Telugu Meaning of To Screech

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Screech is as below...

To Screech : (v), ( n), to scream గీ పెట్టుట, కీచు కీచుమని కూసుట. I heard the owl screeching కీచుకీచుమని గుడ్లగూబ కూయగా విన్నాను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Lurch
(n), ( s), వొరగడము, దిక్కుమాలిన స్థితి. the ship gave * ఆ వాడ పొర్లి పోయినది. he left them in the * వాండ్లను నిరాదరువుగా విడిచిపెట్టినాడు. I am left in the * దిక్కులేక అల్లాడుతాను.
Bravery
(n), ( s), ధైర్యము, శౌర్యము, వీర్యము.
Elected
(adj), ఏర్పరచబడ్డ, నియమించబడ్డ, బహుమందిచేత యేర్పరచి నియమించబడ్డ.
To Serve
(v), ( n), to suffice, be nough చాలుట, కొలుచుట, ఉపయోగించుట.the tide *d at noon మధ్యాహ్నానికి పోటు వచ్చినది. this *d as a screenఅది తెరగా వుండినది. this will * for a seat ఇది కూర్చుండడానికి పనికివచ్చును. this *s to show his carelessness ఇందువల్ల వాడు జాగ్రత్తలేనివాడని తెలుస్తున్నది. this will * for a table ఇది లాయానికి వుపయోగించును. this board will * for a door ఈ పలక తలుపుకు అవును,తలుపుకు పనికివచ్చును. the dinner was *d in silver or he *d in silver వాడికి వెండిపాత్రలలో వడ్డించినారు. this money will * to support him for a month ఈ రూకలు వాడికి నెల దినాల కూటికి చాలును. this grainwill * to support them for a year ఈ ధాన్యము వాండ్లకు సంవత్సరానికికూటికి చాలును. this *s to prove what I said నేను చెప్పినదానికి యిది దృష్టాంతమైనది. to be employed in ట్హే army; his father *d for tenyears వాడి తండ్రి పదియేండ్లు దండులో కొలిచినాడు. he *d in Chinaచీనాదేశములో కొలిచినాడు. అనగా చీనాకు పోయిన దండులో కొలువు వుండినాడు. Service, n. s. పని, కార్యము, ఉద్యోగము, ఊడిగము, ఉపయోగము, ప్రయోజనము.what * has he done me? వాడు నాకేమి వుపకారము చేసినాడు. her parentswere in * దాని తలితండ్రులు పనివాండ్లుగా వుండినారు. he is not in the * వాడికి సర్కారు కొలువు లేకుండా వున్నది. three ships were sent upon this * యీ పనికి మూడు వాడలు పంపబడ్డవి. he has seen * వాడు అనేక యుద్దములకు పోయి ఆరితీరి వున్నాడు. this knife has seen * ఇది పాత కత్తి, officers of both *s, i. e. both soldiers and sailors దండు వాండ్లున్నువాడవాండ్లున్ను. I అమ్ now cut of * నేను యిప్పుడు కోలువులేకుండా వున్నాను.this did him no * యిందువల్ల వాడికి వొక ఫలము లేదు, యిది వాడికి నిష్ఫలమైనది. it would do you * to go there నీవు అక్కడికిపోతే సఫలమవును. అక్కడికి పోతివంటే నీకు మంచిది. public office of devotion ఆరాధన. * is held in this temple ఈ గుడిలో పూజ జరిగినది. series, or set, of dishes or plates పాత్ర సామగ్రి. my * to you మీకు దండము, నీకు వొక దండము, ఇది తిరస్కారమైన మాట. the horse is at your * నీకు కావలిస్తే ఈ గుర్రాన్ని యెక్కిపో. he placed his carriage at my * వాడి బండిని నాకు యిచ్చిపెట్టినాడు. I have a room at your * మీకు వొక గదిని వుంచి పెట్టినాను. I అమ్ at your * తమ మనసు ప్రకారము చేస్తాను. stop till I have finished this, and then I shall be at your * ఈపనిని ముగించేదాకా తాళు తరువాత నీవు యేమి చేయమంటే దాన్ని చేస్తాను.
Solitary
(n), ( s), ముని, సన్యాసి, ఏకాంతవాసి.
To Sign
(v), ( a), చేవ్రాలు చేసుట. he *ed the paper ఆ కాకితములోచేవ్రాలు చేసినాడు. he *ed them with the cross వాండ్లకు కొరతముద్ర వేసినాడు. *ed Rama Chandra Rao రామచంద్రరావు అని చేవ్రాలుచేసి వున్నది.
To Paraphrase
(v), ( a), భావమును పెంచి చెప్పుట, శబ్దతః కాకుండా వివరించి చెప్పుట.
Sizer
(n), ( s), a certain rank of students in the universitiesపాఠశాలలో చదివే విశేషమైన వొక తరగతి చిన్నవాండ్లకు యీ పేరు కలిగియున్నది.
To Sort
(v), ( a), తరగతులుగా యేర్పడుట, క్రమముగా యేర్పరచుట, విభజించుట. he *ed the cloth ఆయా మచ్చుగడ్డలను వేరేవేరే పెట్టినాడు. they *ed the goods ఆయా సరుకులనుయేర్పరచి వేరేవేరేగా పెట్టినారు. this was an ill *ed marriage ఇది వికారమైన పెండ్లి, అనగా యీ ఆలు మొగుడికి సయోధ్యగా వుండలేదు.
Officer
(n), ( s), అధికారి. a military * దండుదొర. a medical *డాక్తరు. a revenue * ములికీ వుద్యోగస్థుడు. in the armyసేనానాయకుడు. a police * or peace * బంట్రోతు.
Centre
(n), ( s), మధ్యము, నాభి. a * post or pole నిట్రాయి, నడిమి స్తంభము.the very * నట్టనడుము.
Procurable
(adj), బోర్లగా వుండే.
Sceptical
(adj), సందేహించే, విశ్వాసములేని. he is very * aboutthe payment ఆ రూకలు చెల్లించినారని వాడు నమ్మనేలేదు.
Baboon
(n), ( s), గండుకోతి, తిమ్మడు.
Desertion
(n), ( s), చెయ్యి విడువడము, తన పటాళము విడిచి పారిపోవడము. To Deserve, v. a. పాత్రుడౌట, అర్హుడౌట. he was rewarded ashe *d వాడికి యెట్లా జరగవలసినదో అట్లా జరిగినది. he *s wellవాడు యోగ్యుడు, అర్హుడు. he *s praise వాణ్ని స్తోత్రము చేయవలసినదే.he *s more వాడికి యింకా కావలసినదే. he *s death వాడు చావవలసినదే.he *s favour వానియందు అనుగ్రహముచేయవలసినదే, వాడు దయకుపాత్రుడే.
Distant
(adj), దూరమైన. there is not the most * hope రవంతైనా ఆశలేదు. a * heir దూరపు దాయాది. * ancestors మహాపూర్వీకులు. this gives a * idea of their misery దీనివల్ల వాండ్ల దౌర్భాగ్యము చూచాయగా తెలుస్తున్నది. * orreserved బెరుకైన, సంకోచముగల, వేరు బంధముగావుండే.
Haversack
(n), ( s), కట్లసంచి, జోల్నా.
Cream
(n), ( s), మీగడ, సంతానిక. or noblest part సారాంశము. the * of the jokewas this ఆయోగతాళిలో వుండే స్వారస్యము యేమంటే.
Allegorical
(adj), రూపకముగా వుండే.
Untaken
(adj), not seized పట్టబడని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Screech is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Screech now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Screech. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Screech is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Screech, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close