Telugu Meaning of Abashed

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Abashed is as below...

Abashed : (adj), భంగపడ్డ, సిగ్గుపడ్డ. he was * వాడికి ముఖము చచ్చినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Familiarize
(v), ( a), అలవరచుట, మరపుట, వాడుకచేయించుట. a residenceat Madras *d him with Tamil చెన్నపట్టణములో వుండడముచేత వాడికిఅరవము అలవాటు అయినది.you should * him to danger వాడు పడి చెడితేరేటట్టు చేయవలసినది. you should * your self to translationనీవు భాషాంతరము చేయడమునకు వాడిక చేయవలసినది.
Extra
(adv), అధికముగా, అదనముగా. the book was bound * or wasin * binding (this is book sellers cant) అధిక వన్నెలు చిన్నెలుగాజిల్దుకట్టిన పుస్తకము.
Levant
(n), ( s), (a French word) తూర్పు దేశము అనగా . Turkey, Syria, Palestine &c. మొదలైన దేశములకు సముదాయనామము, ఇది Mediteranean అనే సముద్రమునకుతూర్పున వుంటున్నది. Leevee, n. s. ప్రభుదర్శనము, రాజదర్శనము. there was a great * Yesterday నిన్నటిదినము శానామంది ప్రభుదర్శనానికి వచ్చినారు. I am going to the * నేను ప్రభుదర్శనమునకు పోతున్నాను.
Frying
(adj), పేలే, వేగే.
Pew
(n), ( s), గుడికి వచ్చినవాండ్లు కూర్చుండడానకై వేసి వుండే ఆసనము. Pewopenerగుడిలో వొక పనివాడు.
To Bark
(v), ( a), పట్టవోలుచుట, పట్టకొట్టుట.
Monger
(n), ( s), అమ్మేవాడు, వర్తకుడు. a fish * చేపలమ్మేవాడు. a horse * గుర్రాలమ్మేవాడు. an oil * గాండ్ల వాడు. a marvel * లేనిపోని ఆశ్చరయములు చెప్పేవాడు, మహిమలు చెప్పే వాడు. a scandal * చాడీకోరు.
Extenuation
(n), ( s), తక్కువ కావడము, పరిహారము. * of crime నేరముతక్కువ కావడము.
Gage
(n), ( s), or pledge కదువ, యీడు, యీ అర్థము ప్రయోగమందులేదు. or to measure వొక తరహా కొలత, ప్రమాణం. See Guage.
Chronicler
(n), ( s), purANamu raciMcevAdu.
To Emit
(v), ( a), బయటికి విడుచుట, బయట వేసుట, బయలు దేర్చుట.the diamond *s light వజ్రము మెరుస్తున్నది. to * sound మ్రోగుట.the cloud *ted lightning మేఘములోనుంచి మెరుపు పుట్టినది. the stone *ted sparks ఆ రాతిలోనుంచి మిణుగురులు బయలుదేరినవి. thiswood *s a scent ఈ కొయ్యలో వొక వాసన వస్తున్నది. the wound*ted matter ఆ పుంటిలోనుంచి చీము కారినది. he *ted groans వాడు మూలిగినాడు.
Incautiousness
(n), ( s), అజాగ్రత, ఎచ్చరికలేమి, మెళుకువ లేమి.
Folding
(adj), మడతలుగల. * doors మడుపు తలుపులు, రెక్కతలుపులు.
Lee
(n), ( s), గాలికెదురుతట్టు, గాలికిమరుగుతట్టు, అనగా తూర్పుగాలికొట్టేటప్పుడు పడమటితట్టు Lee అనబడుతున్నది.
Scope
(n), ( s), distance, దూరము. ships some times part anchorby riding with too short a * of cable లంగరుతాడు కురచగావుండేటందువల్ల అప్పుడప్పుడు తెగిపోతున్నది. extent of intellectual view బుద్దియొక్క వ్యాపకత్వము. drift, aim తాత్పర్యము, అభిప్రాయము, ఆశయము. the meaning of this is quire beyond my * దీని తాత్పర్యము నాకు అగోచరముగా వున్నది, నా బుద్ధికి తగలలేదు. she could attend to her husband and her children and such matters as were not beyond her * దాని మొగుణ్ని బిడ్డలను ఇంకా దానికి సాధ్యమైనపనులను విచారించుకోగలదు. this book is within the * of childrenఈ పుస్తకము బిడ్డలకు గ్రాహ్యమవుతున్నది.
Shapely
(adj), చక్కని, కుదురైన, సొగసైన, సౌందర్యముగల.
Monarchical
(adj), రాజసంబంధమైన. the * power రాజాధికారము.
Diminutive
(adj), మహాకొంచమైన, రవంతగా వుండే , సూక్ష్మమైన.an ant is a * cereature చీమరవంత జంతువు .a * man నిండాకురచ మనిషి,లొడితెడుమనిషి. a * tree జానెడు చెట్టు. a * house లొడితెడు యిల్లు.diminutives ( in grammar) వూరక, మిన్నక యిత్యాది.a * of names as will for William : or Tom and Tommy for Thomas :thus లచ్చి for లక్ష్మమ్మ
Refugee
(n), ( s), శరణాగతుడు, వలసలేచి వచ్చి చేరినవాడు. a Persian * primeaccompanied our troops తన దేశములో నుంచి తప్పించుకొని మన దండుతో కూడావచ్చే పెర్షియా దేశపు యువరాజు.
Gallon
(n), ( s), ద్రవ ద్రవ్యమును కొలిచే కొలత, యిది అయిదుబుడ్లుపట్టేటిది, రెండున్నరపడిపట్టుతున్నది. a * bottle పెద్దబుడ్డి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Abashed is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Abashed now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Abashed. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Abashed is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Abashed, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close