Telugu Meaning of Belief

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Belief is as below...

Belief : (n), ( s), నమ్మిక, ఎన్నిక, మతము. In my * he is dead వాడు చచ్చినాడనినాకు తోస్తున్నది. I came in the * that they were here వాండ్లు యిక్కడ వున్నారనినమ్మివస్తిని. In the Mahomedan * తురక మతములో. this is beyond * యిది నమ్మరానిది. worthy of * నమ్మతగిన. unworthy of * నమ్మరాని. my *was that it was already sent అది మునుపే పంపబడ్డదని ఎంచియుంటిని.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Redound
(v), ( n), ఫలించుట, ఉపయోగించుట, అతిశయించుట, కలుగుట. the evil *ed on those from whom it sprung వారి పాపమే వాండ్లను కొట్టినది. this *s tohis credit ఇందువల్ల వాడికి గౌరవము కలుగుతున్నది. this *s to his shame ఇదివాడికి అవమానములో పర్యవసానమౌతున్నది, ఇందువల్ల వానికి అవమానము వస్తున్నది.this *s to the glory of God ఇందువల్ల దేవుని మహిమ అతిశయిస్తున్నది.
Nobleness
(n), ( s), I. Greatness, worth, dignity, magnanimity గొప్పతనము, యోగ్యత, ఘనత, గంభీరత, ప్రౌఢిమ. 2. Splendour of descent కులీనత్వము.
Gate
(n), ( s), ద్వారము, సింహద్వారము, వాకిలి. తలవాకిలి. of a fort or fortified place గవిని. a flood * తూము,కలుజు. there are three *s to the garden ఆ తోటకు మూడువాకిళ్లు వున్నవి. folding *s మడుపు తలుపులు రెక్క తలుపులు.
Imbrued
(adj), See Embrued.
Therewithal
(adv), పైగా, అధికముగా.
Sterility
(n), ( s), నిస్సంతతి, సంతాన విహీనత. by the * of the land ఆ నేల పండేటిది కాదు గనక.
Glitteringly
(adv), తళతళమని, నిగనిగమని, ప్రకాశముగా.
Restlessness
(n), ( s), తొందర, ఆయాసము, నిలిచిన చోట నిలవక వుండడము.the * caused by fever జ్వరము వల్ల పడక పొందక వుండడము. the * of a lover కామి యొక్క అల్లాటము. from the * of these dogs యీ కుక్కలు నిలిచిన చోట నిలవవు గనక. from the * of those leaves ఈ ఆకులు యెప్పుడూ చలిస్తూ వుంటవి గనక.
Warbler
(n), ( s), a singer, a singing bird పాడేటిది, పాడేపక్షి, కోకిల స్వరమువంటి స్వరము గల పక్షి.
To Lean
(v), ( a), అనిపించుట. they *t the separs against the wall ఈటెలను గోడకు ఆనించినారు.
To Over-set
(v), ( n), బోర్లపడుట, తలకిందులౌట.
To Dishonor
(v), ( a), అవమానపరుచుట, అగౌరవముచేసుట. to * thesabbath ఆదివారమును అగౌరవముచేసుట , అనగా లౌకిక పనులలోప్రవర్తించుట. he *ed his profession వాడిచేత వాడికులానికితక్కువ వచ్చినది. he did not * his profession వాడిచేత వాడి కులానికి పేరు వచ్చినది. to * a woman స్త్రీ ని చెరుపుట.he *ed the bill ఆ హుండిని వాడు ఆ గౌరవమును చేసినాడు, అనగాదానికి రూకలు చెల్లించలేదు.
Porous
(adj), వెంట్రుక సందువలె రంధ్రములు గల, అతి సూక్ష్మమైన రంధ్రములు గల,చెమర్చే.
Synagogue
(n), ( s), an assembly of the Jews to worship పూజనుగురించి కూడిన జూదియవాండ్ల గోష్ఠి. C uses the Greek wordభజనభవనము. A+ జపాలయము. R+ సంఘపు స్థలము P+.
Again
(adv), మళ్ళీ, తిరిగి, పునః. I did not abuse him అతన్ని నేను బదులుకుతిట్టలేదు. It is half as big * అది వకటికి వకటిన్నరంత పెద్దదిగా వున్నది. thishouse is as large * as the other యీ యిల్లు ఆ యింటికి రెండింతలు పెద్దదిగా వున్నది.over * మళ్లీ ఒకసారి. * and * మాటి మాటికి, పదేపదే, మళ్లీ మళ్లీ.
Rencontre
(n), ( s), meeting, seeing suddenly; a sudden fight సందర్భము, సంధి, యుద్ధము.
To Criticise
(v), ( a), విమర్శించుట, పరిష్కరించుట, ఒక గ్రంధమును పరిశోధీంచితప్పులు వొప్పులు కనిపెట్టుట. he *d their conduct severely వాండ్లు చేసిన పనినిగురించి క్రౌర్యముగా మాట్లాడినాడు.
Frigidity
(n), ( s), జడత, నిశ్చింత, స్తబ్దత.
Ostentatiously
(adv), జంభముగా, డంభముగా.
Unrepented
(adj), not expiated by penitential sorrow పశ్చాత్తాపము చేతపరిహరించబడని. those sins which are yet * పశ్చాత్తాపము చేత పరిహరించబడనిపాపములు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Belief is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Belief now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Belief. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Belief is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Belief, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close