Telugu Meaning of Biscuit

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Biscuit is as below...

Biscuit : (n), ( s), బిస్కత్తు, చక్కిలము, పాల కాయవంటిది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Virtueless
(adj), destitute of efficacy or operating qualities జబ్బైన, గుణములేని, సత్తలేని, సారము చచ్చిన.
Potherb
(n), ( s), తోటకూర, కూరాకు.
To Macerate
( v.), ( a.), రుబ్బుట, నూరుట,కృశింపచేసుట, or to steep నానవేసుట.
Burgess
(n), ( s), నగరవాసి, వకతరహా మిరాసిదారుడు, పెద్దకాపు.
Sign
(n), ( s), సంజ్ఞ, గురుతు, చిహ్న, సైగ, జాడ, లక్షణము, ఆనవాలు, సూచన. there is no * of their coming వాండ్లు వచ్చే జాడ కానము.a favourable * or omen మంచి శకునము. a bad * అవలక్షణము, అపశకునము. he made a * for me to come నన్ను రమ్మని సైగ చేసినాడు. I took or understood his * వాడు చేసిన సైగను కనుక్కొన్నాను, తెలుసుకొన్నాను. *s of the zodiac రాసులు. while the sun was in the * Virgo సూర్యుడు కన్యరాశిలో వుండేటప్పుడు. the* manual రాజుచేవ్రాలు. the * of an inn సత్రము వాకిట యిది సత్రమనితెలిశేటట్టుగా వొక పలక మీద వ్రాసిన గురుతు.
Revisal
(n), ( s), పునర్విమర్శ, తిరిగీ విచారించినది.
Flooding
(n), ( s), ప్రసవించిన తరువాత విస్తారముగా రక్తము కారడము,ప్రసవించిన తరువాత కల్మషము పడడము.
Imposthume
(n), (s), కురువు,గెడ్డ.
To Suppose
(v), ( a), and v. n. to lay down without proofఎంచుట, తలచుట, భావించుట, అనుకొనుట, ఊహించుట. I * he didthis వాడు అట్లా చేసివుండును. so I * అవునేమో, కాబోలు. I came because I *d they were here వాండ్లు యిక్కడఉన్నారని అనుకొన్నాను.I * there are two hundred యిన్నూరు వుండును. he *s there are two hundred యిన్నూరు వుండునంటాడు. I * he went there వాడు అక్కడికిపోయినాడేమో. I * you are going there మీరు అక్కడికి పోతారేమో, మీరుఅక్కడికి పోతారనుకొంటిని. I *d he would do so వాడు అట్లా చేసుననియెంచుకుంటిని. you would have *d it to be pearl అది ముత్యమని భ్రమసి వుందురు. it cannot be *d that they consented వాండ్లు సమాధాన పడ్డారనుకోరాదు. well * he omitted it సరే వాడు విడిచిపెట్టినప్పటికిన్ని. * you do so నీవు అట్లా చేసినట్టయితే. * you goand tell him నీవు వాడితో పోయి చెప్పితే యేమి. * there are two hundred యిన్నూరు వుండే పక్షమందు.
Immaculate
(adj), నిష్కల్మషమైన, నిర్ధోషమైన, పాపరహితమైన. " The defenders of the Immaculate Conception maintained, that theVirgin Mary was concived in the womb of her mother with the same purity that is attributed to Clear Conception in herwomb." Mosheim. గనుక ఆమెను గురించి * conception అనడము గలదు.
Promised
(adj), మాట యిచ్చిన, వాగ్దత్తము చేసిన.
Tilth
(n), ( s), husbandry కృషి, వ్యవసాయము, దున్నుకోవడము.
To Exude
(v), ( a), కార్చుట, చమర్చుట. this house *s nitreఈ యిల్లు వుప్పువురుస్తున్నది. this tree *s gum యీ చెట్టులోబంక కారుతున్నది.
Diamond
(n), ( s), వజ్రము, రవ. an artificial * తరుపు. a brilliantor flse * తోరమల్లి. * cut * యముడికిమొగుడు, దొంగలకు దొంగఅనే సామిత. at cards డైమను అనేకాకితము. * shaped పోకరూపుగావుండేగుర్తు. కాడ్వా ఆటలో డైమనుచుక్క ఆకారముగా వుండే గుర్తు.
Underfoot
(adv), కింద. they tord it * దాన్ని కింద కాలి తొక్కినారు.
Vying
(n), ( s), competition, పోటీ చేయడము, పోరాడమము ఘర్షణ.Vying with, adj. competing with, rivalling with ఈడైన, సరియైన, పోరాడే. speed * with that of the stag జింక యొక్క వేగముతో సమానమైన వేగము.
Ambitious
(adj), ఆశగల, అత్యాశ గల, అదనాశగల, గొప్పతనము కావలెననే ఆశగల. heis * of this employment యీ వుద్యోగము కావలెనని ఆశపడుతాడు. an * manగొప్పపడవలెననే ఆశగలవాడు, అదనాశగలవాడు.
Lettrered
(adj), వేరువేసిన, అనగా కాగిద పుస్తకము వీపున పేరువేసిన, విద్వాంసుడైన.a * book వీపున పేరువేసి వుండే కాగిదపుక్తకము. the * sage విద్వాంసుడు, పండితుడు.* ease గ్రంథకాలక్షేపము. the * stone శిలాశాసనము.
To Triturate
(v), ( a), to thrash, to pound నూర్చుట, నూరుట.
Gland
(n), ( s), గ్రంధి, మాంసగ్రంధి, కాయ, she got a violentcold and the *s of her neck were swollen దానికినిండా జలుబుచేసి గవదలు వుబ్బినవి. a wen is a swellingof the *s in the neck కణితి, అనగా మెడలోని కాయ యొక్కవుబ్బు. of poision in a snake విషతిత్తి. a * of musk కస్తూరివీణె.the pineal * కుండలీనాడి,సుషుమ్న నాడి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Biscuit is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Biscuit now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Biscuit. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Biscuit is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Biscuit, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83503
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79320
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63455
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57615
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39115
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38170
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28476
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28136

Please like, if you love this website
close