Telugu Meaning of Beside, Besides

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Beside, Besides is as below...

Beside, Besides : (adv), గాక, యింతేగాక, వినా. three besides this యిదిగాక మూడు. three besides him అతనుగా ముగ్గురు. besides this యిదివినా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Falsification
(n), ( s), కల్పన, అబద్ధము, నిరూపించడము. this is a mere* యిది వట్టి మాయ, యిది వట్టి కల్పన.
Sentimentalist
(n), ( s), విరహి.
Evidence
(n), ( s), సాక్ష్యము, సాక్షి, సాక్షి చెప్పేమనిషి. proofదృష్టాంతము, నిదర్శనము. he give his * వాడు సాక్షి పలికినాడు.he bore * వాడు సాక్షి చెప్పినాడు. he brought four *s వాడునలుగురు సాక్షులను తెచ్చినాడు. king's * యితర దొంగలమీద తాను సాక్షి చెప్పి తనకు శిక్ష లేకుండా తప్పించుకొనే దొంగ. this is an * of disease రోగము వున్నదనే దానికి యిది గురుతు.
Labyrinth
(n), ( s), చెడ్డచిక్కు, చిట్టడవి, చాలా తిరుగుళ్ళు గల ప్రదేశము, అనగా లోగా ప్రవేశిస్తే బయటికి రావడానికి మహాచిక్కైన దారిగల ప్రదేశము దీన్ని రావణుడుకోట అని అంటారు. this story is quite a * ఈ కథ పోనుపోను మరీ చిట్టడివిగా వున్నది. these accounts are a complete * ఈ లెక్కలు వట్టి చిక్కుగా వున్నవి.
To Course
(v), ( n), to run పరుగెత్తుట. the horses coursed along గుర్రములుపరుగెత్తినవి. those dogs * well ఆ కుక్కలు బాగానే వేటాడుతున్నవి.
Opodeldoc
(n), ( s), కర్పూరతైలముతో చేసిన లేపనము.
Picturesque
(adj), శృంగారమైన, అలంకారమైన. these Italian girls looked dirtyand saucy but were quite * ( Mrs. Butler's year of Consol.2.86. )వీండ్లు చూపుకు కునుమాలపు తుంట పడుచులుగా వున్నప్పటికిన్ని చిత్తరువులోవ్రాశినట్టు వున్నారు.
Disadvantageously
(adv), ప్రతికూలముగా, హానికరముగా , నిష్ఫలముగా,నష్టముగా.
To Untwine, ToUntwist
(v), (a.), to loosen విచ్చుట, మెలివిచ్చుట.
Rhapsodical
(adj), విపరీతమైన, తలాతోకాలేని. a * poem తలాతోకాలేని కావ్యము.
Pagoda
(n), ( s), a temple గుడి, దేవళము, దేవాలయము. a coin వరహా. a half *మాడ. 3 1/3rupees is the rate used among the English : out * the isgenerally, among natives an expression for four rupees. Thus 100 *sdenotes 400 rupees; although by law it is only 350 rupees. Becausethe Bahadari * was 4 rupees but the Star * is only rupees 3 1/2 One *weight is equal to 32 గురిగింజులు seeds of the Abrus Precatorious. Asa weight it is 52 1/2 ( 52.56 ) grains Troy 105. Kantarai pagodas areequal to rupees 305-7-4.
To Mix
(v), ( a), కలుపుట మిశ్రమముచేసుట.
Fantasticalness
(n), ( s), వింత, విపరీతము, చోద్యము.
Educated
(adj), శిక్షితమైన, విద్యాబుద్దులు నేర్పబడ్డ. she was * by her mother. దానికి తల్లే శిక్ష చెప్పినది. these boys are well * యీ పిల్ల కాయలు బాగాచదివినవాండ్లు యీ పిల్లకాయలు సుశిక్షితులై వున్నారు. an ill * man చదువులోసామాన్యుడు.
To Like
(v), ( n), ఇష్టముగా వుండుట. this dog *s to be here ఈ కుక్కకు యిక్కడ వుండవలెనని మనసుగా వున్నది. I do not * to there అక్కడకి పోవడమునకు యిష్టములేదు. I I should * to go నాకు పోవలెనని వున్నది. take as much as you * నీకు కావలసినంత యెత్తుకో. I should * to know who she was అది యెవతె, ఆబిడ యెవరు.
Democrat
(n), ( s), రాజుకారాదని తలచేవాడు, రాజు వుండకూడదనే వాడు.
Negative
(adj), అభావార్ధకమైన, నఙ్ర్థకమైన. the * verb వ్యతిరేక క్రియ. the * conjunction అనగా nor he answered in the * లేదన్నాడు, కాదన్నాడు. temperance is a * virtue తాగకుండా వుండడము అకరణరూపమైన వొక సద్గుణము, అనగా చేయక మానుకోవడమే వొక సద్గుణము. he has many * virtues వాడుయేదుర్మార్గమున్ను చేయక వూరికే వుండడమనే సద్గుణములు వాడి వద్ద వున్నవి.a child has many * virtues దుర్మార్గమును చేయకుండా వుండడమనే సద్గుణములు బిడ్డలకు కలవు.
Fiddler
(n), ( s), పిడీలు వాయించేవాడు, ఇంగ్లీషు సారంగి వాయించేవాడు.
To Counteract
(v), ( a), ప్రతికూలించుట, ప్రతిఘటించుట, విరుచుట, అడ్డగించుట. themilk *ed the poison పాలు చేత విషము విరిగినది.
Snow-drop
(n), ( s), a kind of flower ఒక విధమైన తేల్లని అడవిపుష్పము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Beside, Besides is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Beside, Besides now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Beside, Besides. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Beside, Besides is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Beside, Besides, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close