(n), ( s), నీడ, ఛాయ. darkness చీకటి, చాటు, మరుగు. in coloursకప్పు, కళ, కౌరు, చాయ. the dark part of a picture పటములో వ్రాసే నీడ. in this picture the man's right hand is in the light; the other hand is in the * ఈ పటములో ఆ మనిషి యొక్క కుడి చెయ్యితెలుస్తున్నది యెడమ చెయ్యి నురుగులో వున్నది. there is a * of distinction between these two ఈ రెంటికీ రవంత బేధము వున్నది. this cloth is a * dearer than the other దానికంటే యీ గుడ్డ కొంచెము వెల అధికము. a * or ghost దయ్యము.