Telugu Meaning of Begetter

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Begetter is as below...

Begetter : (n), ( s), కన్నవాడు, పుట్టించినవాడు, తండ్రి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Laziness
(n), ( s), సోమారితనము, బద్ధకము, పాలుమాలిక.
Clock
(n), ( s), పెద్ద గడియారము. What's o' clock? or, what o' clock is it? యిప్పుడు యెన్ని గంటలు. It's twelve మధ్యాహ్నమైనది. It's one గంట అయినది. after 4 o' clock మూడు ఝాములు మీదట. the clocks of stockings మేజోడు మీది ఒక తరహా శృంగారమైన బుట్టాలు.
Order
(n), ( s), command ఆజ్ఙ, సెలవు. an * for money హుండి.talents of the hightest * అతి ఘనమైన ప్రజ్ఙ. this is a gem ofteh first * అతిశ్రేష్ఠమైన రత్నము. method క్రమము, పద్ధతి,వరస. the business is now in * ఆ పని యిప్పుడు క్రమముగావున్నది. Rank, Class అంతస్తు, అంతరము. he is a priest ofanother * యితడు వేరే వౌక గురుపీఠములో చేరినవాడు. he is in *sపాదిరిగా వున్నాడు. the higher *s ఘనులు, గొప్పవాండ్లు. thelower *s నీచులు, సామాన్యులు. the orange and the mango are ofdifferent *s కిచ్చిలి వౌక జాతి మామిడి వొక జాతి. he is out of* అక్రమముగా వున్నాడు వానికి వౌళ్లు కుదురులేదు. you are out of * నీవు చెప్పేది క్రమము కాదు. the watch got out of * ఆఘడియారము పనికి రాకపోయినది. his owels are out of * వాడికిప్రవర్తు లవుతున్నవి. the books are out of * ఆ పుస్తకాలుఅబందరావున్నవి. in * to do this దీన్ని చేయడానకై,దీన్నిచేసే కొరకై. put the books in * ఆ పుస్తకములను వరసగాపెట్టు. you do not keep the boys in * నీవు ఆ పిల్లకాయలనుఅదపులో పెట్టడములేదు, కట్టుతో వుంచడములేదు. the fruitarrived in good * ఆ పండ్లు చెడిపోకుండా వచ్చి చేరినవి. toset in * చక్కబెట్టుట, దిద్దుట, సవరించుట. in reversed *అవలోమముగా. in * that you may remember this తనకు యిదిజ్ఙాపకము రావడానకై. in the * of time she grew old నానాటికిముసలిదైపోయెను. Order ! order ! సద్దు సద్దు. * of the dayదినచర్య, ఆచారము.
Farina
(n), ( s), నూకలు, పొడి, పుప్పొడి, పిండి.
Productiveness
(n), ( s), ఫలకరత్వము. from the * of this land యిది బాగా ఫలించేభూమి గనుక.
Quick
(n), ( s), of the nail చిగురు. this touched him to the * యిది వాడి మనసుకు తగిలినది, నాటినది.
Mollified
(adj), శాంతిపొందిన, కరుణవచ్చిన. at these words he was * యీ మాటలు విని వానికి కరుణ వచ్చినది.
Eaten
(adj), తిన్న, భక్షించిన, తినివేసిన. he is * up with pride వాడికి గర్వముతలకొట్టుకొనిపోతున్నది. they found some half * viands there తిని మిగిలిన పదార్దములు కొన్ని వీండ్లకు అక్కడ చిక్కినవి. worm * పుప్పి పట్టిన, పురుగుకొట్టిన.worm * books రామభాణము పడ్డ పుస్తకములు, పురుగుకొట్టిన పుస్తకములు. Eater, n. s. తినేవాడు, భక్షించేవాడు.
Seedy
(adj), విత్తులుపట్టిన, విత్తులుపట్టి ముదిరి చెడిపోయిన.
Horserace
(n), ( s), గుర్రముల పందెము.
Unordered
(adj), not commanded ఆజ్ఞాపించబడని. the goods that are *యెవరూ కోరని సరుకులు.
To Disgrace
అవమానముచేసుట, this conduct *s him యిట్లాచేసుట చేత వాడికి అవమానము వస్తుంది.
Tried
(pastpart), పరిక్షించబడ్డ, విమర్శించబడ్డ, విచారణ చేయబడ్డ, పరిక్షకు నిలిచిన. * in the furnace ముక్కాకలు తీరిన.
Askew
(adv), వంకరగా, వంపుగా.
Graveness
(n), ( s), గంభీరత. from the * of his language I believedhim యెగతాళికి కాకుండా సహజముగా చెప్పినందున నమ్మినాను. from the * of this charge యిది ప్రబలమైన నేరము గనుక.
Soiled
(adj), మురికిగా వుండే, మాసిన, మురికిచేయబడ్డ. * clothes మురికిబట్టలు.a * plate యెంగిలిగిన్నె. * silver మయిలగావుండే వెండిపాత్రలు.
To Swag
(v), ( n), swag, వేలాడుట. a * belly వేలాడే పొట్ట. Ganesa has a * belly పిళ్ళారి వేలాడే పొట్టగల వాడు.
To Acquiesce
(v), ( n), వొప్పుకొని వుండుట, సమ్మతించుట, అంగీకరించుట. heaquiesced in this decision యీ తీర్పుకు సమ్మతించినాడు.
Prod
(n), ( s), a small pin straw or peg పుల్ల, పుడక.
To Wave
(v), ( n), to move loosely, ఆడుట, వూగుట. the branches that * in the wind గాలికి వూగులాడే మంటలు. the plumes that * over his helmet వాడికిరీటముమీద ఆడే పింఛంఉ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Begetter is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Begetter now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Begetter. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Begetter is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Begetter, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close