Telugu Meaning of Ash

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Ash is as below...

Ash : (n), ( s), a kind of tree ఒక తరహా చెట్టు. of fire బూడిదె, భస్మము. ashes oflive coal నిప్పుమీది నిగురు. It was burnt to ashes అది బూడిదై పోయినది. theashes of his grandfather were deposited here యిది వాడి తాతను పూడ్చినస్థలము. * colour బూడిదె వర్ణము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Regard
(v), ( a), చూచుట, విచారించుట, లక్ష్యపెట్టు, కటాక్షించుట,దయచేసుట,పాటించుట. he *ed the children with astonishment ఆ బిడ్డలను ఆశ్చర్యముగాచూచినాడు. they do not * him వాణ్ని లక్ష్య పెట్టరు.I *ed him as friendవాణ్ని నా స్నేహితుడని యెంచినాను. we must * decency మానము విచారించవద్దా.he does not * punishment వాడికి శిక్ష లక్ర్యము లేదు. they do not * omens వాండ్లు శకునము చూడడము లేదు. this law *s that custom యీ సూత్రము ఆ ఆచారమును గురించినది.
Quart
(n), ( s), కాలుగాలము. a * bottle నిండు బుడ్డి. a pint bottle అరబుడ్డి.
To Do
(v), ( a), చేసుట, చేయించుట, కలగచేసుట, నడిపించుట, జరిగించుట,సాధించుట, కాజేయుట, తీర్చుట, నెరవేర్చుట. * you think itadvisable to * so అట్లా చేయడము వుచితమని నీకుతోస్తున్నదా .Yes I * ; you will find * it advantageous in many respectsఅవును అవశ్యం యిందువల్ల నీకు అన్నివిధాల అనుకూలమే. I do not like him but to * him justice he is a goodservant వాడు నాకు యిష్టములేదు, అయినప్పటికిన్ని ఆన్యాయముచెప్పరాదు వాడుమంచిపనివాడే. this medicine did good ఈమందుగుణమిచ్చినది. they did his pleasure వాడికి యిష్టమైనట్టునడుచుకొన్నారు. to * away నిలిపివేయుట, మాన్పుట, లేకుండా చేసుట,పొగొట్టుట, వేళ్లగొట్టుట, హరించుట, ఎడబాపుట. they did awaywith this regulation యీ చట్టమును తోసివేసినారు. he did it intoEnglish వాడు దాన్ని యింగ్లీషు చేసినాడు. he did his best to masterit దాన్ని సాధీంచవలెనని తన చేతనైన పాటుపడ్డాడు. to deal with నిమిత్తము కలిగి వుండుట, నిబంధము కలిగివుండుట. you havenothing to * with him వాడితో జోలి నీకు నిమిత్తములేదు.to obey లోబడినడుచుకొనుట. to *justice న్యాయము జరిగించుట.this has to * with the account యిది లెక్కల సంబంధమైనవి.
Cautious
(adj), యెచ్చరికగల, జాగ్రతగల, జాగరూకుడైన. a * man జాగరీకుడు, జాగ్రతకలవాడు.
Gravestone
(n), ( s), సమాధిశిల, అనగా పూడ్చినచోట నాటిపెట్టే రాయి.
Examiner
(n), ( s), పరిక్ష చేసేవాడు, విచారించేవాడు.
Planetstruck
(adj), గ్రహచార గ్రస్తుడైన, గ్రహచారము పట్టిన.
Eclaircissement
(n), ( s), explanation ( a French word) తీర్పు, తుదకు వేషముబయటపడడము,మర్మముబయటపడడము,కథయొక్క సమాప్తి. యిది కావ్యనాటకములలోవచ్చే మాట.
Fucus
(n), ( s), paint for the face ముఖానికి రంగువచ్చేటట్టు రాచుకొనేతంగేడు పుప్పొడివంటి వొక తరహా పొడి.
Apocrypha
(n), ( s), బైబిలులో చేరివుండే అప్రసిద్ధ కాండల యొక్క నామము,మిథ్యోపనిషత్తు.
Hart
(n), ( s), మొగజింక.
To Heed
(v), ( a), లక్ష్యములో వుంచుట, లక్ష్యము చేసుట, సడ్డ చేసుట. he did not *their order వాండ్ల ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు.
Circuitously
(adv), cuttugA, wirugudugA, parasparamugA, paragadagA, paraBArigA. he spoke * about this cakkagA ceVppakuMdA wirugudugA mAtlAdinAdu.
To Contain
(v), ( n), అణుచుట. he could not * any longer but burst into tears వ్యసనమును అణచలేక యేడ్చినాడు.
To Intermingle
(v), ( a), కలుపుట, మిశ్రమము చేయుట.
To Flirt
(v), ( n), పరిహారము చేసుట, యెకసక్యములాడుట, సరసమాడుట.Tara *ed with Chandra తారచంద్రుడితో యెకసక్యముగా మాట్లాడినది.
Demulcent
(adj), మృదుత్వమును కలగచేసే.
Revenue
(n), ( s), (add,) ఫలము. In p. 983. Jeremy Taylor ix. 62.("Of Original Sin" ** viii.) the heir of the crime mustpossess the * of punishment నేరమునకు కర్త అనగా నేరము చేసినవాడు శిక్షయనే ఫలమును పొందవలసినదేను.
Bank-note
(n), ( s), నోటు.
To Enlarge
(v), ( a), గొప్పచేయుట, విస్తరించుట, వృద్ధిచేయుట, పెంచుట.to * a prisoner విడుదలచేయుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Ash is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Ash now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Ash. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Ash is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Ash, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close