Telugu Meaning of Rapine

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Rapine is as below...

Rapine : (n), ( s), కొల్ల, దోపుడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Capricious
(adj), చలచిత్తమైన, నిలకడ లేని, నమ్మరాని, సాహసమైన, నియమము లేని.
Prolegomena
(n), ( s), కావ్యమును గురించి వ్యాఖ్యాత చెప్పిన అవతారిక.
Confident
(adj), సాహసముగల, నమ్మకము గల. a * man సాహసుడు. I am * he is gone వాడు పోయినాడని నాకు రూఢిగా వున్నది. I am * it was he that came ఆ వచ్చినది అతడే నని నాకు రూఢీగా వున్నది.
To Perjure Himself
(v), ( a), తప్పు సత్యము చేసుట, అసత్యము చేసుట. he * edhimself తప్పు సత్యము చేసినాడు.
To Choke
(v), ( a), and v. n. వూపిరి తిరగకుండా చేసుట, తిక్కు ముక్కాడుట,పొరకెక్కుట. weeds choked the corn పయిరును కలుపు మూసుకొని అణిచివేసినది. they choked the gun to the muzzle with sand ఆ ఫిరంగిలో నోటిదాకా యిసుక పోసి కూరినారు. The dog made a noise as if choking ఆ కుక్క గొంతు కిక్కురుసుకొన్నట్టు అరిచినది. the people choked up the street ఆ వీధిలో జనము కిక్కిరుసుకొని వుండినది, నిండివుండినది. he was choked మింగేటప్పుడు వాడికి గొంతులో అడుచుకొన్నది, వాడికి పొరబోయినది, గొంతు పట్టుకొన్నది. I was nearly choked in the river యేటిలో మునిగి వూపిరి తిరగకుండా చావబోయినాను. the corn was choked with weeds కలుపు మూసుకొని పయిరు అణిగి పోయినది. the channel was choked with sand ఆ కాలవలో యిసుక కూరుకొన్నది, అడుచుకొన్నది. the street was choked with carts ఆ వీధిలో బండ్లు కిక్కిరుసుకొని వున్నవి, నిండివున్నవి. I was ready to choke with the smoke పొగలో వుడ్డు కుడుచుకొని చావబోతిని.I was ready to * or to be choked with thirst దాహము చేత గొంతెండి చావబోతిని. She was ready to * with rage దానికి చచ్చేంత కోపము వచ్చినది, అనగా దాని కోపము మరీమరీ పొడిగి దానితోనే చచ్చేటట్టు వుండెను.
Coalition
(n), ( s), ఐకమత్యము, ఏకీభావము, అంగీకారము, సమ్మతము.
Prudery
(n), ( s), రుద్రాక్ష పిల్లితనము, నంగనాచితనము, బహుసిగ్గుగల దాని వలె బయిటికి తనకడము.
To Execrate
(v), ( a), శపించుట, తిట్టుట.
To Determine
(v), ( n), and v. a. నిశ్చయించుట, నిర్ధారణచేసుట, నిర్ణయించుట, తీర్చుట, తీర్పుచేసుట. how have you *d నీవు యెట్లా నిశ్చయించినావు.Unable to * how to write the passage omitted it ఆ వాక్యము యెట్లావ్రాయవలెనో పాలుబోక విడిచిపెట్టినాను. this *s nothing యిందువల్లవొకటీ తీరదు. he *d to go పోవలెనని నిశ్చయించినాడు. this *d him togo దీనివల్ల వాడికి పోవలెననే నిశ్చయము కలిగినది.. he *d on going పొయ్యేటందుకు నిశ్చయించినాడు.
Exemplification
(n), ( s), దృష్టాంతము, నిదర్శనము, ఉదాహరణము. thisis an * of it దానికి యిది ఉదాహరణము.
Filth
(n), ( s), మురికి,రోత, అశుద్దము,మలము, అసహ్యము.
To Draw
(v), ( n), తీసిపోవుట, యింకిపోవుట, యిగిరిపోవుట.the boil *s పుండు చీము కూరుస్తున్నది, పండు తీపుతీస్తున్నది.the matter is *ing to a close ఆపని ముగియవచ్చినది. the marriageis now * ing near పెండ్లి దగ్గరికొస్తున్నది. he drew a sideవొత్తినాడు తొలగినాడు. to * back వెనక్కు తీసుట. they drew near him వాడి దగ్గరికి వచ్చినారు. the feast *s nigh పండగసమీపిస్తున్నది, పండుగ దగ్గిరించినది. the people drew togetherజనము కూడినది. It is *ing towards evening అస్తమానముకావచ్చినది. he drew up to me నా సమీపమునకు వచ్చినాడు. they drew up in a line వాండ్లు వరుసగా నిలిచినారు. I drewup at his door వాడి యింటిదగ్గిర గుర్రమును నిలిపినాను. he drewupon me కత్తిదూసుకొని నాపైకి వచ్చినాడు . he drew uponme for money నాపేరట హుండి వ్రాసినాడు.
Hackney
(adj), అద్దెకు పెట్టుకొన్న, బాడిగెకు పెట్టుకొన్న. a * coach బాడిగెబండి. *horses బాడిగె గుర్రములు. a * author కూలికి గ్రంథము చెప్పేవాడు.
Twine
(n), ( s), దారము, సూత్రము, పురి. a twist మెలి.
To Miche
(v), ( n), దాగుట. (a provincial word still in use: See Christian Observer, 1834. p. 116.)
Spaciousness
(n), ( s), విశాలత. from the * of this house యీ యిల్లువిశాలమైనది గనక, పెద్దది గనక.
Perverter
(n), ( s), చెరిపేవాడు.
Obsequies
(n), ( s), plu. ఉత్తర క్రియలు, కర్మాంతము.
Surreptitiously
(adv), దొంగతనముగా, విశ్వమిత్రముగా, మోసముగా.
To Prink
(v), ( a), శృంగారించుట, అలంకరించుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Rapine is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Rapine now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Rapine. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Rapine is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Rapine, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149886
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113090
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101456
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95710
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55858
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51526
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40230
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39132

Please like, if you love this website
close