Telugu Meaning of Whencesoever

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Whencesoever is as below...

Whencesoever : (adv), from whatever place ఎక్కడనుంచైనా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Entertain
(v), ( a), పెట్టుకొనుట, వుంచుకొనుట. (as a guest) యింట్లోచోటిచ్చుట. he *ed me for a month నన్ను నెల్లాండ్లు తన యింట్లో పెట్టుకొన్నాడు. he yesterday *ed his friends నిన్న వాడి స్నేహితులకు విందు బెట్టినాడు. (as a servent) కొలువులో బెట్టుట. this history *edhim యీ కథలో వాణ్ని వుల్లాసపరిచినది. I *ed doubt నాకు అనుమానముగా వున్నది. I *ed no fears of his death వాడు చస్తాడని నాకు తోచనేలేదు.he *ed hatred పగపట్టి వుండినాడు. I *ed no idea that he woulddo so వాడు అట్లా చేయపోతాడని నాకు యెంతమాత్రము తోచనేలేదు. he *s thisoipinion వాడు ఆ యభిప్రాయమును పట్టివున్నాడు. he *ed himself with the book వాడు ఆ పుస్తకముతో కాలక్షేపము చేసినాడు.
Sewer
(n), ( s), she who sews కుట్టేటిది. a butler యింటి విచారణకర్త.a drain జలదారి. the common * వూళ్లోని కశ్మమంతా చేరి పొయ్యే కాలవ.
Evil-minded
(adj), దుర్మనస్కుడైన, క్రూరహృదయముగల.
Admiralty
(n), ( s), వాడలో జరిగే కొట్టుతిట్లు మొదలయ్ని వ్యాజ్యములు తీర్చే న్యాయసభ.
Reverent, Reverential
(adj), very humble వినయము గల.
To Clearstarch
(v), ( a), minaminalAdetattu cikkagA guddaku gaMji peVttuta.
Unobjectionable
(adj), without cavil ; without fault ఆక్షేపణలేని, నిర్దోషమైన. his conduct was * వాడు చేసిన దానికి ఆక్షేపణ లేదు, తప్పులేదు.
Broacaded
(adj), అలంకరించిన.
To Veer Out
(v), ( a), to lengthen the cable దారమును విడుచుట. we *ed out fifty fathoms of cable వృక్షాదులు, మానికూరలు, as greens కూరాకులు.
To Rarefy
(v), ( a), పలచన చేయుట " సూక్ష్మము చేయుట, తపద్వారా విస్తరింపచేయుట" Dx.
To Meet
(v), ( a), and v. n. సంధించుట, సందర్భించుట, సంఘటించుట, యెదురుపడుట. I met him on the road వాడు దోవలో యెదురుపడ్డాడు. సందర్భించినాడు. my letter met him on the road నా జాబు దోవలో వాడికి అందినది, ముట్టినది. he appointed to * to-day యీ వేళ నాతో కలిసి మాట్లాడుతా నన్నాడు. the people went to * the king రాజును యెదురుకొనడానకు పోయినారు. after his *ing me ఆయనా నేను కలిసిమాట్లాడిన మీదట. he met his death there వాడికి చావు అక్కడ వుండినది. this rule does not * the case యీ మాత్రము ఆ సంగతికి వుపయోగించదు. as I fell down my head met the stone పడడములో నా తల రాయికి తగిలినది. I will * that objection అందుకు నేను సమాధానము చెప్పుతాను. the prisoner did not * the charge ఖైది తనమీదవచ్చిన ఫిర్యాదుకు సమాధానము చెప్పలేదు. at night the two armies met రాత్రి రెండు సేనలు ఢీ కొన్నవి, కలియబడ్డవి. the council met in the evening సాయంకాలము సభ కూడినది. I put a rope of a fathom long round the tree, but the ends would not * ఆ చెట్టుకుచుట్టూ బారెడుతాడు వేస్తే రెండు కొనలు అందలేదు. with this money I couldnot make both ends * యీ రూకలతో దాన్ని గడపలేను. as the boards did not * the water came through పలకలు సంతనగా వుండనందున దానిగుండా నీళ్లు కారినవి. when their eyes met వొకరిని వొకరు చూచినప్పుడు. have you met with that book? ఆ పుస్తకము నీకు చిక్కినదా. he met with an accident వాడికి వొక అపాయము సంభవించినది. he met with a rebuff భంగమును పొందినాడు. he met with a rebuff భంగమును పొందినాడు. he met with his deserts ఆ శిక్ష వాడికి కావలసినదే.
Sumpter-horse
(adj), relating to expence వ్రయమును గురించిన.
Sedan
(n), ( s), నాల్కీ, టాంజాం, కుర్చీవంటి పల్లకి.
Aftercrop
(n), ( s), రెండో భోగము, రెండో పంట.
Null
(adj), చెల్లని, నిరర్థకమైన. that statue is now * and void ఆ చట్టము యిప్పుడు చెల్లక రద్దైపోయినది, శుద్ధముగా తోసివేయబడినది.
Conspicuous
(adj), ప్రకాశమైన, స్పష్టమైన, ప్రసిద్ధమైన. he was * for learning వాడు చదువులో ప్రసిద్ధుడు. or obvious to the sight అగుపడే, కనబడే. a * hill ప్రసిద్ధమైన కొండ, బహుదూరానికి అగుపడే కొండ. The Hindu women are as * for chastity as the Hindu poets are for lewdness హిందూ కవులు పోకిరి తనములో యెంత ప్రసిద్ధులో హిందూ స్త్రీలు పాతివ్రత్యములో అంతఘనులు.
Creased
(adj), ముడతలుపడ్డ, మడిచిన.
To Steer
(v), ( a), to direct; to guide in a passage నడిపించుట.to * a ship వాడను నడిపించుట, చుక్కాణిపట్టుట.
Defaced
(adj), చెడిపోయిన. చెడిన, పాడైన.
Insatiable
(adj), అసంతుష్టమైన, తృప్తి పొందని, అతి. * avarice అత్యాస.* fury అత్యాగ్రహము. * lust అతి వ్యామోహము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Whencesoever is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Whencesoever now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Whencesoever. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Whencesoever is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Whencesoever, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close