Telugu Meaning of Capriciousness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Capriciousness is as below...

Capriciousness : (n), ( s), చలచిత్తత, చంచలభావము,


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Endearment
(n), ( s), సరసత, ముద్దు, మురిపెము, ప్రీతి, విశ్వాసకారణము.
Casting Net
(n), ( s), చేతి వల, విసురవల.
Fructification
(n), ( s), పిందెలు పట్టడము, ఫలోత్పాదనము. cropsthat are in a state of * ఫలోన్ముఖమైన పంటలు.
Quarter
(n), ( s), a fourth part నాలుగో భాగము, కాలు, పాతి, పాదము. a * of arupee కాలు రూపాయి, పావులా. * of a year మూడు నెలలు. three *s ముక్కాలు,ముప్పాతిక. half a * రెండణాలు. a force * of mutton ముందరిజబ్బ. a hind * ofmutton తొడ. a * of a year ఋతువు మూడు నెలలు. once a * మూడేసి నెలలకువొక పర్యాయము. In the summer * గ్రీష్మ ఋతువులో. a Lac and a * (125000)సపాదలక్ష. or region దిక్కు. In the southern * దక్షిణ దిక్కున. In these *sయిక్కడ, యీ ప్రాంతములో. In all *s సర్వత్ర. the * of a ship వాడ యొక్క వెనకటిమూలలు, పిరుదులు. the four *s of the earth నాలుగు ఖండములు, అనగాEurope, Asia, Africa and America. A station for soldiers స్థలము, బస,విడిది. he appointed this soldier *s in my house యీ సిఫాయికి నా యింట్లోస్థలము నియమించినాడు. he came to my *s నా బసకు వచ్చినాడు, యిది దండు భాష. head * సేనాధిపతి యొక్క మొకాము. the head *s returned to Madrasసేనాధిపతి మళ్లీ పట్నానికి వచ్చి చేరెను. a division of a town పేట, ప్రదేశము. the army went into winter *s ఆ దండు చలికాలానికి వొక చోట పోయి దిగినది. he took up his * in my house మా యింట్లో దిగినాడు. they lived at free *s in my house మా యింట్లో జోరావరిగా వచ్చి కూర్చున్నారు. he gave them * వాండ్లకు స్థలము యిచ్చినాడు. In this battle they gave no * యీ యుద్ధములో చిక్కినవాణ్ని చంపినారు గాని ప్రాణముతో పట్టుకోలేదు. to give * మన్నించుట. to cry for * చంపవద్దని మొరబెట్టుట. Quarter quarter !! మన్నించు, మన్నించు. to offer * మన్నిస్తాననుట. they were at close *s with the enemy శతృ సేనకున్ను వాండ్లకున్ను చెయిచెయి కలిసినది. a measure of eight bushels యెనిమిది తూములు. at dice quatre చౌ. quatre-ace చౌవంచ. in heraldry చిహ్నము. * deck వాడవెనకటితట్టుయొక్క పై దళము. * gallery వాడ యొక్క పై దళము. * gallery వాడ యొక్క పిరుదులు.
To Inundate
(v), ( a), వెల్లువ వచ్చి ముంచుకొనిపోవుట. the river *d the fields ఏరు పొంగి ఆ పొలము మునిగిపోయినది.
Kali
(n), ( s), సముద్రపు పాచి యొక్క భస్మము.
To Endue With
(v), ( a), కలగచేయుట, యిచ్చుట, దయ చేసుట. God *d man with reason దేవుడు మనుష్యులకు వివేకమును యిచ్చినాడు.
Ordure
(n), ( s), పురీషము, మలము.
Pharisaical
(adj), Pharisee. అనే మత సంబంధమైన, యీ మతములో దొంగఆచారములు మెండు గనుక. pharisaical అంటే దొంగ ఆచారములుగల, దొంగభక్తిగల.* holiness is of no use దొంగ ఆచారము పనికిరాదు, ఆత్మశుద్ధిలేని ఆచారమదియేల. the * doctrine was that there is no resurrection nor angel norspirit.
Astir
(adv), risen లేచి, నిద్రలేచి, మేలుకొని. they were * very early వాండలుతెల్లవారు ఝామున లేచినారు. they are still * వాండ్లు యింకా మేలుకొని వున్నారు. he is not * yet వాడు యింకా నిద్ర లేవలేదు.
Liveliness
(n), ( s), చురుకు, లాఘవము, ఉల్లాసము.
Majestic, Majestican
(adj), దివ్యమైన, గంభీరమైన, గౌరవమైన, మహత్తైన, ఘనమైన, శ్రీమత్.
Cyprus
(n), ( s), ఒక దేశము పేరు, యీ దేశమందు. Venus అనగా రతీదేవి, పుట్టినట్టుకవులు చెప్పుతున్నారు గనుక a Cyprian ఆ దేశస్తురాలు, అనగా బోగముది అనిభావిస్తున్నది.
Week
(n), ( s), the space of seven days వారము, వారం దినములు.come this day * వారం దినములు తాళిరా, నేటికి యెనిమదో దినమురా.a * ago యెనిమిది దినముల వొకమాటు. the first day of the *తొలివారము.
Ticklish
(adj), చక్కలిగింతగా వుండే. tottering; uncertain అస్థిరమైన, నిలకడలేని.her health is in a * state దాని వొళ్ళు వొక విధముగా వుండలేదు. niceసున్నితమైన. In these * times యీ విషమ సంధిగా వుండే కాలములో. this is a very* affair ఇది నిండా సున్నితమైన పని, యెటుపోయినా మోసము వచ్చే పని. thisbridge is in * state యీ వంతెన నమ్మరాణిదిగా వున్నది. the * parts of the bodyచక్కలిగింతగా వుండే చోటు, కళల యిక్కువలు. she is not * దానికి చక్కిలిగింత లేదు.
Junglefowl
(n), ( s), అడవికోడి.
Womanlike
(adj), like a woman పెద్ద ఆడదానివలె. she is onlyten years old but very * ఆపె పదేండ్లదైనా పెద్ద ఆడిదానివలె వున్నది.
Uttermost
(n), ( s), excess అతిశయము. to the * అతిశయముగా. the * we can do isto pay half the money మేము సగము చెల్లిస్తే అతిశయము.
Arbitrarily
(adv), తన మనస్సు వచ్చినట్టు, స్వేచ్ఛగా, యధేచ్ఛగా, నిరంకుశముగాthey decided it * తను మనస్సు వచ్చినట్టుగా తీర్చినారు.
Chump
(n), ( s), wuMdu, wunaka, moVxxu.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Capriciousness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Capriciousness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Capriciousness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Capriciousness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Capriciousness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149847
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113055
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101436
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55842
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51508
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40218
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39121

Please like, if you love this website
close