Telugu Meaning of Barb

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Barb is as below...

Barb : (n), ( s), చిల్ల, జిట్ట, తగులు. a pointed iron with one * చిల్లాకౌల,or steed తురుకీ గుర్రము, యిది కావ్యమందు వచ్చేమాట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Playfellow
(n), ( s), సంగడిగాడు, సంగాతి. this child and the dog are great * sయీ బిడ్డ ఆ కుక్కతో యేవేళా ఆడుకొంటూ వుంటున్నది.
Palladium
(n), ( s), ట్రాయి అనే దేశమందు వుండిన వొక దారు విగ్రహము, కామధేనువు, శ్రీరామవాడ, కల్పవృక్షము, వీటివలె ఆ విగ్రహము వున్న దేశమందు జయమున్ను సర్వసంవత్సమృద్ధిన్ని కలదని ప్రసిద్ధి. a court of justice is the * of liberty న్యాయసభప్రజా క్షేమమునకు ఆధారము.
To Tear
(v), ( a), to rend చించుట, చింపుట, గీచుట, బరుకుట. the tiger tore thegoat పులి మేకను చీల్చినది. the cat tore my hand పిల్లి నా చేతిని బరికినది. totake away by violence పెరుక్కొనుట, వూడ గుంజుకొనుట. he tore the childfrom me నా దగ్గర వుండిన బిడ్డను పెరుక్కొన్నాడు. the storm tore the trees గాలివాన చెట్లను ఛిన్నాభిన్నము చేసినది. he tore up the tree చెట్టును పెరికినాడు. hetore up the letter జాబును చించి వేసినాడు. they tore down the wallsగోడలను పగలగొట్టినారు. they tore out his eyes వాడి గుడ్లు పెరికి వేసినారు.
Bible
(LiterallyThe books)గ్రంధములు,The new Sanscrit edition says ధర్మపుస్తకము. other versions say ఖ్రీస్తుమత గ్రంధము. Namesof the Books in the Bible: as rendered in the Sanscrit.Canarese, Tamil, and Bengali versions. OLD TESTAMENT ఆదిభాగము,పాతవొడంబడిక. NEW TESTAMENT అంతభాగము, ధర్మపుస్తక శేషాంశ: (SNT). Genesis అది పుస్తకము, మొదటి ఆగమము, మోశేయొక్క మొదటికాండExodus యాత్రాపుస్తకము, రెండో ఆగమము, రెండో ఆగమము, రెండోకాండ. Leviticus లేవేయ పుస్తకము, మూడో ఆగమము. Numbers గణనా పుస్తకము, నాలుగో ఆగమము. Deut ద్వితీయవివరణ, అయిదో ఆగమము.Joshua యెహోశూయ, యేశవా పుస్తకము. Judges విచార కర్తృ వివరణ, న్యాయాధిపతుల పుస్తకము. Ruth రూథ, రుత్తె. Sam. శిమూయేల్, శమువేల్.Kings రాజావళి, రాజులు. Chronicles వంశావళి దినముల ఆగమము.Neh. నిహిమేయ, నెఖెమీయ, Esther హెష్టరు, యేస్తరు. Job అయాబు,యోబుడు. Psalms గీతము, సంగీతములు, కీర్తనములు. Proverbs హితోపదేశము,సాలోమని వాక్యములు, సామితెలు. Eccl. ఉపదేశక, ప్రసంగి యొక్క పుస్తకము, ప్రసంగియబోధనము, Song పరమగీత, సాలోమని ఉత్తమమైనపాట,శలోమోన కీర్తనము. Isaiah యిశయియ, యోశాయా. Jerem యిరిమియి, యేరేమియ.Lamentations విలాపము, యేడ్వడము, దుఃఖాలాపనము. Ezekiel యిశికేయల్, యెశేకియే. Daniel దానీయెల్. Hosea హేశెయి. Joelయోయెల్. Amos ఆమొస్. Obad. ఉబియ. Jonah యూనస్. Micah మీఖా.Nahum నహూం Habak హబక్కుక్. Zeph. సిఫనియ. Haggai హగేయZechariah సిఖరీయరు. Malachi మలాఖి. Names of the Books of the New Testament, "ధర్మపుస్తకస్య శేషాంశః " (SNT). Matthew మథి, మత్తేయు. Mark మార్క, మార్కు. Luke లూక, లూకా. John యోహ ్ ,యోవాను. Acts ప్రేరితవారిక్రియలు, ఆపోస్తల నడతలు. Romansరౌమీయ, రౌమర, Cor. కరింతీయ, కోరింధల. Gal. గలాతియ. Revelationsప్రకాశితభవిష్యద్వాక్యము, ప్రకటనము; బైలు పెట్టిన విశేషము, ప్రత్యక్షపుపుస్తకము.
