Telugu Meaning of Attainder

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Attainder is as below...

Attainder : (n), ( s), రాజనిగ్రహము, రాజు చేసిన బహిష్కారము, వెలి. the kingreversed their * వెలివేసి యుండిన వాండ్లను రాజు మళ్ళీ చేర్చుకొన్నాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Louis, Or Louisd" Or
(n), (s.), ఒక విధమైన ఫ్రెంచి మోహరి.
Swamped
(adj), నీళళలో ముణిగిన. a * field నీళళలో ముణిగినపొలము. the estate was * with debts ఆ యాస్తి అప్పులతో ముణిగిపోయినది.
Supportable
(adj), tolerable, endurable తాళగూడిన, పడగూడిన,సహించగూడిన. the pain is not * అది పడగూడని వుపద్రవము,తాళగూడని నొప్పి.
Lilac
(n), ( s), వొక విధమైనపూలచెట్టు, దాసానిపువ్వు వంటిది.
Trapdoor
(n), ( s), a door in a floor, which shuts close like a valveనేలతలుపు, అనగా నేల మాశిగతలుపు, గోపురములో వొక అంతస్తులో నుంచి మరియొకఅంతస్తుకు పొయ్యే దారికి మూత వలె వేశే తలుపు, వీధులలో జలదారలు మొదలైన వాటిమూత.
Weightily
(adv), heavily; ponderously భారముగా, ఘనముగా. hespoke * regarding this దీన్నిగురించి బాగా మనసుకు తాకేటట్టుమాట్లాడినాడు.
Consolation
(n), ( s), వోదార్పు, వురార్పు, వూరడింపు, దుఃఖోపశమనము, సాంత్వనము.it is a * that he died in his country's cause తన దేశమునకై చచ్చినాడు గనుక చింత లేదు.
Bum
(n), ( s), ఆసనము, నితంబము, పిరుదులు, ముడ్డి.
Vicissitude
(n), ( s), change, revolution వ్యత్యయము, మారడము, హానివృద్ధులు, సుఖ దుఃఖములు. he is exposed to continual *s of fortune వాడి పని కొన్నాళ్లు వెన్నెల కొన్నాళ్లు చీకటిగా వున్నది.
To Sunder
(v), ( a), to part; to separete; to divide ఎడబాపుట పృథక్చేసుట, విభిన్నము చేసుట, ఖండించుట, తుండించుట. until death *ed them మరణముచేత వాండ్లకు వియోగము వచ్చే వరకు. he *ed the head from the body తలను శరీరమునువేరుచేసినాడు. this blow *ed the branch యీ దెబ్బతో ఆ కొమ్మ రెండు తునకలై పోయినది.he cut it in * తునకలు చేసినాడు.
Horizontally
(adv), flat చదరముగా. not standing అడ్డముగా, పండుకొన్నట్టుగా.beams placed * పండబెట్టిన దూలములు.
Heathenism
(n), ( s), అసభ్యత, అన్యమతము, క్రౌర్యము. They were at that time in a state of * వాండ్లు అప్పట్లో అసభ్యులుగా వుండిరి, అనగా వాండ్లువిగ్రహారాధకులుగా వుండిరి. Dz. says దేవీ దేవపూజా, దేవపూజకాదు లధర్మము, మతము,అసభ్యత, అజ్ఞానము.
Favouritism
(n), ( s), స్వాభిమానము. being guided solely by *he put none but his friends in office వాడు స్వాభిమానమునే ముఖ్యముగా విచారించి తనకు కావలసిన వాండ్లను తప్ప మరియెవరినిన్నివుద్యోగములో పెట్టలేదు.
Treadle, Treadless
(n), (s.), a part of an engine on which the feet act toput it in motion గుడ్డలు నేశేవాడు కాలితో అణిచేటిది.
Mixed
(adj), కలిపిన, కలిసిన, మిశ్రమము చేసిన, మిశ్రమమైన. a * dialect సంకరభాష. In * society చిల్లరవాండ్లలో, సామాన్యులలో. a * multitude చిల్లరప్రజ. the * blood సంకర జాతి. * feelings వొకతట్టు సంతోషము, వొకతట్టు వ్యసనము, వొకతట్టు ఆశ్చర్యముగా వుండే రసము. * metal కలపడమైన లోహము. they got * up in the quarrel వాండ్లున్ను ఆ జగడములో కలిసినారు, పడ్డారు. In Hebr. IV. 2. సంజీర్ణమైన. but A+ says అవిశ్వాసాత్ ప్రచారితం.
Inappositeness
(n), ( s), అసంబంధత, విరుద్ధత.
Capsular
(adj), కోశవత్తు, పట్టెవంటిది.
To Overtask
(v), ( a), అధికపనిపెట్టుట, శక్తికి మించినపనిపెట్టుట, మోయలేని బరువును పెట్టుట. he *ed the horse ఆగుర్రాన్ని నిండా గాసి చేసినాడు.
Revolution
(n), ( s), turning తిరగడము, చుట్టడము, భ్రమణము. the wheel madethree hundred *s ఆ చక్రము మున్నూరు మాట్లు తిరిగినది. the * of a planetగ్రహగతి. change మారడము. a change in the government ప్రభుత్వము మారడము.this made a complete * in his mind యిందువల్ల వాడి మనసు శుద్ధముగా తిరిగినది. the fall of Seringapatnam made a * in the Mysorecountry శ్రీరంగపట్టణము పోవడముతో మైసూరు దేశపు ప్రభుత్వము తల్లక్రిందులైనది.
Confiding
(adj), సాధువైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Attainder is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Attainder now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Attainder. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Attainder is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Attainder, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close