Telugu Meaning of Hydrographer

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hydrographer is as below...

Hydrographer : (n), ( s), సముద్రములు దీవులు వుండే వైఖరిని యెరిగి పటములు వ్రాసేవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Influence
(v), ( a), ఏలుట, ప్రేరేపించుట. this *ed me to consent యిదినన్ను సమ్మతించేటట్టు చేసినది. the changes of the moon * the season చంద్రవ్యత్యయములు కాలవ్యత్యయములను చేస్తున్నవి. his will *sthem in all things అన్నిట్లోనున్ను వాండ్లను మనసు యేలుతున్నది,అనగా అన్నింటికిన్ని వాండ్లు వాడి మనసు ప్రకారము నడచుకుంటారు. thespur and bridle * the horse ముల్లును, కళ్ళెమును గుర్రమును యేలుతవి,అనగా స్వాధీనపరుస్తున్నవి.
Paw
(n), ( s), పాదము. ( properly a feet without a hoof ) అనగా పులి, పిల్లి,కుక్క, యెలుక, కోతి యీలాంటి జంతువుల యొక్క పాదము. he washed his * s వాడిపాడు చేతులను కడుక్కొన్నాడు.
Gordian Knot
(n), ( s), చెడ్డ చిక్కు, వీడని సందేహము,వ్యాశ ఘట్టము. యిది ముఖ్యముగా. Alexander the great యొక్కచరిత్రలో Gordius అనే వాడ్లు విడవకూడదని వొక ముడివేసి దీన్నివిచ్చినవాండ్లకు జయమని జ్యోశులు చెప్పినారు గనక.Alexder అక్కడికి వచ్చి ఆముడిని విచ్చలేక కత్తితో నరికివిచ్చినా ననిపించినాడు.
Spitted
(adj), పొడిచిన, గుచ్చిన. insects that are * on thorns ముండ్లలో గుచ్చిపెట్టిన పురుగులు. two of our men were * by the Seiks మాలో యిద్దరు వాండ్ల వల్ల పొడిచి చంపబడ్డారు.
To Hollow
(v), ( n), or to shout అరుచుట, కూసుట, కేకవేసుట, యిది నీచ శబ్దము.he *ed to me to come నన్ను రమ్మని కేక వేసినాడు.
Consuming
(adj), దహించే. a * fire ప్రళయానలము, (సంహారకవహ్ని) A+. *grief కుంగ కొట్టే వ్యాకులము. or using అనుభవించే, వ్రయము చేసే.
Seeking
(n), ( s), విచారణ, విమర్శ, వెతకడము. self * or selfishness,self interstedness స్వలాభమునకు విచారించడము, తన మేలునే విచారించడము.
Catapult
(n), ( s), ఫిరంగివంటిది వక యంత్రము పెద్ద రాళ్లు వేసే యంత్రము.
Guinea
(n), ( s), సీమలో చెల్లే వొక బంగారు నాణ్యము, దీనికి మార్పు21 shillings సుమారు పదకొండు , పన్నెండు రూపాయలకు మారుతున్నది.
To Consolidated
(v), ( a), ఖనీభవింప చేసుట, గట్టిచేసుట, గట్టిపడేటట్టు చేసుట, కూర్చుట, చేర్చుట, ఒకటిగా చేసుట. the cold weather *s the butter చలి కాలములో వెన్న గట్టిపడుతున్నది. they *d the charges of these schools యీ పల్లె కూటముల యొక్క ఖర్చులు యావత్తు ఒక లెక్కగానే చేర్చినారు. he *d the four regiments ఆ నాలుగు రిజమెంట్లను ఒకటిగా కలిపినాడు.
Sabbath-keeping
(n), ( s), ఆదివారమును ఆచరించడము.
Uttermost
(adj), furthest, most remote అతి, దూరతమమైన, సీమస్థితమైన. in the* parts of the earth పృధ్వ్యంతములయందు. దిగంతముల యందు.
Perambulation
(n), ( s), తిరగడము, సంచరించడము.
Imitable
(v), ( a), అనుకరించుట, వొకనిచూచి ఆప్రకారముగా నడచుట, ప్రతికల్పనచేయుట. the child *s him వాడు యెట్లాచేస్తే ఆబిడ్డ అట్లా చేస్తున్నది.he *s his father inevery thing వాడంతా వాడితండ్రివలె చేస్తాడు. he *d my signature నాచేవ్రాలువలె చేవ్రాలు చేసినాడు. he *d the cionతప్పు నాణ్యము వేసినాడు
Solitariness
(n), ( s), ఏకాంతము. from the * of his life వాడు ఏకాంతవాసిగా వున్నాడుగనక.
Zealot
(n), ( s), one full of ardor అత్యుత్సుము గలవాడు, వీరభక్తుడు.
Exterminating
(adj), పాడుచేసే, నాశముచేసే, నిర్మూలముచేసే, ధ్వంసంచేసే.
Air
(n), ( s), గాలి, వాయువు, ఆకాశము. he walked upon his hands with his legsin the * కాళ్ళు పైకి యెత్తుకొని, చేతులతో నడచినాడు. or mien ముఖజాడ, పోలిక. heshews great airs or he gives himselves airs అహింకరిస్తాడు, పోకిళ్ళుపోతాడు. as light as * అతిలాఘవమైన. when the story got * యీ కథ బయటపడ్డప్పుడు. in music రాగము.
Albacore
(n), ( s), లోన సముద్రములో వుండే ఒక తరహా చేప.
Prominently
(adv), ముఖ్యముగా, ఔన్నత్యముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hydrographer is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hydrographer now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hydrographer. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hydrographer is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hydrographer, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149848
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113056
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51509
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39121

Please like, if you love this website
close