Exoteric
(adj), బాహటమైన, ప్రసిద్ధమైన, సామాన్యమైన. See Exoteric.
Mathematically
(adv), మహాగణితశాస్త్ర ప్రకారముగా. this is * correct యిందులో రవంతైనా తప్పులేదు.
To Outsail
(v), ( a), ముందుమించుట. that ship *ed us ఆ వాడ మమ్మునమించి పోయినది.
To Bloom
(v), ( n), పూచుట, వికసించుట.
Grindstone
(n), ( s), సాన, సన్నకల్లు.
Dole
(n), ( s), ముష్టి, అదృష్టము. he yesterday distributed the * నిన్న తనయింట్లోసంతర్పణ చేసినాడు, నిన్నభూరి యిచ్చినాడు. happy man be his *!వాడి అదృష్టము మంచిదిగా వుండవలెను. or grief శోకము, దుఃఖము.avoid space left in tillage ( Johnson) పాడువేసిన పొలము.బీడుగా వేశిపెట్టిన పొలము, కొండ్ర.
Priority
(n), ( s), ముందుగా వుండడము. this proves the * of his appointmentయిందువల్ల అతని వుద్యోగము ముందు అని తెలుస్తున్నది. from the * of the saleఅమ్మకము ముందు గనుక.
Openly
(adv), బాహాటముగా, నిష్కపటముగా.
Un
3నిషేదార్థకమైనవొకప్రత్యయము, just న్యాయమైన. unjust అన్యాయమైన. fitతగిన. unfit తగని. This word is used in some places to denote vile badప్రతికూలమైన, విరుద్ధమైన. as Un-English ఇంగ్లిషువారి మర్యాదకు ప్రతికూలమైన. Un-French ఫ్రెంచి మర్యాదకు విరుద్ధమైన.
To Quicken
(v), ( n), గర్భములో పిండమునకు ప్రాణము వచ్చుట.
Era
(n), ( s), శకము, కాలము. Fifty years before our * ఖ్రైష్టు పుట్టేముందుయాభై యేండ్లకు. See Epoch. According to their * వారి సంఖ్య ప్రకారము.
Lavish
(adj), దూబరదిండియైన, దుగారు బగారుచేసే. he was * of his money వాడిరూకలను దుగారుబగారు చేసినాడు. he was * of applause వాడు అపారముగా స్తోత్రము చేసినాడు.
Sesamum
(n), ( s), నువ్వులు, తిలలు. * flour నూబిండి. * seed నువ్వులు.* oil మంచినూనె.
Punctillo
(n), ( s), మర్యాద, మర్యాదల మెళుకువ, అతి మర్యాత, పిచ్చి మర్యాద.why do you stand upon * యీ మర్యాదలనే పీకులాట నీ కెందుకు.
Rigid
(adj), strict, exact, stiff, stem, severe ఖండితమైన, కఠినమైన,చెడ్డ. his is a * law among them యిది వారిలో వొక కఠినమైన శాసనము.he is very * వాడు నిండా కఠినుడు. as I know your * severity తమరు చెడ్డవారు గనక. * investigation ఖండితమైన విచారణ. a * ruler క్రూర శాసనీకుడు. the * puritans వీరశైవులు.
Ducklegged
(adj), దొడ్డికాళ్లు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Barb is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Barb now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Barb. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Barb is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Barb, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149825
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113041
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101416
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95675
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55834
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51501
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40210
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39112

Please like, if you love this website
close