Telugu Meaning of Gathered

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Gathered is as below...

Gathered : (adj), కూర్చిన, కూడేబెట్టిన, కూడిన. hewas * to his forefathers వాడికి సపిండీకరణమైనది,అనగా చచ్చినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unseemly
(adj), indecent, improper అసమర్యాదైన, తగని. this is very *conduct యిది నిండా తగని పని, యిది మంచి నడత కాదు.
Standard
(n), ( s), an ensign ధ్వజము, కొడి, జండా. among the old Rajas the umbrella was the * పూర్వీకపు రాజులలో ఛత్రమురాజచిహ్నముగా వుండినది. he erected the * of rebellion తిరగబడ్డాడు, యెదిరించినాడు. a settled rate నిర్ణయము, నిష్కర్ష,ప్రమాణము, దిట్టము, మట్టు, కొలత. a test or criterion పరీక్ష.as model మచ్చు. the Amaram is the perpetual * of reference regarding Sanscrit words సంస్కృత శబ్ధములకు ప్రమాణముగా అమరోదాహరణమును పదేపదే చూచుకొంటారు. this gold is very goodbut it does not reach the * యిది మంచిబంగారేగాని నికరమైనదికాదు, మచ్చుకు నిలవలేదు. this piece of gold is the * యిదిమచ్చుకడ్డి.
Pedestrianism
(n), ( s), బాగా నడిచే శక్తి. he was celebrated in * వాడు బాగా నడిచేవాడని ప్రసిద్ధి.
Whipper
(n), ( s), he who whips కొరడాతో కొట్టేవాడు. thewhipper-in కుక్కల నాయకుడు, అనగా దొరలు వేటకు పోయినప్పుడుగుర్రముమీద వుండుకొని కొరడాచేత పట్టుకొని కుక్కల సంగతివిచారించుకొనేవాడు. a manager, or superintendent ఒకకచ్చేరిలో పెద్ద వుద్యోగస్థుడు.
Dactyl
(n), ( s), ఛందస్సులో, భగణము, అనగా ఒక గురువు రెండు లఘువులు.
Awfulness
(n), ( s), భయంకరత్వము.
Eloquent
(adj), వక్తైన, వాచాలకుడైన, బాగా మాట్లాడేవాడైనా. an * man మాటకారి,వాచాలకుడు. the dog gazed at me with a most * eye ఆ కుక్క నన్ను చూచినవైఖరి చూస్తే దాని మనోభావమును నోటచెప్పినట్టే వుండెను.
Roquelaure
(n), ( s), a cloak for men భైరవాసము.
Tight
(adj), బిగువైన. air * గాలి చొరడానకు రంధ్రము లేకుండా వుండే. that box isair * ఆ పెట్టెలో గాలి దూరదు. water * నీళ్ళు కారకుండా బిగువుగా వుండే. this boatis not water * యీ పడవలో నీళ్ళు వూరుతున్నది. this roof is not water * యీపై కప్పు వురుస్తున్నది. *s or breeches చల్లడము.
Tenth
(n), ( s), పదో భాగము. eight is one * of eighty యెనభైలో యెనిమిది పదోభాగము.
Essential
(adj), సత్తువైన, సారమైన, ముఖ్యమైన, అగత్యమైన. * qualityప్రథానమైన గుణము. his consent is * అతని అంగీకారము ఆవశ్యము, అతని సమ్మతిలేక కూడదు. * oil of sandal చందనధృతి. there is no * difference between these two sects యీ రెండు మతములకు మూలభేధము లేదు.
Sanctuary
(n), ( s), the shrine, the interior of the templeమహాపవిత్రస్థానము. A+. గర్భగృహము. he took * in this place వాడుమహత్తైన నేరము చేసి పారిపోయి పుణ్యస్థలములో దాగినాడు, (ఎంత నేరముచేసినా పుణ్యస్థలములో దాగిన వాన్ని పట్టకూడదని కాతోలిక్కు వారి సిద్దాంతము.) they took * with him, or at his feet ఆయనను శరణుజొచ్చినారు.
East Indian
(n), ( s), పరంగివాడు, చటకారివాడు. See Indian.
Facile
(adj), సులభమైన.
Herein
(adv), ఇందులో.
Simoniac
(n), ( s), one who buys or sells preferment in the churchపాదిరి వుద్యోగమును క్రయవిక్రయములు చేశేవాడు.
Mechanic, Or Mechanical
(adj), చేతి, చేతితోచేసే. the mechnicalarts శిల్పము, అనగావడ్ల, కరమల, కంసల, కంచర, కుమ్మర మొదలైనపనులు. a mechanical contrivance యంత్రము. a pump isa mechanical contravance for raising water యేతాము, నీళ్లుచల్లేయంత్రము. this is a mere mechanic device యిది వట్టి నీచయుక్తి.to invent a picture is an intellectual art, to copy it is mechanical వొక పటమును మొదట యేర్పరచడము బుద్ధియెక్క పని, దాన్ని చూచి మరివొకటి వ్రాయడము చేతిపని. to invent a machine isan intellectual art, but to use it is mechanical వొక యమత్రమును కల్పించడము బుద్ధి యొక్కపని అయితే దాన్ని వాడడము చేతిపని. settling down into a mere mechanical existence అణిగినిశ్చేష్ఠితుడై.
Contents
(n), ( s), plu. (that which is in side) లోనిది, లోగా వుండేటిది. heasked what were the * of the cup గిన్నెలోనిది యేమిటిదని అడిగినాడు. * of apurse సంచిలో వుండేటిది. the * of a library పుస్తకశాలలో వుండే గ్రంధములు. the *of the sea సముద్రములో వుండే నీళ్లు మొదలైనది. when the gun was fired hereceived the * in his side తుపాకి కాల్చేటప్పటికి దానిలో వుండేటిది వాడి పక్కనదూసుకొన్నది, వేటు బయల్దేరి వాడి పక్కన దూసిపోయినది. the * of the box of its *పెట్టెను ఖాలి చేసినాడు. the * of the book ఆ పుస్తకములో వుండే సంగతులు. * of aletter సంగతులు, జాబుతో వుండేటిది. the * of a chapter అధ్యాయ సంగ్రహము,సూచి.
Hemp
(n), ( s), నార, జనపనార. the * plant జనుము. another sort of * గోగునార. * seed జనపవిత్తనాలు. another sort produces an intoxicatingdrug or bhung గంజాయి చెట్టు, బంగి చెట్టు. the * of the palm tree తాటి నార.
Rhubarb
(n), ( s), వొక విధమైన చెట్టు, దీని చెక్కతో చేసిన బేది అయ్యే మందును రేవల్చిన్ని అంటారు. See Madras Journal, Oct. 1836. p. 422.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Gathered is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Gathered now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Gathered. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Gathered is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Gathered, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close