Telugu Meaning of Oracular

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Oracular is as below...

Oracular : (adj), దేవవాక్కుగావుండే, ప్రమాణముగావుండే,అతిగంభీరమైన. he spoke in a very * manner అతిగంభీరముగామాట్లాడినాడు. they consider hiswords as * ఆయన వాక్యముదైవకావ్యముగా యెంచుతారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Campaigner
(n), ( s), దండయాత్ర చేసేవాడు. an old * అనేక దండయాత్రలు చేసినవాడు.
Malpractice
(n), ( s), దుర్మార్గము, దుష్ప్రవర్తన.
Yellow
(adj), పసుపు పచ్చగా వుండే. turmeric is * పసుపు పచ్చగా వుంటున్నది. gambog * మక్కి వన్నె. * ochre గోపి. Naples * పండు వన్నె. Reddish * కాషాయ వర్ణము. a * leaf పండుటాకు. The Hindu woman paint the faces * హిందూ స్త్రీలు ముఖానికి పసుపు పూసు కుంటారు. * wax మడ్డిమైనము. * gold పచ్చని బంగారు, కుందనము. * jaundice పసిరిక కామెర్లు అనే రోగము.
Improper
(adj), అనుచితమైన, అయుక్తమైన, అయోగ్యమైన, కారాని, తగని. * conduct తప్పుపని, దుర్నడక. * language దుర్భాష. an * word అపశబ్ధము. this is very * ఇది యెంత మాత్రము కారానిది. * to bementioned అనరాని. * to be done చేయరాని. it is * to do so అట్లాచేయడము తగదు, అట్లాచేయరాదు.
Heel-piece
(n), ( s), a piece fixed on the hinder part of the shoe జోడుకు గుది కాలి కింద వేసి కుట్టే తోలు బిళ్ళ.
Yourself
((Pron)), emphatical, you only నీవే, మీరే.
Before
(prep), and adv. (In time) ముందర, మునుపు, పూర్వము. The twowords ముందు Before, and వెనక After, sometimes bear a sense opposed to that used in English. Thus ముందు చేస్తాను. I will do it before, denotesI will do it presently; ముందు వ్రాలు literally the "letters preceding." must be translated The next syllables. And వెనక or కిందట (after and under )denote preceding. Thus in the word నాగలి a plough, the letter గ being themiddle syllable, the syllable నా is called కిందటి అక్షరము the followingsyllable, and లి is called ముందరి అక్షరము the preceding (lit: front) syllable. The words పిమ్మటివాండ్లు (See పిమ్మట) literally "those after him" denote his progenitors (compare Beschi, Shen Tamil Grammar, lvii).Thus also, the word పిరిది or పరింది behind frequently means before, ఆ పైని పఙ్తిలో in the next line: lit: in the line above. ఆ పైగా thereafter. PHRASES: Ten days * his arrival వాడు చేరడానకు పది దినములకు మునుపు. * now యింతకుమునుపు, ఏతత్పూర్వము. he died the day * ఆ తొలినాడు చచ్చినాడు. * I come నేను వచ్చేటందుకు మునుపు, నేను రాకమునుపు. the day * he died వాడు చచ్చేందుకు ముందునాడు. the day * yesterday మొన్న. the day * that అటు మొన్న. the month * last పోయిన నెలకు అవతలి నెల. Friday * last పోయిన శుక్రవారానికి అవతలి శుక్రవారము. In the year Vicrama * last (i.e. more than sixty years ago) పోయిన విక్రమ సంవత్సరముగాక అవతలి విక్రమ సంవత్సరములో. * Christ ఖ్రీస్తు పుట్టక మునుపు. you tell me what I knew * నాకు ముందర తెలిసినదాన్నే నీవు చెప్పుతున్నావు. In presence సమక్షమమందు, యెదట. they stood * him వాడి యెదట నిలిచిరి. In front of యెదట. there is a garden * my house నా యింటి యెదట ఒక తోట వున్నది. they were going * వాండ్లు ముందరపోతూ వుండిరి. * and behind ముందు వెనక. he did this not setting God * his eyes దేవుడు వున్నాడని యెంచక దీన్ని చేసినాడు. go * ముందరపో. this boy is much * you in learning వాడు చదువులో నీకు నిండా మించివున్నాడు. * day తెల్లవారక మునుపు. * the eyes of all men అందరికండ్ల యెదట. * mentioned ముందర వ్రాసిన, ముందర చెప్పిన, he is * the world భాగ్యవంతుడుగా వున్నాడు.
Mango
(n), ( s), మామిడిపండు. a * tree మామిడిచెట్టు. the * fish గంగలో వుండే వొక విధమైన యెర్ర మాగచేపలు, యివి మామిడిపండ్ల కాలములో వచ్చేటివి.
Adhesion
(n), ( s), అంటుకోవడము, కరుచుకోవడము, బంధన the water destroyedthe * of the gum నీళ్ళచేత ఆ బంక యొక్క బంధన పోయినది.
Cowl
(n), ( s), cover for the head ముసుకు.
To Intwine
(v), ( a), పేనుట, మెలిపెట్టుట.
Notebook
(n), ( s), యాదస్తు పుస్తకము.
Pharisee
(n), ( s), Pharisee అనే మతస్థుడు, దొంగ ఆచారములు గలవాడు, మాయభక్తిగలవాడు.
Medallion
(n), ( s), బిరుదుబిళ్ళ ముద్రగల వస్తువు.
To Misbehave
(v), ( n), దుర్మార్గము చేసుట.
Rapine
(n), ( s), కొల్ల, దోపుడు.
Citron
(n), ( s), xUxi nimmakAya, xabbakAya, wuraMjipaMdu, mAxIPalamu.
Sufferable
(adj), సహించగూడిన, తాళగూడిన, పడగూడిన. is this * ? ఇది సహించతగ్గదా, తాళగూడినదా, దీన్ని యెవరు పడుదురు.
Uninterruptedly
(adv), without interval, having no check నిఘాతములేకుండా, యేకరీతిగా, అడ్డంకి లేకుండా. this went on * for ten years యిదిపదేండ్ల దాకా అభ్యంతరము లేకుండా జరిగినది, అడ్డంకి లేకుండా జరిగినది.
Landscape
(n), ( s), a region; the prospect of a country ఒక కొండ, గోపురము మొదలైన వున్నతప్రదేశమునుంచి చూస్తే కనుపారేటంత దూరము వేడుకగా అగుపడే భూమి. or a picture representing an extent of land,with the various objects in it విశేషమైన వొక ప్రదేశము యొక్క పఠము. there is a fine * from the top of the hill ఈ కొండమీదినుంచి చూస్తే బహుదూరము వేడుకగా తెలుస్తున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Oracular is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Oracular now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Oracular. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Oracular is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Oracular, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83484
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79312
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63445
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57603
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38159
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28129

Please like, if you love this website
close