Telugu Meaning of Ordinal

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Ordinal is as below...

Ordinal : (adj), ఇది గణితములో వచ్చే శబ్దము. 1st, 2rd, 3rd 4th,&c. ప్రథమ, ద్వితియ్య. తృతియ్య, చతుథ ్ , మొదటి, రెండో, మూడో,నాలుగో, మొదలైన అంకెలు * numbers అనబడుతవి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unsteady
(adj), not firm నిలకడలేని, చపలమైన, చంచలమైన. the table is * యీబల్ల ఆడుతున్నది. * glances చపలదృష్టి. this boy is very * వాడు నిండా చపలుడు,వాడికి బుద్ధి నిలకడ లేదు. a man of * character సమయము కొద్దీ మనిషి.
Musty
(adj), బూజుపట్టిన, మగ్గిపోయిన. * straw మగ్గిన కసువు. a * story ముసలమ్మసుద్దులు.
Glazed
(adj), అద్దాలువేసిన. మెరుగువేసిన. the leaves of thelime-tree are * or bright నిమ్మాకులు మెరుస్తవి. a *windowఅద్దాలకిటికి. a * jug మెరుగు వేసిన జాడి. * eyes తెల్లపారినకండ్లు,నెత్తురు చచ్చిన కండ్లు.
To Unmuzzle
(v), ( a), to set the mouth free మూతి చిక్కమును తీసివేసుట. whenhe *d the dogs కుక్కల మూతి చిక్కములు తీశివేసినప్పుడు.
To Recur To
(v), ( a), to come back to the thought మళ్ళీ తోచుట, మళ్లీజ్ఞాపకానకు వచ్చుట. when any word has been used to signify an idea thatold idea will * in the mind when the word is heard సంస్కారోద్బోధకమైనశబ్దమును ప్రయోగించినట్టయితే ఆ శబ్దమును వినగానే ఆ సంస్కార జన్యమైన స్మృతికలుగుతున్నది. he recurred to this subject దాన్ని మళ్ళీ తలచుకొన్నాడు. at thatmoment I did not * to his being your relation అతడు మీ బంధువుడైనట్టుఅప్పట్లో నాకు జ్ఞాపకము రాకపోయినది.
Pence
(n), ( s), the plu of penny పైసాలు, నేబులు, డబ్బులు. See Penny Loss of* troubled him దుడ్డు పొగొట్టుకొని మొత్తుకొన్నాడు.
To Exonerate
(v), ( a), నివృత్తి చేసుట, నివారణము చేసుట. this *syou from paying the money యిందుచేత నీవు ఆ రూకలు చెల్లించవలసినదిలేకపోతున్నది. her consent does not * you అది యెంత సమ్మతించినప్పటికిన్ని నీ యందు తప్పులేకపోలేదు. he *d himself వాడు నివృత్తిచేసుకొన్నాడు. he did this to * himself తన దోషమును బాపుకోవడమునకై దీన్ని చేసినాడు.
Octupled
(adv), (eight times as much) యెనిమిదింతలు.
Defaced
(adj), చెడిపోయిన. చెడిన, పాడైన.
Distanced
(adj), వెనుకబడ్డ, వోడిపోయిన.
Bullying
(n), ( s), గుడ్డిబెదిరింపు, రొష్టు.
Visionary
(adj), imaginary, not real మాయమైన, మిథ్యమైన, భ్రామికమైన, లేనిపోని.
Disrespectability
(n), ( s), నీచత్వము. from the * of hisfamily వాడిది నీచవంశము గనుక.
Shrike
(n), ( s), ఒక విధమైన పక్షి. or king crow జెముడు కాకి.See Dr. Wight in Madras Journal Oct. 1839 page 238. As anight bird పైడికంట. the Jocose * or Bulbul గిజిగాడు, పిగిలిపిట్ట. (See As. Soc. Journal Vol. X. 640) Shrill, adj. కీచుమనే. a * voice కీచుగొంతు. crikets make a * sound యిలకోళ్లు కీచుమని కూస్తవి.
Fuculent
(adj), మడ్డుగా వుండే, మష్టుగా వుండే.
Turbith Root, Or Turpethroot
(n), (s.), తెల్ల తేగడ వేరు.
None
(n), ( s), వొకటీ లేదు, యెవరున్ను లేదు. I gave him * వొక్కటిన్ని యివ్వలేదు, యేమిన్ని యివ్వలేదు. I found * there అక్కడ వొక్కటీ కానము, యెవడున్ను కానము. I want * but this యిది తప్ప నాకు వొక్కటీ వద్దు. * of them went వాండ్లలో వొక్కరున్ను పోలేదు. the house was * of the best ఆ యిల్లు అంత మంచిది కాదు. they would * of him(Johnson No. 4) అతణ్ని అందరూ అక్కరలేదన్నారు.
To Stay
(v), ( n), ఉండుట, కాచుకొని వుండుట, తాకుట, నిలుచుట. themedicine did not * on his stomach ఆ మందు వాడి కడుపులో యింద లేదు. they came but they did not * వచ్చినారు గాని వాండ్లు యిక్కడనిలువలేదు. I *ed for you నీవు వస్తావని కనిపెట్టుకొని వుంటిని.two came but the other three *ed away యిద్దరు వచ్చినారు కడమముగ్గురు రాక నిలిచినారు. why do you * away from his house? వాడియింటికి యెందుకు రాకుండా వున్నావు. they *ed behind వాండ్లు వెనక చిక్కినారు. you should not * up so late నీవు అంతసేపు నిద్ర మేలుకొని వుండరాదు. he *ed up all night రాత్రి అంతా మేలుకొనివుండినాడు.
Urinary
(adj), pertaining to urine మూత్ర సంబంధమైన. the * vesselsమూత్రసరములు.
Compress
(n), ( s), గాయము మీద కట్టే గుడ్డ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Ordinal is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Ordinal now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Ordinal. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Ordinal is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Ordinal, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149844
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113052
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close