Telugu Meaning of Hugely

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hugely is as below...

Hugely : (adv), బ్రహ్మాండముగా, విస్తారముగా, చాలా, మిక్కిలి, శానా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Vulnerary
(adj), healing గాయములను మాన్పతగ్గ. a herbs ఓషధులు.
Devilish
(adj), పాపిష్టి, చెడ్డ. "Excessive in a ludicroussense (Johnson) బహు, అతిశయమైన. Devilishly, adv. పాడుగా,అతి * hot పాడుకాక , యిది పాపిష్టి మాట అనరానిది.
Cruelty
(n), ( s), క్రూరత్వము క్రౌర్యము, కటికతనము, నిష్ఠురత్వము.
An Obstructive
(n), ( s), A stubborn useless wretch వట్టజడుడు,మూర్ఖుడు, శుంఠుడు.
Heating
(n), ( s), కాచడము. during the * of the iron ఇనుమును కాచుతూ వుండగా.
Nigella Indica
(n), ( s), (Fennel flower seed) నల్ల జీలకర్ర.
Naturalness
(n), ( s), స్వాభావికత, స్వభావానుజాయిత్వము.
Fraudulent
(adj), కృత్రిమమైన, మోసమైన, వంచనైన. a * personమోసగాడు. with * intent దురాలోచన పట్టి.
To Beat
(v), ( a), కొట్టుట, మొత్తుట, బాదుట. they * the corn ఆ ధాన్యమునునూల్చుతారు. In knowledge of grammar he beats them allవ్యాకరణములో వాండ్లందరిని మించినాడు. he * them in argumentతర్కములో వాండ్లను వోడగొట్టినాడు, జయించినాడు. this beats me orthis beats my understanding యిది నాకు దురవగాహముగా వున్నది.to * cloth in polishing it ఘట్టనచేసుట. to * cotton దూదేకుట.they * drums తంబురు వాయించినారు. he * it to pieces నలగ్గొట్టినాడు,పొడిచేసినాడు. they * it to powder దాన్ని పొడి చేసినారు. they *the copper into leaf ఆ రాగిని రేకుగా కొట్టినారు. to * rice or mortarదంచుట. to * to dust చూర్ణముచేసుట. he * his brains about it all dayనాడంతా దాన్ని గురించి చింతిస్తూ వుండినాడు. he * the hoof all dayనాడంతా నడిచినాడు. he * the enemy back శత్రువులను తిరగగొట్టినాడు,మళ్ళగొట్టినాడు. he * the price down వెలను తగ్గించినాడు. to * down orram ఘట్టన వేసుట. to * down fruit to leaves పండ్లను, లేక ఆకులను రాల్చుట.he * the enemy off శత్రువులను తరమకొట్టినాడు. they * the dust offthe sheet దుప్పటిదుమ్మును విదిలించినారు, దులిపినారు.they * out the iron bar యినుపకంబిని సాగకొట్టినారు. they * out his teeth వాడి పండ్లను రాలగొట్టినారు. he * a retreat పారిపోయినాడు. they * the rounds the whole night రాత్రి అంతా గస్తు తిరిగినారు. to * timein music తాళమువేసుట, మీటుట. he * up the jewel సొమ్మును నలగ్గొట్టినాడు. he * up the guard పారా వాణ్ని యెచ్చరించి లేపినాడు. she* up the meal with butter వెన్నను పిండిని మరించినది, వెన్నను పిండినిపలచనయ్యేటట్టు కలిపినది. he * up the enemy or he * up their quartersశత్రువుల మీద అకస్మాత్తుగా పోయి పడ్డాడు. I shall * up your quarterstomorrow రేపు మీ యింటికి వస్తాను.NOTE:- సంఖ్. లేక కొట్టడమునకు Beat అనివస్తుంది. సంఖ్యగా కొట్టడమునకు strikeఅనివస్తుంది. యేలాగంటే; the washerman beats clothes చాకలవాడుబట్టలనువుతుకుతాడు. the robbers * him severely దొంగలు వాణ్ని బాగా కొట్టినారు.he struck ten blows upon the door తలుపును పదితట్లు తట్టినాడు. he struck me అంటే నన్ను ఒక దెబ్బ కొట్టినాడని అర్థమిస్తుంది. he * me అంటే నన్ను బాదినాడుఅని,పులిమినాడు అని, చాలాదెబ్బలు కొట్టినట్టు అర్థమౌతుంది.
