Telugu Meaning of Bistoury

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Bistoury is as below...

Bistoury : (n), ( s), సత్రము చేసే కత్తి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Deface
(v), ( a), చెరుపుట, చెడగొట్టుట, విరూపము చేసుట. he *dthe bond పత్రమును తుడిచి చెరిపినాడు. he *d the rupees ఆ రూపాయమీద ముద్రను చెడగొట్టినాడు. the Musulmans *d all the pagodasగుళ్ళ మీది ప్రతిమల యొక్క ముక్కుమూతి పగలకొట్టి అందము చెరిపినారు.విరూపముచేసినారు.
Apparent
(adj), అగుబడే, కనుబడే, స్పష్టమైన, స్ఫుటమైన, తేటైన. this is an *error యిది చూపుకు అబద్ధముగా వున్నది, పైకి అబద్ధముగా వున్నది. * friendship పైస్నేహము, బాహ్య స్నేహము. the injustice of this is * యిందులో అన్యాయముస్పష్టముగా వున్నది. an heir * యువరాజు, సింహాసమును యెక్కడానకు బాధ్యతగలవాడు. I will make this * దీన్ని తేట పరుస్తాను.
Jammed
(adj), ఇరుక్కొన్న, నలిగిపోయిన. I was * between the carriage and the wall బండికీ గోడకు నడమ యిరుక్కొన్నాను. my hand was * and I could not pull it out నా చెయ్యి యిరుక్కొని తీయకూడక పోయినది there were fifty people * in the gateway ఆ గోపుర ద్వారములో యాభైమంది నలిగి పోయినారు.
Misconducted
(adj), దుర్మార్గుడైన, దుష్టుడైన.
To Issue
(v), ( a), ఇచ్చుట. the megistrate *d a summons పోలీసు వాండ్లు సమ్మను చేసినారు. the court *d an order కోర్టులో వుత్తరము పుట్టినది.he *d payment జీతము యిచ్చినాడు.
Pial
(n), ( s), or Bulk తిన్నె.
Hospital
(n), ( s), సత్రము, చావడి, వైద్యశాల, ఆతురశాల. English word, wronglypronounced ఆస్పత్రి. is generally used The-lying in * దిక్కులేని స్త్రీలుప్రసవించడానకై కట్టి వుండే ధర్మ సత్రము. the insane * వెర్రి వాండ్ల ఆస్పత్రి. the lock * బీగము వేసిన సత్రము అనగా సెగ రోగములు గల దిక్కుమాలిన ముండలను వేసిపెట్టేసత్రము. or school (as Christ's *) ధర్మబడి.
Teacher
(n), ( s), నేర్పేవాడు, ఉపాధ్యాయులు, శిక్ష చెప్పేవాడు. a spiritual * గురువు,బోధకుడు.
Matter
(n), ( s), body, substance extended, దేహము, శరీరము. he made up *d with me నాతో రాజీచేసుకొన్నాడు. while *s very farఆ సంగతిని బహుదూరము పెంచినాడు. In the * of that house ఆ యింటిని గురించి, ఆ యింటి విషయమందు. I know nothing of the * నాకు ఆ జోలి యేమిన్ని తెలియదు. materials, that of which any thingis composed వస్తువు, ద్రవ్యము, పదార్థము, మూలద్రవ్యము, సామగ్రీ, ఉపకరణము. subject, thing treated విషయము, సంగతి, ప్రమేయము,కార్యము, వ్యాపారము, పని. news, వర్తమానము. It was a * of ten rupees పదిపన్నెండు రుపాయలు. a * of six miles అయిదు ఆరు గడియల దూరము. the water was contaminated by vegetable * కొయ్యాకొణత,ఆకు అలము పడి ఆ నీళ్లు చెడిపోయినవి. animal * శరీర సంబంధమైనవి,అనగా మాంసము, యొముక, చర్మము, వెంట్రుకలు మొదలైనవి. corrupt *పాచి. what is the * with you? నీకేమి వచ్చినది, నీకేమిపట్టినది. nothing is the * with him వాడికి మరేమిలేదు. something is the * there అక్కడ యేమో విశేషము జరిగినది. there is something the * with his eyes వాడి కండ్లకు యేమో అవిధి వచ్చినది. a * of fact జరిగినపని, నిజమైన సంగతి. he is very * of fact సాధుమనిషి, మేదకుడు. See Penny Cycl. in Guicciar. p. 474. line 63. Is this any great *? యిది వొక గొప్పా. no * which you take నీవు యేది యెత్తుకొన్నా సరే, నీవు యేది యెత్తుకొన్నా చింతలేదు. no * who it was యెవడైనా సరే. pus in a wound చీము, రసిక. in the eyes కంటిపుసి.vaccine * అమ్మవారు పొడిచేపాలు. Matter, -This word probably is derived from the Sanscrit మాత్రా matra See Haughton in Vol. 3. p.14 of Trans. of Roy. As. Socy. In p. 421 Vans Kennedy affirms that Sanscrit has no word for matter, and Haughton refutes this in As. Jour. Sept. 1835. Page 212. In Page 97 is Kennedy's denialthat matra means matter. Yet Lucretius evidently uses Mater in this sense (Rerum Natura 1. 169) Quiposset mater rebus consisterecerta.
To Shriek
(v), ( n), కీచుమని అరుచుట, కేకవేయుట.
Cant
(n), ( s), (or Auction, Johnson.) యేలము, వేలాము.
Exterminating
(adj), పాడుచేసే, నాశముచేసే, నిర్మూలముచేసే, ధ్వంసంచేసే.
Conceived
(adj), భావించిన, ఊహించిన, తలచిన, గర్భము ధరించిన. a letter* in harsh terms క్రూరమైన మాటలు గల జాబు. after he has * in the womb అతడు తల్లి గర్భమందు పడ్డ తరువాత. * in sin పాప సంభవుడైన.
To Stint
(v), ( a), to bound, to restrain మట్టు యేర్పరచుట, మితమేర్పరచుట. he *ed me to rice నాకు చప్పిడిపత్థ్యము పెట్టినాడు.
Burning Place
(n), ( s), స్మశానము.
To Overpoise
(v), ( a), మొగ్గేటట్టు చేయుట. his authority *d theobjection అతని అధికారము ఆ ఆక్షేపణను తూలకౌట్టనది. అధికారమునకు ఆ ఆక్షేపణ యెదురుకాదు.
Hooded
(adj), పడిగగల. the * snake తాచు పాము.
Censer
(n), ( s), ధూపకలశము, ధూపార్తి.
Groundwork
(n), ( s), ఆధారము, ఆస్తి, భారము, పునాది.
Inherently
(adv), అమవాయి సంబంధముగా, అహజముగా, స్వభావముగా,స్వతస్సద్దముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Bistoury is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Bistoury now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Bistoury. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Bistoury is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Bistoury, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83483
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79311
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63444
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57602
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38158
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28129

Please like, if you love this website
close