సు. A+. God is (pneuma) a * (John IV. 24.) ఈశ్వర ఆత్మ స్వరూపః A+. ఈశ్వరోస్తాత్మాC+. P+. an apparition భూతము, దయ్యము, పిశాచము, గ్రహము. the *or demon that haunts this place యిక్కడ తిరిగే దేవత, తిరిగే రాక్షసుడు. an embodied * దేహి. a disembodied * విదేహి. In Job IV. మూర్తి D+. ardour, vigour తేజస్సు, బలము, శక్తి, ధైర్యము.import తాత్పర్యము. I do not understand the * of his letterవాడి జాబు యొక్క తాత్పర్యము నాకు తెలియలేదు. essence సత్తువ, సారము.this letter is written in a bad * యిది దుర్బుద్ధితో వ్రాసిన జాబు. a * of contradiction వితండవాదము చేసే గుణము. evil * మనుష్యులకు దుర్బుద్ధి పుట్టించే భూతము. In Luke XI. 24. the unclean * అమేధ్యభూతఃA+. The word (psyche) is thus rendered in 1. Thes. V. 23. (pneuma, psyehe, soma) ఆత్మ, ప్రాణము, శరీరము. A+. In Roman Catholioc books, the Latin word `Spiritus' is retained; and Holy Spirit is written Sancta Spirita సాంక్తస్పిరిత.
Antagonism
(n), ( s), వైరము, శత్రుత్వము.
Dejectedly
(adv), వ్యాకులముగా, వ్యసనముగా, కుంగి.
Crab
(n), ( s), యెండ్రకాయ, పీత. as a sign of the Zodiac కర్కాటకము. a land *మండ్రపీత. * apple ఒక తరహా పుల్లనికాయ. * tree తుమ్మ చెట్టు వంటి ఒక చెట్టు. *lice గోదారి షేనులు, అంటు పేనులు.
Pantheism
(n), ( s), the doctrine of Spinosa ఆద్వైతము, దేవుడు అంతటా వున్నాడనేమతము.
Envy
(n), ( s), (add,) ఈర్ష్య, ద్వేషము. A+.
Feature
(n), ( s), the cast or make of the face ముఖం యొక్క ఆకారము,ముఖవైఖరి. or single part of the face ముఖములో చేరిన వొక అవయవము. It was dark and I could not see his *s చీకటి అయినందున వాడి ముఖమునాకు బాగా గురుతు తెలియలేదు. the*s of this country differ greatlyfrom those of England యీ దేశము యొక్క ఆకారమున్ను యింగిలండు యొక్క ఆకారమునకున్ను నిండా భేదము వున్నది. his nose is like his father's but his other *s are not వీడి ముక్కు వాడి తండ్రి ముక్కువలె వున్నది,గాని కడమ ముఖములోన వుండే అవయవములు అట్లాకాదు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Squabble is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Squabble now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Squabble. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Squabble is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Squabble, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close