Telugu Meaning of Eradication

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Eradication is as below...

Eradication : (n), ( s), సమూల నాశనము, నిర్మూలనము, మూలతోహాని, దుంపనాశనము. To Erase, v. a. కత్తితో గోకివేయుట. this *d all remeberance of hisformer errors యిందు చేత వాడు పూర్వముచేసిన తప్పులు మాసిపోయినవి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Tart
(adj), sour; acid పుల్లని, పుల్లగా వుండే. green mangoes are *మామిడికాయలు పులుసుగా వుంటవి. * words క్రూరమైన మాటలు.
Scriptural
(adj), according to the scriptures శాస్త్రసమ్మతమైన, శాస్త్రానుసారియైన, శాస్త్ర సిద్దమైన.
To Dislike
(v), ( a), అసహించుట, యీసడించుట. I * thisయిది నాకు అసహ్యము, గిట్టదు. they * it యిది వాండ్లకుసమ్మతికాదు, యిది వాండ్లకు అసహ్యము.
Stuff
(n), ( s), వస్తువు, పదార్ధము, ద్రవ్యము, సామాగ్రి. of what * isthis made? యిది దేనితో నేశినది, యిది దేనితో చేసినది. this woodlooks well, but the * is gone యిది చూపుకు బాగా వున్నది గాని సారముచచ్చిన కొయ్య. good * ఔషదము. in carpenter's cant * means woodవడ్లవాండ్ల భాషలో కొయ్య, చెక్క. wrethched * తుక్కాముక్క. a pack of* or nonsense పిచ్చి కూతలు. what *! యేమిపిచ్చి. *! వెర్రికూత. household* యింటి సామాగ్రీ. kitchen * వంటకు కావలసిన సామాగ్రి. garden * కూరగాయలు.doctor's * మందు, ఔషదములు. lawyer's * లాయరులు చెప్పే వెర్రికూతలు.a kind of cloth వస్త్రవిశేషము. costly *s వెలపొడుగు బట్టలు.wollen * కంబళి, సగలాతు మొదలైనవి.
Rescission
(n), ( s), కొట్టివేయడము, తోశివేయడము. after the * of this law ఈ చట్టమును కొట్టి వేశిన తర్వాత.
Immensity
(n), ( s), అపరిమితత్వము, అపారత, బ్రహ్మాండము.
Hugely
(adv), బ్రహ్మాండముగా, విస్తారముగా, చాలా, మిక్కిలి, శానా.
Richness
(n), ( s), అతిశయము, ఆధిక్యము. from the * of the colour వన్నె దివ్యమైనది గనక. from the * of the taste మాదుర్యాతిశయము వల్ల.from the * of the soil భూసారము వల్ల.
Dryly
(adv), విరసముగా, క్రూరముగా, అసహ్యముగా.
Ley, Or Lie
(n), (s.), urine అనగా మూత్రము.
Solubility
(n), ( s), capability of melting కరిగే గుణము. from the * of wax మయినము కరిగేటిది గనక.
Derangement
(n), ( s), తారుమారు, కలవరము, తల్లకిందులు. on accountof the * of his health వాడి వొళ్లు తారుమారుగా వుండేటందువల్ల.or insanity వెర్రితనము. those who suffer from * వెర్రివాండ్లు.
To Concneive
(v), ( a), to comprehend కనుక్కొనుట, తెలుసుకొనుట. or to imagine భావించుట, ఊహించుట, తలచుట, యెంచుకొనుట. I conceived it was wood అది కొయ్య అనుకొన్నాను. to admit in the womb గర్భం ధరించుట. she *ed a child అది గర్భమైనది. to * hatred అసహించుట. to * love మోహించుట. to * mischief ద్రోహము తలచుట. He *ed displeasure against them వాండ్ల మీద వాడికి ఆయాసము పుట్టినది.
Resolution
(n), ( s), స్థైర్యము, స్థిరబుద్ధి, ధైర్యము, సాహసము. a man of* సాహసుడు, వీరుడు. an intent or plan ప్రతిజ్ఞ నిశ్చితాభి ప్రాయము. * doubts సందేహ నివారణము. after the * of sugar in water బెల్లము నీళ్ళలో కరిగిపోయిన తర్వాత. after the * of bodies into smoke అవి పొగగా యెగిసిపోయిన తర్వాత.
Soil
(n), ( s), dirt మురికి, మాలిన్యము, కుప్ప, పెంట. red sandy * గరపనేల. stony * గరువు నేల, రాళ్ళభూమి. that * which is clay under sand పాలగరుపు. black * రేగడభూమి, రేగటి మన్ను. or land నేల, భూమి, మన్ను. his native * వాడి జన్మభూమి.those who till the * భూమిని దున్నే వాండ్లు. sons of the * నీచులు. goddess of the * భూదేవత. (W.) garden * మంచిసత్తువగల మన్ను. every morning they carry away the * in carts ప్రతిదినము తెల్లవారి కుప్పను బండ్లమీదవేశి తీసుకొనిపోతారు.
Sanctimonious
(adj), appering holy చూపుకు పావనమైన. Sanctimoniousenss, n. s. pretended holiness దొంగ భక్తి.
Soap
(n), ( s), సబ్బు. fuller's earth used for * చవిటిమన్ను. the paste used instead of * వొళ్లు తోముకొనే పిండి. * suds నురుగు.
Anarchy
(n), ( s), అరాజకము, అనాయకము.
Perturbation
(n), ( s), కలవరము, తత్తరపాటు, కొందలము, వైకల్యము.
Swift
(adj), quick వడిగల, త్వరగల, చురకుగల. ready; promptశ్రీఘ్రమైన. they gave him * assistance తక్షణము సహాయము చేసినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Eradication is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Eradication now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Eradication. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Eradication is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Eradication, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close