Telugu Meaning of Irreversible

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Irreversible is as below...

Irreversible : (adj), తిప్పగూడని, తిరగని, స్థిరమైన. an * decree తిరగని తీర్పుthis is * ఇది సిద్ధము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Aware
(adj), యెరిగిన, తెలిసిన. were you * of this నీవు దీన్ని యెరుగుదువా. Iam not * of it దాన్ని నే నెరగను. or ever I was * నాకు తోచకమునుపే.
To Derogate
(v), ( n), లాఘవమౌట, గౌరవహాని యౌట, అపవాదమౌట. thisderogates from his dignity యిది వాడి గౌరవమునకు హాని.this marriage *d greatly from his dignity యీ పెండ్లివల్లవాడి గౌరవమునకు హాని వచ్చినది.
Further
(adj), అవతలి, ఆవలి. the * house అవతలి యిల్లు.I have a * request to make నేను యింకా వొక మనవి చేసుకోవలసివున్నది. a * examination పునర్విమర్శ. * particulars కడమవైనములు. on the * side అవతలితట్టు, అవతలితట్టున. until* orders మళ్లీ వుత్తరవు అయ్యే పర్యంతము.
Secreted
(adj), పరిణమించిన, ఉద్భవించిన. milk that is * in ట్హే udder పొదుగులో చేసిన పాలు. matter that is * in a wound పుంటిలో కూర్చిన చీము. the money * by him అతడు అపహరించిన రూకలు.
Leonine
(n), ( s), వొకవిధమైన ఛేకముగల పద్యము, సింహావలోకన పద్యమనవచ్చును.
Cream-faced
(adj), వెలవెల పోయిన ముఖముగల, తెల్లపారిన ముఖముగల.
Unwarranted
(adj), not authorized అధికారము లేని, అదరువులేని, సాధకము లేని.his acts are * అతడు చేసినది వట్టి అన్యాయము. this interpretation is * యీఅర్థమునకు సాధకము లేదు.
Salute
(n), ( s), దండము, వందనము, నమస్కారము, మర్యాద. the ship fired a * on leaving the fort కోట దగ్గిరనుంచి బయిలుదేరిపొయ్యేటప్పుడు మర్యాదకోసరమై కొన్ని పిరంగులు కాల్చి వాడ పోయినది.a kiss ముద్దు.
Lint
(n), ( s), సీమదూది, గాయమునకు వేసేదూది.
To Conycatch
(v), ( n), మోసము చేసుట, పితలాటకము చేసుట.
Ungracefulness
(n), ( s), want of elegance వికారము.
Reprobation
(n), ( s), భ్రష్టత, నీచత్వము.
Die, Or Dye
colour,seedye
Insensible
(adj), అగుపడని, అగోచరమైన, అతీద్రియమైన, అవిదితమైన,తెలియని. slowly, gradual తెలియబడకుండా కరిగే. the hands of the clock make an * progress గడియారము ముళ్ళు యొక్క గమనముతెలిసేదికాదు. the * growth of a plant చెట్టు తెలియబడకుండాపెరగడము. void of feeling స్మృతిలేని, స్మారకత్వములేని, కొరడుపారిన, తిమురుగా వుండే. void of emotion or affection కఠనమైన,క్రూరమైన, నిర్దయాత్మకమైన. he was * to love మోహమెట్టిదో యెరుగడు.
Whencesoever
(adv), from whatever place ఎక్కడనుంచైనా.
Pan
(n), ( s), ( proper name ) or Silenus పోతు రాజు వంటి వొక దేవత. * 's pipesపెదవి మీద పెట్టుకొని వూదే యేడు గొట్టాల తడక పిల్లంగోవి.
To Contain
(v), ( a), పట్టుట, కలిగివుండుట, యిడుముట. this box will * all theclothes యీ పెట్టెలో ఆ బట్టలన్ని పట్టును this will not * all the rice ఆబియ్యమంతా యిందులో పట్టదు. this envelope could not * the letter ఆ జాబుయీ లిఫాఫాలో యిమడదు. unable to * himself he burst into tearsవ్యసనమును అణచలేక యేడ్చినాడు. unable to * himself he burst out alaughing పట్టలేక పకపక నవ్వినాడు.
Conjugation
(n), ( s), క్రియారూప నిష్పత్తి, క్రియామాలిక. In Telugu, verbs ending in యు are of the second * తెలుగులో యు అని అంతమందు వచ్చే క్రియలు రెండో conjugation గా వుంటవి, అనగా, చేయు, పోయు, కోయు మొదలైనవి. there are ten *s of verbs in Sanscrit సంస్కృతములో క్రియలకు దశలకారములు వున్నవి.
Mimick
(n), ( s), వెక్కిరించెవాడు, పరిహాసముచేసేవాడు.
Cover
(n), ( s), మూత, ముసుకు, కప్పు, గవిసెన వాసెన, చాటు, దాగే స్థలము చిన్న అడివి.of a jar దిబ్బడము, మూత. of a letter లిఫాఫా, చంద్రిక. his letter gave * toone from my sister నా చెల్లెలు వ్రాసిన జాబు అతని జాబులో మల్ఫాపు చేసి వుండినది.for a guest సామాను, అనగా యింగ్లిషు వారిలో భోజనము వడ్డించే ముందు మేజామీదచిప్పలు, ముళ్లు, కత్తులు మొదలైన వాటిని సిద్ధముగా వుంచి కప్పి వుంచే వుపకరణములు.there was a table laid with 20 covers యిరువై మందికి వట్టి మేజా పరచివుండినది, అనగా అన్నిన్ని సిద్ధముగా పెట్టియున్నది యింకా వడ్డించలేదని భావము. in aforest డొంక. the fox was found in a cover ఆ నక్క వొక డొంకలో దొరికినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Irreversible is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Irreversible now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Irreversible. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Irreversible is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Irreversible, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close