Telugu Meaning of Bedding

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Bedding is as below...

Bedding : (n), ( s), పడక, పరుపు, మెత్త.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Knock, Nock
(n), (s.), దెబ్బ, తలుపుతట్టడము. I heard a * at the door తలుపుతట్టగా విన్నాను. * kneed ముట్టి కాళ్ళుగల.
To Travel
(v), ( n), పోవుట, ప్రయాణము పోవుట, వెళ్లుట.
To Back
(v), ( a), to mount a horse గుర్రమెక్కుట. to support వొదుగుట, సహాయము చేసుట his friends backed him వాణ్ని బంధువులు ఆదుకొన్నారు. his friends and backersవాడి స్నేహితులున్ను సహాయులున్ను. to * or, break in a horse గుర్రమును మరుపుట.
Widowed
(adj.), bereaved of a husband by death మృతభర్తృకయైన, భర్తవిహీనురాలైన,మొగుడుచచ్చిన,అనాధగావుండే, the * or lovelorn nightingale చంద్రవిరహ తాపముగల చకోరము.
Pink
(n), ( s), పన్నీరు పువ్వువర్ణము, పాటల వర్ణము, వొక పుష్పము. she was the * ofthe family ఆ కుటుంబానికి అది తిలకముగా వుండినది. he was the * of fashionఅతి శృంగార పురుషుడుగా వుండెను.
Unpolished
(adj), not made bringht మెరుగు పెట్టబడని. an * diamondసానపట్టబడని వజ్రము. a man of * manners మోటు మనిషి అసంస్కృతుడు. apoem written in an * style మోటు వాక్కుగా వుండే కావ్యము. * folks పామరులు.
Peacefulness
(n), ( s), శాంతము, నెమ్మది, నిమ్మళము.
Cobbler
(n), ( s), మాదిగవాడు, పాతచెప్పులను బాగుచేసేవాడు, మోటుగా పని చేసేవాడు.
Futile
(adj), నిరర్ధకమైన, నిష్ఫలమైన, పనికిమాలిన, వ్యర్థమైన.
At
(prep), లోకి, వద్ద, అందు. what is he * వాడు యేమి చేస్తాడు. he was then *the gate గడప దగ్గెర వుండినాడు. he entered * the window కిటికీ గుండా దూరెను.he threw a stone * me నా మీద రాయి వేసినాడు. he frowned * me నన్ను ఉరిమిచూచినాడు. she laughed * me నన్ను చూచి నవ్వినది. he fired * the mark butdid not hit it గురి చూచి కాల్చినాడు గాని తగులలేదు. * the well బావి దగ్గెర. thedog barked * him ఆ కుక్క వాణ్ని చూచి మొరిగింది. the cow ran * him ఆ యావువాణ్ని కుమ్మపోయినది. * these words he rose యీ మాటలు విని లేచినాడు. * howmuch a yard do they sell this cloth యీ గుడ్డ గెజ మెట్లా అమ్ముతారు. * ten o'clock పది ఘంటలకు. * this యిందుకు. he was disgusted * this యిందుకు.he was disgusted * this యిందుకు అసహించినాడు. grieving * her absenceఅది లేనందుకు వ్యాకులపడి. he was surprised * it అందున గురించి ఆశ్చర్యపడ్డాడు.he was frightened * this యిందుకు భయపడ్డాడు. I was * this expense foryou నీ నిమిత్యమై యీ వ్రయము పడ్డాను. he was angry * this యిందున గురించికోపగించుకొన్నాడు. * all యెంత మాత్రము. not * all యెంత మాత్రము లేదు. thereis no body * all యేవరూ లేరు. there is nothing * all ఒకటీ లేదు. he did notweep * all వాడు యేడవనే లేదు, వాడు బొత్తిగా యేడవ లేదు. * the bottomఅడుగున. a child * the breast చంటిబిడ్డ. * dawn ఉదయాన. I came here * hisdesire అతని ఉత్తరువు మీద యిక్కడికి వచ్చినాను. * a distance దూరాన. heknocked * the door తలుపును తట్టినాడు. he lives * ease సుఖముగా వున్నాడు,క్షేమముగా వున్నాడు. * the end తుదను, తుదకు. * every word మాటమాటకు. * agreat expens, బహు వ్యయము దగ్గెర. I has no servants * hand నా దగ్గెరపనివాండ్లు వుండలేదు. If you have that book * hand ఆ పుస్తకము నీ వద్ద వుంటే.I received it * his hands అతని చేతిగుండా తీసుకొంటిని. when summer is *hand యెండకాలము తటస్థమయ్యేటప్పటికి. I was then * home యింట్లో వుంటిని. *last తుదకు, కడాపట. * least మెట్టుకు, అధమం, కడకు, యెంత తక్కువైనా.If they don't come I * least will come వాండ్లు రాకుంటే నేనైనా వస్తాను.Not being * leisure to go there అక్కడికి పోతీరక. * length తుదకు, కడాపట.Look * this దీన్ని చూడు. I was * a loss what to do నాకు ఒకటీ తోచక వుంటిని.