Telugu Meaning of Insatiable

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Insatiable is as below...

Insatiable : (adj), అసంతుష్టమైన, తృప్తి పొందని, అతి. * avarice అత్యాస.* fury అత్యాగ్రహము. * lust అతి వ్యామోహము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Frock
(n), ( s), కోక, వస్త్రము. a girls * పిల్ల యొక్క పావడ.a man's * చొక్కాయ. a labourers * కూలివాండ్లు వేసుకొనే పై చొక్కాయa priest's * పాదిరివేసుకొనే అంగి.
Epoch, Epocha
(n), (s.), శకము, ముహూర్తము, ఘడియ, సమయము. the birth of Christ is the Christian * ఖ్రైష్టు యొక్క పుట్టుక క్రీస్తువుల శకమున కారంభము. the * of Saleevahana శాలివాహన శకము. the Musulmans count their * from the flight of Mahommed మహ్మ్మదు పారిపోయిన దినము మొదలుకొని తురకలు హిజిరీ అనే శకమును లెక్కబెట్టుకొంటారు. from the * of his arrival వాడు వచ్చిచేరిన ముహూర్తము మొదలుకొని.
Armour-bearer
(n), ( s), ఆయుధములు మోసేవాడు.
Sauntering
(n), ( s), విహరించడము, వూరిమీద తిరగడము.
Braminical
(adj), బ్రాహ్మణ సంబంధమైన. the * thread జంధ్యము.Investiture with the thread ఉపనయనము. the * creed బ్రాహ్మణమతము.
Gathered
(adj), కూర్చిన, కూడేబెట్టిన, కూడిన. hewas * to his forefathers వాడికి సపిండీకరణమైనది,అనగా చచ్చినాడు.
Rioter
(n), ( s), కలహము చేసేవాడు, అల్లరి పని చేసేవాడు.
Deft
(adj), ముద్దైన, అందమైన, సుందరమైన, సరసమైన.
Lawyer
(n), ( s), ధర్మశాస్త్రపండితుడు, వకీలు.
To Unstop
(v), ( a), to open బిరడా తీసుట.
Flummery
(n), ( s), వొక తరహా గంజి. or nonsense వట్టి పిచ్చికూతలు.
Cart-rope
(n), ( s), బండి తాడు.
Sinister
(adj), on the left hand ఎడమచేతి, అపసవ్యమైన. unlucky,unfortunate కాని, దుష్ట, చెడ్డ. his being delirious in the feveris a * symptom జ్వరములో చిత్తభ్రమగా వుండడము వొక దుర్లక్షణము. hegave me a * look నన్ను క్రూరముగా చూచినాడు.
Vested With
కలిగిన,గల, he was * with full authority వాడు పూర్ణమైన అధికారము గల వాడుగా వుండెను. vested rights వొకరియందు వుంచబడ్డ స్వతంత్రము. money * in lands భూస్వాస్థ్యము.
Uppermost
(adj), and adv. మీదిది, ముఖ్యమైనది. they have got * పైనయెక్కినారు, అనగా గెలిచినారు. this was * in his mind వాడి మనసులో యిదిముఖ్యముగా వుండినది. how to take care of his family was * in histhoughts వాడికి సంసారాన్ని గురించిన చింతే చింతగా వుండినది. in his mindrevenge was the * feeling వాడి మనసులో చలము తీర్చడమే ముఖ్యముగావుండినది. he made no choice he took which ever came* యిది అది యనివిచారించక చేతికి చిక్కినదాన్ని యెత్తుకొన్నాడు. we struggled together and whenwe fell he was * మేమిద్దరము గంట్లాడి కిందపడే టప్పటికి వాడు పై వాడుగావుండినాడు.
Paleness
(n), ( s), వైవర్ణ్యము, పాండిమ, తెలుపు. from the * of the ink యింకితెల్లగా వున్నందున. from the * of this face వాడి ముఖము తెల్లపారి వున్నందున.
Filthy
(adj), రోతగావుండే,అశుద్ధముగా వుండే * language బండమాటలు,అసభ్యపుకూతలు. shapeless వికారమైన. This sense "queer, misshapen"Johnson and Todd omit but Robinson Crusoe uses it for mis-shapen pottery.So also in the Taming of the shrew. act 4, Scene 3 Also, Swift syasthere is a * deal of corn int he market. అంగట్లో ధాన్యము కుక్కలమురికిగా వున్నది. Ainsw. says `satis superque', but this interpretationis omitted in modern Latin dictionaries.
Gratuituos
(adj), నిర్నిమిత్తమైన, నిర్హేతుకమైన, నిష్కారణమైన. this act was quite * on his part వాడు స్వేచ్చగా దీన్ని చేసినాడు తనకుతానే దీన్ని చేసినాడు. the doctor gave * attendance వాడు వూరికె వైద్యము చేసినాడు, పుణ్యానికి వైద్యము చేసినాడు. his * assistancegained us the victory ఆయన వుపకారముచేత మాకు జయము కలిగినది.* or unpaid services పుణ్యానికి చేసిన పనులు. this is a * assertionయిది నిరాస్పదమైన మాట, యిది వూరికే చెప్పినమాట. * abuse నిష్కారణముగాతిట్టినతిట్టు. he gave them * abuse వాండ్లను నిర్హేతుకముగాతిట్టినాడు. these observation of yours are quite * నీవు యీ మాటలనరాదు.
Fatal
(adj), మారకమైన, చంపే, చచ్చే, ప్రాణాంతకమైన, నాశకమైన,హానికరమైన, చెరుపైన, పాడైన. the medicine proved * ఆ మందేవాణ్ని చంపినది, ఆ మందువల్ల వాడు చచ్చినాడు. Arsenick is a * drugపాషాణము మనిషిని చంపేటిది. when she heard the * tiding యీ పాడుసమాచారము విన్న తరువాత. this is a * error యిది మళ్లి కుదిరేతప్పుకాదు. here a false step would be యిక్కడ వొక అడుగు తప్పితేచావడమే , యిందులో రవంత తప్పితే చెడిపోను. they broughthim to the * spot వాణ్ని చంపవలసిన చోటికి తీసుక వచ్చినారు.this objection is * యీ ఆక్షేపణకు తిరుగులేదు. this regulation is* to your request యీ చట్టము నీ మనవికి భంగముగా వున్నది, విరుద్ధముగావున్నది. the business proved * to him ఆ పని వాడి ప్రాణమునకువచ్చినది. this error is * to his assertion యీ తప్పుచేత అతనిమాట దుర్భలమైపోయినది.
Diadem
(n), ( s), (anciently) a head-band or fillet worn bykings as a bagde of royalty పూర్వకాలమందు రాజుల శిరోపట్టిక,యీ కాలములో కరీటము, ముకుటము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Insatiable is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Insatiable now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Insatiable. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Insatiable is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Insatiable, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113072
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55847
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close