Telugu Meaning of Refugee

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Refugee is as below...

Refugee : (n), ( s), శరణాగతుడు, వలసలేచి వచ్చి చేరినవాడు. a Persian * primeaccompanied our troops తన దేశములో నుంచి తప్పించుకొని మన దండుతో కూడావచ్చే పెర్షియా దేశపు యువరాజు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Enrooted
(adj), వేళ్లు పారిన, పాదుకొన్న. * prejudices అనాదియైన వైరము.
Sultana
(n), ( s), a princess సుల్తాను భార్య.
Gilder
(n), ( s), మొలాము చేసేవాడు, బంగారురేకువేసేవాడు. or Guilderవొక వరహా.
Familiarized
(adj), పనుబడ్డ, అలవాటుపడ్డ, మరిగిన.
Estimable
(adj), ఘనమైన, గౌరవమైన, పూజ్యమైన. a very * personఅతి పూజ్యుడు.
Sedative
(adj), శాంతపరచే. a * medicine నిద్రపట్టేట్టుచేసే మందు.
Pastile
(n), ( s), సాంబ్రాణివత్తి.
To Overtake
(v), ( a), తరిమి పట్టుట, వెంబడించి పట్టుకొనుట. heovertook the thief దౌంగను తరిమిపట్టుకొన్నాడు. you go on Iwill * you మీరు పొండి నేను కలుసుకొంటాను. night overtook uson the road వూరు దోవలో చీకటి పడ్డది. vengeance overtook himవాడి పాపము వాణ్ని చుట్టుకొన్నది. the misfortunes whiteovertook him వాడికి సంభవించిన ఆపదలు, వాణ్ని పట్టినగ్రహచారము.
Prostration
(n), ( s), సాష్టాంగదండము సాగిల పడడము. on account of the * of his strength వాడికి నిండా బలహీనతవల్ల.
Unmistakeably
(adv), clearly; certainly పరిష్కారముగా, ఘనముగా. ( this isa bad word. )
Ant
(n), ( s), చీమ. black * నల్లచీమ. large black * గండుచీమ, కొండచీమ. red *యెర్ర చీమ. the fire * or tree * కొరివి చీమ. white ants చేదుళ్ళు. wingedwhite ants వుసుళ్ళు. the great white * చెదుళ్ళగూడు. the large destructivewhite * గొర్రెచెద, లేడిచెద. a white * hill పుట్ట. the red earth in a white *hill పుట్ట కూడు. a winged sort of * రెక్కచీమ. * lion చీమపులి. the spider *కట్టెచీమ.
To Cost
(v), ( a), పట్టుట, తగులుట. what did it * ? అందుకు యెంత పట్టినది ? itwill * 10 rupees అందుకు పది రూపాయీలు పట్టును * what it may అందుకుయెంత పట్టినా పట్టనియ్యి, అందుకు యేమి వచ్చినా రానియ్యి. it * him his life అదివాడి ప్రాణమునకు వచ్చినది. it * very little అది చవకగా వచ్చినది. it * a great dealఅది ప్రియముగా వచ్చినది.
Knottiness
(n), ( s), బుడిపిగా వుండడము, ముడిగా వుండడము, చిక్కు, క్లిష్టము. from the * of this wood it is of no use ఈ మాను బుడుపులుగా వుండడము వల్ల పనికిరాదు. from the * of this question ఈ ప్రమేయము మహాక్లిష్టమైనది గనుక.
Successor
(n), ( s), వెంబడిగా వచ్చినవాడు, తర్వాత వచ్చినవాడు, బదులుగావచ్చేవాడు. I was his * వానికి తర్వాత నేను వచ్చినాను. who was your *?నీకు తర్వాత వచ్చినవాడు యెవడు. he and his *s in the ministry ఆ మంత్రిత్వమునకు వచ్చిన తానున్ను తన తర్వాతి వాండ్లున్ను. my * నా వుద్యోగానికివచ్చినవాడు, నా తర్వాత నాయాస్తికి వచ్చేవాడు. he left heavy debts to his*s తన వెనుక తన యాస్తికి వచ్చేవాండ్లకు నిండా అప్పులు పెట్టి పోయినాడు. he had no *s వానికి సంతానము లేదు, వానికి తర్వాత వానికి కర్తలు లేరు.
Convert
(n), ( s), ఒక మతము విడిచి వేరే మతములో ప్రవేశించినవాడు, కులముచొచ్చినవాడు. a * to the Christian religion కిరస్తు మతములో ప్రవేశించినవాడు. Iam now become a * to your opinion నీ మాటే సరి అని నాకు యిప్పుడు తోచినది,నీవు చెప్పేదే సరి అని యిప్పుడు ఒప్పినాను.
Unsuccessful
(adj), failing, disappointing నిష్ఫలమైన, వ్యర్థమైన. In thisbusiness he was * యీ పని వాడికి సఫలము కాలేదు. an * affair నిష్ఫలమైన పని.
Home
(adv), కడాకు, తీరా, బాగా. he drove the nail * ఆ మేకును తీరా కొట్టినాడు. he pushed it * దాన్ని తీరా తోసినాడు. he brought the charges * వాడి వ్యాజ్యమును పూర్తిగా రుజువు చేసినాడు. the offence was brought * to him వాడి మిద నేరము పూర్తిగా రుజువైనది. his letter is very * to this point ఇందున గురించి అతి స్పష్టముగా వ్రాసినాడు. the morals inculcated in this book come * to every man's bosom ఈ గ్రంథములో వుండే నీతులు అందరి మనస్సుకున్ను బాగా తగులుతున్నవి. * bred ఇంట్లోనే పెరిగిన వొకటీ తెలియని ప్రపంచము యెట్టిదో యెరగని, బేలయైన. * felt మనసుకు తగిలిన, మనసులో నాటిన. * made ఇంట్లో చేసిన.
Transmission
(n), ( s), sending పంపడము. after the * of these letters యీజాబులను పంపిన తర్వాత.
Subscribed
(adj), చేవ్రాలుచేయబడ్డ, వ్రాలుపెట్టబడ్డ. a letter * with his name అతని వ్రాలుగల జాబు. in Greek spelling a letter (as iota) *, is a letter which is written under another letter కింది అక్షరము,ఒత్తక్షరము.
Bucephalus
(n), ( s), అతి శ్రేష్ఠమైన వక గుర్రముయొక్క పేరు,ఉచ్చైశ్రవ మనవచ్చును.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Refugee is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Refugee now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Refugee. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Refugee is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Refugee, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close