* most నిండా వుంటే. the child is * most five years old ఆ బిడ్డకు నిండా వుంటేఅయిదేండ్లువుండును. * night రాత్రిలో. so late * night యింత రాత్రిలో, రాత్రి యింతపొద్దుపోయి. * no time was hethere వాడు అక్కడ ఒకనాడూ వుండలేదు. * noonమధ్యాహ్నమందు. * once ఒక దెబ్బన. all * once అంతా ఒకే దెబ్బన, అకస్మాత్తుగా,they are now * peace శాంతముగా వున్నారు, సమాధానముగా వున్నారు. * pleasureయధేచ్ఛగా, ఇష్టము చొప్పున. * present యిప్పట్లో. * random అనియమముగా,వూరికె, మొత్తముగా, సగటున, they shot * random గురిలేక వూరికే కాల్చినారు. aword spoken * random మొత్తముగా చెప్పిన ఒక మాట. * the rate of tenrupees పది రూపాయలు చొప్పున. * the present rate యిప్పటి వెలకు. * any rateమెట్టుకు యెట్లాగైనా, యే విధాననైనా. If you cannot do all the work today *any rate do half of it. నేటిలోగా ఆ పని అంతా చేయకుంటే మెట్టుకు సగమైనాచెయ్యి. you must go there * any rate నీవు యే విధాననైనా అక్కడికి పోవలెను. theship is * sea ఆ వాడ సముద్రములో వున్నది. he lay * my side నా పక్కనపండుకొన్నాడు. * sight చూచిన క్షణము. * full speed అతి త్వరగా. the work is *a stand పని నిలిచి వున్నది.I was * a stand యెటూ తోచక వుంటినిని. * the timehe arrived వాడు వచ్చి చేరినప్పుడు. ten * a time తడవకు పదేసి. * that timeఅప్పుడు, అప్పట్లో, ఆ కాలమందు. * one time ఒకప్పుడు. * times అప్పటప్పటికి, ఒకఒక వేళ. they are * variance వాండ్లు ద్వేషముగా వున్నారు. they are * warయుద్ధము చేస్తున్నారు, కలహపడుతున్నారు. he was * his wit's end for a dinnerకూటికి యెట్లా అని మిణకరిస్తున్నాడు. he isnow * work పని మీద వున్నాడు. * theworst or * the best మెట్టుకు. * my saying this నేను యిట్లా చెప్పినందున. * hisconsenting అతని సమ్మతి మీద. * going out I met him బయట పోతూ వుండగావాడు నాకు యెదురుపడ్డాడు. * him, again ! మళ్ళీ వాడి మీద యుద్ధములో వుసుకొలిపేమాట.
To Awake
(v), ( a), లేపుట, నిద్ర లేపుట. he awoke them వాండ్లను లేపినాడు. thisawaked my attention యిది నాకు యెచ్చరికైనది. this awaked him to the follyof his conduct యిందువల్ల తాను చేసిన పిచ్చిని కనుక్కొన్నాడు.
Freedman
(n), ( s), దాసత్వములో నుండి విడుదలైనవాడు, యిది ప్రాచీన రోమన్వాండ్లలో వొండిన వొక వాడిక, రూకలు వేసికొన్న దాసుణ్ని దయవచ్చిదాసత్వ విమోచనము చేసి వొక వుద్యోగమిచ్చి స్వతంత్రుణ్నిగా చేయబడ్డవాడు.
Ransack
(v), ( a), ( to plunder ) కొల్ల బెట్టుట. ( to search narrowly )గందరగోళము చేసి వెతుకుట, లొడబెట్టి వెతుకుట, సందు గొందు గాలించి వెతుకుట.
Anxious
(adj), చింతగల, విచారముగల, వ్యాకులముగల, తపించే. an * personవిచారము గలవాడు. he was * to escape తప్పించుకొని పారిపోవలేననే విచారముగలవాడై వుండెను.
Consigned
(adj), ఒప్పగించిన.
Authenticated
(adj), ప్రమాణసిద్ధమైన, ప్రామాణికమైన, నిశ్చయమైన, రూఢమైన.
Reminiscence
(n), ( s), జ్ఞాపకము.
Holpen
the old pret and p|| pass. of help or Helped ఇది ప్రాచీన శబ్దము.
To Amalgamate
(v), ( a), మిశ్రమము చేసుట, లోహములను రసముతో మిశ్రమముచేసుట.
Partner
(n), ( s), పాలికావు, పాలివాడు. his * in life అతని భార్య. her * ఆమె మొగుడు. * s at cards కాకితాలాటలో వొక వుద్దిగా వుండే వాండ్లు. in dancing జతగా ఆడేమనిషి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Bedding is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Bedding now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Bedding. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Bedding is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Bedding, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122960
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98500
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82382
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81365
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49333
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35081
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34910

Please like, if you love this website
close