Telugu Meaning of Anxiety

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Anxiety is as below...

Anxiety : (n), ( s), చింత, వ్యాకులము, విచారము, ఆరాటము, వేదన. he shewed no * toplease them వాడికి వాండ్లకు సంతోషపెట్టవలెననే చింతలేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Store
(n), ( s), plenty విస్తారము, సమృద్ధి. what * of books! ఓయబ్బాయెన్ని పుస్తకాలు. * of ladies (Milton) బహుమంది స్త్రీలు. stock చేర్చిపెట్టినది. a warehouse ఉగ్రాణము. a shop అంగడి, దుకాణము. they did not set * by him అతణ్ని లక్ష్యపెట్టలేదు. he setsgreat * by this దీన్ని నిండా గొప్పగా విచారిస్తాడు. I have somethingin * for you నీకోసరము వొకటి పెట్టుకొన్నాను. what fate may have in * for him is uncertain వాణ్ని గురించి యేమి కాబోతున్నదో తెలియలేదు.he little dreamt what was in * for him వాణ్ని గురించి యేమి సంభవించబోతున్నదో వాడికి యెంతమాత్రము తెలియకుండా వుండినది.
Armour-bearer
(n), ( s), ఆయుధములు మోసేవాడు.
Deceit
(adj), మోసమైన, మాయగా వుండే, కపటమైన, నమ్మరాని.
Lie
(n), ( s), or Lye water కారపునీళ్ళు అనగా గుడ్డను చాయవేయడానకు ముందుగాఅద్దేకారపు నీళ్ళు. or chamber * మూత్రము.
Ottoman
(adj), తురక. the * empire తురక ప్రభుత్వము. the *sతురకలు.
Consequence
(n), ( s), or effect ఫలము, ఫలితార్థము, పర్యవసానము. this is a * of what you say నీవు చెప్పినదానికి యిదే ఫలము. or inference అనుమానము. there is no knowing what will be the * of this యిందువల్ల యేమి సంభవించపోతుందో తెలియలేదు. drink this medicine; you need not fear the consequences యీ మందు పుచ్చుకో యేమి చేసునో అని భయపడవద్దు. this is the * of your bathing యిది నీవు స్నానము చేసినందుకు కలిగిన ఫలము, యిది నీవు స్నానము చేసినందున వచ్చినది. you will see the * యేమి కాపోతుందో చూడు. being blind to the *s యిఖను సంభవించపొయ్యేది యెరగక, రాపొయ్యేది తెలియక. in * or in * of this యిందు వల్ల. in * of his coming here అతను యిక్కడికి వచ్చినందున. in * of his not coming అతను రానందున. or Importance గౌరవము, ఘనత. this is of great * or this is of the utmost * యిది అతి ముఖ్యము. of no * స్వల్పమైన. this is of no * యిది అతిశయము కాదు, యిది ఒక గొప్ప కాదు. of what * is it? అది ఒక గొప్పా అది ఒక అతిశయమా. a man of * ఘనుడు. a man of no * అల్పుడు.
To Lop
(v), ( a), కొమ్మలను నరుకుట, తెగకొట్టుట. they lopped off his hands వాడిచేతులనునరికినారు.
Toledo
(n), ( s), ఇది వొక వూరి పేరు, యీ వూళ్ళో చేసే ఖడ్గములు మహా శ్రేష్టమైనవిగనక. a * అనగా ఖడ్గము.
To Clasp
(v), ( a), koVliki wagiliMcuta, ciliki vesuta. to embrace kOgiliMcuta, aliMganamu cesukoVnuta. to * the hands in prayer aMjali cesuta. he clasped her hands vyasanamu cewa xAni ceVyyi pattukoVnnAdu. Class, n. s. vargamu, kulamu, weVga, jAwi, waragawi, waramu, Bexamu. All classes pinnA peVxxA aMxaru. the higher classes SreRTulu, SreRTamEna kulasWulu, kulInulu. the middle * sAmAnyulu. the lower classes nIculu.
Frigid
(adj), శీతలమైన, స్థబ్దమైన. the * zone అతిశీతలమైన.ప్రదేశము. he used * expressions నిశ్చితంగా మాట్లాడినాడు.
Gumption
(n), ( s), understanding, skill, cleverness ( Todd in Johnson)ప్రజ్ఞ, తెలివి, శక్తి, యిది అనరాని పిచ్చికూత.
Shortness
(n), ( s), పొట్టితనము, కురచతనము. from the * of the time కాలము కొంచేము గనుక. from the * of his stature వాడి ఆకారము పొట్టిదిగనక.
Snap
(n), ( s), an attempt to catch కరవ బోవడము, కరవరావడము. the dog made a * at me ఆ కుక్క నన్ను కరవవచ్చినది.
Boldness
(n), ( s), ధైర్యము, నిర్భయము. he has the * to ask this question తెగించి యీ మాటను అడిగినాడు.
Antinomin
(n), ( s), మతదూరుడు.
Woof
(n), ( s), the threads that cross the warp పడుగు. texture నేత.a fine cloth దుకూలము.
To Disable
(v), ( a), దుర్బలపరుచుట, బలహీనము చేసుట.this wound *d him ఆ గాయముతో వాడు మూలకుముట్టుగా పడ్డాడు.
Spherically
(adv), వర్తలముగా, బటువుగా, గుండుగా.
Justification
(n), ( s), సమాధానము, దోషనివారణము, విముక్తి, విమోచనము.self * తన యందు దోషము లేదని చూపడము. this is no * of your conduct నీవు చేసినదానికి యిది సమాధానము కాదు. what * have you for doing this? I did it through ignorance నీవు యిట్లా చేసిన దానికి సమాధాన మేమి, నేను తెలియకచేసినాననేదే పరిహారము. as a * of his conduct he pleaded his poverty తాను చేసిన దానికి సమాధానము తన పేదతనమన్నాడు. (Wilson) అపరాధక్షమం, విమోచనం. In Rom. V 16. పుణ్యప్రాప్తి A+. యాధార్థ్యము C+. దోషఖండనము, నిర్దోషి, కరణము, ప్రతివాదము, ఉత్తర హేతువాదము. Dz.
Smash
(adv), ధడాలున, ఫెళ్ళని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Anxiety is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Anxiety now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Anxiety. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Anxiety is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Anxiety, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149862
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95696
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55849
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close