Telugu Meaning of Trapdoor

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Trapdoor is as below...

Trapdoor : (n), ( s), a door in a floor, which shuts close like a valveనేలతలుపు, అనగా నేల మాశిగతలుపు, గోపురములో వొక అంతస్తులో నుంచి మరియొకఅంతస్తుకు పొయ్యే దారికి మూత వలె వేశే తలుపు, వీధులలో జలదారలు మొదలైన వాటిమూత.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Vintage
(n), ( s), the produce of the vine for the season ఒక సంవత్సరములో ద్రాక్ష కాచిన కాపు. the time of gathering the crop of grapes ద్రాక్ష పండ్ల కాలము. the wine produced by the crop of grapes of a season వొక సంవత్సరములో కాచిన ద్రాక్షవల్ల వుత్పత్తి అయిన ద్రాక్షా మద్యము. wine of the * of 1850 సంవత్సరపు ద్రాక్ష కాపువల్ల వుత్పత్తి అయిన ద్రాక్షా మద్యము.
To League
(v), ( n), కట్టుగా వుండుట, బందుకట్టు చేసుకొనుట, సంకేతముచేసుకొనుట,సమాఖ్య చేసుకొనుట. they *d together to destroy him వాణ్ని చెరపవలెనని సంకేతము చేసుకొన్నారు.
Wormwood
(n), ( s), a bitter drug వసనాభివంటి వొక చేదు వస్తువు. afragrant plant దవనము మరువమువంటి వొక మొక్క.
Mobility
(n), ( s), power of moving చలనశక్తి. or people సామాన్యులు, అల్లరిమూక. this is a mere comic echo opposed to Nobility.
Buttercup
(n), ( s), ఒక తరహా పుష్పము.
Ogle
(n), ( s), కీకంటిచూపు, వారచూపు, కీకంటి సైగ.
Syllabub
(n), ( s), milk with acids ఏదైనా కొంచెము పుల్లని వస్తువున్నుపంచదారయున్ను కలిసిన దారోష్ణము. whipt * ధారోష్ణపు నురుగు. whipt * ornonsense పిచ్చికూతలు, నిరర్ధకమైన మాటలు.
Housebreaker
(n), ( s), కన్నపుదొంగ. his jemmy or tool కన్నకోల.
Loquacious
(adj), వాగే వదురుబోతైన.
Countenance
(n), ( s), ముఖభావము, ముఖ దాతువు, ముఖవైఖరి, ముఖజాడ. throughthe light of his * ఆయన మూర్తివంతమువల్ల. he withdrew his * from themపరాఙ్ముఖమైనాడు, దయ తప్పినది. he gave them his * వాడు వాండ్లకుముఖమిచ్చినాడు, అనగా వాండ్ల పక్షమయినాడు. he did not give them his * వాడువాండ్లకు ముఖమివ్వలేదు, అనగా వాండ్లతో ప్రతిఘటించి వున్నాడు. his * fellఆగ్రహపడ్డాడు, అలిగినాడు. they came to keep me in * నేను సిగ్గు పడకుండా నాకుసహాయముగా వచ్చినారు. he is out of * వాడి ముఖము చిన్న పోయినది. with afallen * సిగ్గుపడి చిన్నబోయి. his * changed వాడికి మారుముఖము పడ్డది.
Lunette
(n), ( s), కోటతో చేరిన చంద్రాకారముగా వుండే వొక విధమైన కట్టడము.
To Rack
(v), ( a), వేదనపెట్టుట, వేదించుట, చిత్రహింసచేసుట. they * ed him tillhe confessed వొప్పుకొనేదాకా వాణ్ని చిత్ర హింస చేసినారు.to strain offవడియకట్టుట. they *ed the wine సారాయిని తేరనిచ్చి వంచుకొన్నారు. he *ed hisinvention for an excuse ఏ సాకు చెప్పుదామని సంకటపడ్డాడు. they *ed hisestate వాడి ఆస్తిగా వుండే భూమి మీద దండగలు పెట్టి యాస్తిని పాడు చేసినారు.to * rent అధికముగా పన్ను కట్టుట.
Linked
(adj), జోడించిన తగిలించిన, సంబంధించిన. connected, continuous ఏకసరణిగావుండే. the two lakes are * together యీ రెండు చెరువులు లంకెలుగా వున్నవి.this argument is * with what he said before యీ న్యాయము వాడు మునుపుచెప్పినదానితో సంబంధించి వున్నది, లగించి వున్నది.
To Gesticulate
(v), ( n), అంగవిక్షేపముచేసుట, అభినయించుట.మాట్లాడడములో తలను చేతులను తిప్పుట. they * in talking మాట్లాడడములో తల చెయ్యి తిప్పుతారు.
Fixed
(adj), నియమించిన, నిశ్చయమైన, స్థిరమైన, స్థాయియైన, నిత్యమైన,నిలకడైన, చలనములేని. the price is * వెల నియమించబడ్డది. * opinionదృఢభావము, నిశ్చితభావము. * hatred బద్ధవైరము. his heart is * వాడి మనసు నిశ్చయముగా వున్నది. * star చలనములేనినక్షత్రము, ధ్రువనక్షత్రము.
Rhadamanthus
(n), ( s), ఇది యముడికి వొక పేరు, యముడు, యమ ధర్మరాజు.
Salmagundi
(n), ( s), వొకవిధమైన కూర.
Attendant
(n), ( s), పరిచారకుడు, పనివాడు.
Enforcement
(n), ( s), బలాత్కారము, బలవంతము చెల్లించడము, నడిపించడము.* of the law చట్ట ప్రకారము జరిపించడము.
To Harry
(v), ( a), కొల్లబెట్టుట, చిందరవందర చేసుట, చిన్నాభిన్నము చేసుట, అల్లాడబెట్టుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Trapdoor is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Trapdoor now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Trapdoor. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Trapdoor is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Trapdoor, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close