Telugu Meaning of Atonement

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Atonement is as below...

Atonement : (n), ( s), ప్రాయశ్చిత్తము, పరిహారము, పాపనివృత్తి. he did me an injuryand as some * he obtained me this situation నన్ను గురించి ఒక అన్యాయమునుజరిగించి దానికి పరిహారముగా నాకు యీ వుద్యోగము ఇచ్చినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Nutriment
(n), ( s), ఆహారము, భోజనము, తిండి.
Moved
(adj), కదిలిన, జరిగిన. she was much * at hearing this దీన్ని విని మహా వ్యాకులపడ్డది. he was not * at all I said నేను చెప్పినదంతా వాడికి లక్ష్యములేదు. he was much * at seeing this దీన్ని చూచి వాడికి మహా అగ్రహము వచ్చినది, నిండా ఆయాసమైనది.
Usance
(n), ( s), custom, practice, way ఆచారము, ఆచారపద్ధతి, క్రమము, వాడిక.
To Drawl
(v), ( n), దీర్ఘాలుగా మాట్లాడుట, దీర్ఘములుగా చదువుట.
Reflective
( adj.), ( the reflective verb ), ఆత్మనేపదక్రియ, తెలుగులో తెచ్చుకొనుట, చెప్పుకొనుట, తీసుకొనుట, వ్రాసుకొనుట మొదలయినవి
Longboat
(n), ( s), వాడలో వుండే వాటిలో పెద్దపడవ.
Sickliness
(n), ( s), weakness, illness అశక్తము, జాడ్యము, నలుకువ.from the * of the season ఇది రోగము తగిలే కాలము గనుక.
Shady
(adj), నీడగా వుండే, చీకటిగావుండే. they halted in a * spot నీడగా వుండేచోట నిలిచినారు.
Misconduct
(n), ( s), దుర్మార్గము, దుర్నడత.
Dictatorship
(n), ( s), సర్వాధికారము, సర్వాధిపత్యము, సర్వసేనాధిపత్యము.See Dictator.
Jugglery
(n), ( s), గారడివిదయ, కనుకట్టువిదయ.
To Bescribble
(v), ( a), గిరుకుట.
Protuberant
(adj), ఉబ్బుగా వుండే, ఉబుకుగా వుండే.
Fit
(adj), తగిన,అర్హమైన,యుక్తమైన, సరియైన, యిమిడిన. it is not * todo so యిట్లా చేయడము తగదు. he is not * for the duty ఆ పనికి తగడు.not * to be seen చూడరాని. this is not* to eat యిది తినకూడనిది.is It *to do so ? అట్లా చేయడము తగునా. this is * for nothing యిదియెందుకు పనికిరాదు. If you see * నీకు యుక్తమైతే. as much money as heseems వాడి మనసుకు వచ్చినన్ని రూకలు. to make * సిద్దపరుచుట.
To Dight
(v), ( a), శృంగారించుట, అలంకారముచేసుట, దిద్దుట.
Epistle
(n), ( s), జాబు, గురువు వ్రాసిన జాబు. an postolical * పత్రముA+. నిరూపము F+ R+. a letter from a గురువు to his people శ్రీముఖము.
Doctor
(n), ( s), వైద్యుడు, పండితుడు, శాస్త్రి, గురువు.a * of divinity యిది కొందరు పండితులకిచ్చే పట్టము,పట్టపుపేరు, యిందుకు సంకేతాక్షరములు D. D. అనివ్రాస్తారు . a * of laws యిదిన్ని కొందరుపండితులకు యిచ్చే పట్టము, పట్టపుపేరు. యిందుకు సంకేతాక్షరములు LL. D. అనివ్రాస్తారు. ఈ పట్టపుపేరు నిఘంటుకర్తయైన Dr. Johnson దొరవారికి కద్దు Samuel Johnson కు సంకేతాక్షరములు. LL. D. అన్నిన్ని. * of Medicine కు సంకేతాక్షరములు.M.D. అన్నిన్ని వ్రాస్తారు. ముఖ్యముగా యీ సంకేతాక్షరములుపేర్లకు తరువాత వ్రాసివుంటున్నవి, చదవడములో పేర్లకు ముందుగాచదువుకోవలసినది. Samuel Johnson LL. D. అనివ్రాసి వుంటే DR.Johnsonఅని చదవవలసినది యిదిన్ని గాక D. D. or LL. D. or M. D. అని వ్రాసినప్పటికిన్ని చదవడములో Doctor అనేపేరు మాత్రమే వస్తుంది, కాలీజులో చదివి యోగ్యతాపత్రికతీసుకున్న తరువాత యీ పేర్లు వస్తున్నవి.
Bream
(n), ( s), ఒక తరహా చేప.
Holly
(n), ( s), మోదుగవంటి వొక చెట్టు.
Owned
(adj), వొప్పుకొన్న. it must be * that he is wrong వాడుతప్పనది వాస్తవ్యమే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Atonement is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Atonement now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Atonement. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Atonement is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Atonement, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83581
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79344
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63494
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57657
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39137
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38201
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28486
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28161

Please like, if you love this website
close