Telugu Meaning of Acceptably

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Acceptably is as below...

Acceptably : (adv), హితముగా, ఇష్టముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Goblet
(n), ( s), స్థాలి, గిన్నె,
Share
(n), ( s), a part భాగము, పాలు, వంతు. they took equal *s చెరిసగముగా పంచుకొన్నారు. It fell to his * ఇది వాడి పాలికి వచ్చనది,యిది వాడి పాలబడ్డది. that which fell to his * భాగలబ్ధమైనది. theyhad a * in doing this ఈ పనిలో వాండ్లూకూడా కలశినారు. I for my * have consented నేనైతే వొప్పినాను. he has had his * వాడిపాలు వాడికి వచ్చినది, అనగా. he has had his * of bad luck వాడు పడవలసినదంతాపడ్డాడు. he has had his * of good luck వాడికి రావలసిన భాగ్యము వచ్చినది. the * of a plough నాగేటికర్ర.
Comforter
(n), ( s), ఓదార్చేవాడు, వూరడించేవాడు, ఆదరించేవాడు.
To Mutiny
(v), ( s), తిరిగబడడము, యెదిరించడము.
Hydrographer
(n), ( s), సముద్రములు దీవులు వుండే వైఖరిని యెరిగి పటములు వ్రాసేవాడు.
Sensual
(adj), విషయాశక్తిగల, ఇంద్రియదోష సంబందమైన, ఇంద్రియ సుఖాసక్తమైన శారీరక, పంచేంద్రియ పరితోషకమైన, కామాతురుమైన. a * man పంచేంద్రియ బద్ధుడు. a * man పంచేంద్రియ బద్ధుడు, కాముకుడు. * appetite, విషయేచ్ఛ, కామము, ఇంద్రియ వ్యాపారము. * pleasures విషయ సుఖములు. in James III. 15. శారీరకం A+ in Jude 19. సాంసారిక. A+.
Unlocked
(adj), opened తాళము వేయబడని, తెరిచి వుండిన.
Moppet
(n), ( s), బొమ్మ, సాలభంజిక.
Celebrity
(n), ( s), పేరు, ఖ్యాతి, కీర్తి.
To Urge
(v), ( a), to incite, to provoke, to press ప్రేరేపణ చేసుట, బుద్ధి పుట్టించుట. I *ed him to pay the debt అప్పు చెల్లించమని వాడికి బుద్ధి చెప్పినాను. fear *d him to go back but hunger *d him to go on భయము వల్ల మళ్లు కోవలెనని తోచినది గాని ఆకలి అనేది వాణ్ని పొమ్మన్నది. this *d me to tell him the truth యిందు వల్ల వాడితో నిజము చెప్పవలసి వచ్చినది. necessity *d him to sell the property అగత్యము వల్ల సొమ్మును అమ్ముకోవలసి వచ్చినది. he *d his way forwards అవతల సాగిపోయినాడు.
To Attach
(v), ( a), అంటించుట, కూర్చుట, చేర్చుట. he attached the string to thestone రాతికి తాడు కట్టినాడు. he attached the paper to the wall ఆ కాకితమునుగోడకు అంటించినాడు. Love attached them to her మోహము చేత దానికిబద్ధులైనారు. this behaviour attached his friends to him యిట్లానడుచుకొన్నందున వాడి స్నేహితులు వాడికి వశ్యులైనారు. Fear attached them to me భయము చేత వాండ్లు నన్ను కర్చుకొని వుండినారు. I attached another meaningtoyour words నీ మాటలకు వేరే అర్థము చేసినాను. I * no weight to what hesays వాడి మాట నాకు లక్ష్యము లేదు. they attached him to me as a teacherఅతణ్ని నాకు చదువు చెప్పడానకై యేర్పరచినారు. to seize జప్తిచేసుట, అంటుకొనుట,పట్టుకొనుట. he attached their property for the debt అప్పుకుగాను వాండ్లసొత్తులను జప్తి చేసినాడు. he attached himself to the prince రాజును అనుసరించివుండినాడు. to gain over వశ్యము చేసుకొనుట.
Irreversible
(adj), తిప్పగూడని, తిరగని, స్థిరమైన. an * decree తిరగని తీర్పుthis is * ఇది సిద్ధము.
Duo
(n), ( s), ఇద్దరు పాడేపదము.
To Cull
(v), ( a), or to choose, select యేర్పరచుట, యేర్పరచి యెత్తుకొనుట.
Candle
(n), ( s), వత్తి, అనగా. a wax * మైనపు వత్తి. a tallow * కొవ్వుతో చేసిన వత్తి. they were not fit to hold a * to him వాడి యోగ్యతను చూస్తే వాడికి మషాల్ పట్టడానకు కూడా వీండ్లు యోగ్యులు కారు.
Overawed
(adj), భయపడ్డ.
Mutely
(adv), మౌనముగా, నోరెత్తకుండా.
Mane
(n), ( s), జాలు వెంట్రుకలు, గుర్రము మొదలైన వాటి మెడ మీది వెంట్రుకలు. a lion's * సింహము యొక్క మెడమీది కేసరములు. themaned billows కేసరములుగల అలలు, అనగా ఉల్లోలకల్లోలములుగా వుండేఅలలు.
Retching
(n), ( s), వోకర.
Flittings
(n), ( s), పాట్లు, దుఃఖములు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Acceptably is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Acceptably now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Acceptably. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Acceptably is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Acceptably, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149877
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113083
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101449
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95705
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55856
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40228
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39130

Please like, if you love this website
close