Telugu Meaning of Dumpish

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Dumpish is as below...

Dumpish : (adj), వ్యాకులముగల; , జడమైన మొద్ధైన/


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Oleaginous
(n), ( s), నూనె గల.
Gently
(adv), శాంతముగా, సౌమ్యముగా, చల్లగా, తిన్నగా, మెల్లిగ,or by degrees క్రమేణ, మెట్టుమెట్టుగా, మెల్లిమెల్లిగా.this hill slopes * to the water ఆ కొండనీళ్ల వైపుకు యేటవాలుగావున్నది. the sun was rising * అప్పుడు తిన్నగా ప్రొద్దుపొడుస్తూవుండెను.
Abode
(n), ( s), స్థానము, నివాసము. he made a temporary * there వాడు అక్కడకొన్నాళ్ళు వుండినాడు. a subterraneous * నేల మాళిగ. The * of a saintఆశ్రమము.
Unpoetical
(adj), not having the beauties of verse కావ్యరస విహీనమైన,గ్రామ్యమైన, సాధారణమైన, పామరమైన. these expressions are * ఇవి వట్టిగ్రామ్యమైన మాటలు.
Acceptably
(adv), హితముగా, ఇష్టముగా.
Contiguity, Contiguousness
(n), (s.), చేరిక, చేరువ, సామీప్యము. from the * ofthese two hills యీ రెండు పర్వతములు చేరికగా వున్నందున.
Stalactitis
(n), ( s), ఒక విధమైన రాయి, చిత్రవిచిత్రమైన ఆకారములుగాతనకు తానే పెరిగే రాళ్లు, రాతి పువ్వు, స్ఫటికలింగము మొదలైనవి అనవచ్చును, దీన్ని శిలాజిత్తు అనిన్ని అంటారు.
Paste
(n), ( s), నీళ్ళుపోసి కలిపిన పిండి. * made of clay and water పిసికిన మన్ను.* made of tamaring seeds చింత అంబలి, బందన. a * diamond మాయవజ్రము.* shoebuckles తరుపులు చెక్కిన చప్పాతు బొక్లీసులు. * used as soapసున్నిపిండి నలుగు పిండి.
To Boil
(v), ( n), కాగుట, వుడుకుట, పచనమౌట. To * over పొంగుట, మసలుట. I saw he was boiling with rage వాడు కోపముతో మండుతూ వుండగా చూస్తిని. the water boilded away ఆ నీళ్ళు యిగిరిపోయినది, యగర కాగినది.
Shadowy
(adj), లీలగా వుండే, జాడగా వుండే. a ghost is a * formదయ్యము లీలగా వుండే ఆకారము.
Harmonize
(v), ( a), పొందిక చేసుట, యిమిడిక చేసుట, క్రమపరచుట.
Kangaroo
(n), ( s), ఒక జంతువు.
Latticed
(adj), కటాంజనముగల.
Fashion
(n), ( s), manner తీరు, రీతి, వైఖరి. sort విధము. way మార్గము.ప్రకారము. evil * దురభ్యాసము, దురాచారము. in the * of that townఆ వూరివాడిక చొప్పున. Custom, general practice వాడిక, సంప్రదాయము,వాళి, మర్యాద. after this * యీ తీరుగా, యీ మాదిరిగా. accordingto the * among them వారి కుల వృత్తి ప్రకారము. from ఆకారమురూపము. they arranged the troops in the * of the crescentఅర్థచంద్రాకారముగా వ్యూహము పన్నినారు. in the * of a nestగూటి ఆకారముగా. this Telugu is written in the Canarese *యీ తెలుగుకన్నడి మోడిగా వ్రాసి వున్నది. this is not the * యిదిమర్యాద కాదు, యిది సంప్రాదాయము కాదు. a man of * శృంగార పురుషుడు.a woman of * సొగసు కత్తె. she was the pink of * అది శృంగారతిలకముగా వుండెను. she cut or form of clothes వస్త్రములుకట్టే విధము, కట్టేతీరు. it is not now the * to wear swordsయిప్పుడు కత్తులు కట్టుకొనే సంప్రదాయము లేదు.this dressis out of * యీ పుడుపు యిప్పటి మాదిరిగా వుండలేదు. Persian is nowquite out of * పారసీభాష యిప్పట్లో మూలపడ్డది . Hindustani is rapidly going out of * హిందూస్తాని చదువు నానాటికీ క్షీణిస్తున్నది.In India (as in Spain) women ride (astride) manfashion యిండియా దేశములో ఆడవాండ్లు, మగవాండ్ల రీతిగా గుర్రము మీదకూర్చుండి సవారి చేస్తారు. he was found in the * of a man మనుష్యాకారముగా అగుబడ్డాడు. the * of this world యీ లోకరీతి. In I corvii. 31. "schema" వ్యాపారము. A+.
Merry-making
(n), ( s ?????, ?????, ??????, ?????),
To Split
(v), ( a), బద్దలు చేసుట, చీలగొట్టుట, చీల్చుట, వక్కలుచేసుట,పగలగొట్టుట. he was ready to * his sides with laughing పక్కలుపగల పకపకా నవ్వాడు. the noise was enough to * the head ఆ ధ్వనివింటే తల రెండు వక్కలవును. all that he says is merely spliting hairs; or hair-splitting వాడు యింత ప్రయాస పడిచేసే వుపన్యాసమంతా కొండను తవ్వి యెలుకను పట్టినట్టు వున్నది. he ran full * దబదబమని పరుగెత్తినాడు. a splitting headache తలబద్దలయ్యే తల నొప్పి.
Sorriness
(n), ( s), meanness; wretchedness దిక్కుమాలినతనము, బీదగలిగినతనము. from the * of the horses గుర్రాలు బీదగిలి యున్నవి గనక.
Curliness
(n), ( s), చుట్టలు చుట్టలుగా వుండడము. from the * of the child's hairఆ బిడ్డ వెంట్రుకలు చుట్టలు చుట్టలుగా వుండడమువల్ల.
Fainting
(n), ( s), మూర్ఛ, శోష.
Malt
(n), ( s), ఉప్పుడు బార్లీబియ్యము. malted rice వుప్పుడుబియ్యము. Malt is also a cant pharase for "Malt-liquor" that is, Beer or Ale.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Dumpish is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Dumpish now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Dumpish. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Dumpish is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Dumpish, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close