Bearing
(adj), కనే, కాచే, పూచే, ఈనే. past * కాన్పువుడిగిన, కాపుడిగినa letter * postage టప్పాలు కూలియివ్వవలసినజాబు.
To Wood
(v), ( n), to go for wood కట్టెలకు పోవు. "the girl wasacccidentally shot while wooding" ఆ పిల్ల కట్టెలకు పోతూవుండగా లటక్కున వొక గుండు వచ్చి తగిలినది.
Satyr
(n), ( s), కొంటె, పోకిరిగా ఉండే వనదేవత, a rude and lecherous sylvan god రాక్షసభేదము, మేకవలె కాళ్లు కొమ్ములుగలిగి కడమ మనుష్యా కృతిగా ఉండేటిది. he is a perfect * వాడొక కొంటె కోతి.
Fluting
(n), ( s), నాముపని, పట్టెలు తీర్చే పని.
Magnainmously
(adv), ధైర్యముగా, శౌర్యముగా, పెద్దమనిషితనముగా, సజ్జనత్వముగా.
To Desert
(v), ( a), and n. విడిచిపెట్టుట, చెయ్యి విడిచిపెట్టుట,పరిత్యాగము చేసుట. he *ed his wife భార్యను విడిచిపెట్టినాడు.they *ed the village ఆ వూరిని విడిచి పారిపోయినారు. they *edus మమ్ములను విడిచిరి, త్యజించిరి. they *ed to us తమ దండువిడిచి మా దండులో వచ్చిచేరిరి. Ten men *ed from the regimentఆపటాళమును విడిచి పదిమంది సిపాయలు పారిపోయినారు.
Waterage
(n), ( s), money paid for a journey taken by water orfor water carriage కేవు, పడవకూలి.
To Surmount
(v), ( a), సాధించుట. all the difficulties that he *ed వాడు సాధించిన కష్టమైన పనులు.
To Choke
(v), ( a), and v. n. వూపిరి తిరగకుండా చేసుట, తిక్కు ముక్కాడుట,పొరకెక్కుట. weeds choked the corn పయిరును కలుపు మూసుకొని అణిచివేసినది. they choked the gun to the muzzle with sand ఆ ఫిరంగిలో నోటిదాకా యిసుక పోసి కూరినారు. The dog made a noise as if choking ఆ కుక్క గొంతు కిక్కురుసుకొన్నట్టు అరిచినది. the people choked up the street ఆ వీధిలో జనము కిక్కిరుసుకొని వుండినది, నిండివుండినది. he was choked మింగేటప్పుడు వాడికి గొంతులో అడుచుకొన్నది, వాడికి పొరబోయినది, గొంతు పట్టుకొన్నది. I was nearly choked in the river యేటిలో మునిగి వూపిరి తిరగకుండా చావబోయినాను. the corn was choked with weeds కలుపు మూసుకొని పయిరు అణిగి పోయినది. the channel was choked with sand ఆ కాలవలో యిసుక కూరుకొన్నది, అడుచుకొన్నది. the street was choked with carts ఆ వీధిలో బండ్లు కిక్కిరుసుకొని వున్నవి, నిండివున్నవి. I was ready to choke with the smoke పొగలో వుడ్డు కుడుచుకొని చావబోతిని.I was ready to * or to be choked with thirst దాహము చేత గొంతెండి చావబోతిని. She was ready to * with rage దానికి చచ్చేంత కోపము వచ్చినది, అనగా దాని కోపము మరీమరీ పొడిగి దానితోనే చచ్చేటట్టు వుండెను.
To Insert
(v), ( a), నడమబెట్టుట, ప్రవేశబెట్టుట, ఎక్కించుట, చేర్చుట. he *ed the string దారమును గూర్చినాడు. he *ed his hand చేయి దూర్చినాడు.he *ed a word ఒక మాటను నడుమ వ్రాసినాడు, నడుమపెట్టినాడు.
To Divulge
(v), ( a), మర్మమును బయట విడుచుట, రహస్యమునుబయటపెట్టుట. he *d the secret ఆ మర్మమును బయట విడిచినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hugely is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hugely now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hugely. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hugely is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hugely, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close