Telugu Meaning of Removal

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Removal is as below...

Removal : (n), ( s), నివృత్తి, విమోచనము, విడిచిపోవడము, తీశివేయడము, యెత్తివేయడము, లేకుండాచేయడము. after his * I went into the house వాడుయింటిలో నుంచి లేచిపోయిన తర్వాత నేనుయింట్లోకి పోయినాను. after the * of the corpseపీనుగను యెత్తుకొని పోయిన తర్వాత. after the * of the diseaseరోగము నివృత్తి అయిన తర్వాత. after his * from the magistracy వాడికి పోలీసు వుద్యోగము పోయిన తర్వాత. after the * of ట్హే leg i. e. after the leg was cut off కాలును తీశివేసిన తర్వాత, అనగా,కాలు కోశివేశిన తర్వాత. before the * of the tree ఆ చెట్టును యెత్తివేయక మునుపు. before my * from my village నేను మా వూరు విడిచేటందుకు మునుపు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Novice
(n), ( s), కొత్త చేయి, చక్కగా పనుపడని వాడు.
Raddle
(n), ( s), a fascine కట్టెల మోపు.
Gut
(n), ( s), పేగు, అంత్రము. catgut or fiddle string పిడీలు యొక్కతంతినరము. for anglish with గాలపుచువ్వకు కట్టే జముడు దారమువంటి నరము . greedy * తిండిపోతు. or passage through hillsకనమసందు. or narrow sea రెండు దీవుల నడిమి సన్నసముద్రము.the guts or paunch పొట్ట, కడుపు.
Reputedly
(adv), కీర్తిగా, ప్రసిద్ధిగా, వాడుకగా.
Worth
(adj), deserving of, equal in value to అర్హతమైన, యోగ్యమైన, ఉపయోగమైన, వెల గల. the ox is * a hundred repees ఈ యెద్దు నూరు రూపాయలు వెల చేసును. what is he * ? వానికి యెంత మాత్రము ఆస్తి వుండను. a man * money రూకలు గలవాడు. this horse is * nothing యీ గుర్రము దుడ్డుచేయదు. it is not * a straw అది వొక పూరిపుడక చేయదు. is it * while to go there? అక్కడికి పోతే ఫలము కద్ధా. was it * while ? ఇది చేయలవసినదా. that book is * reading అది చదవడానికి వుపయుక్తమైన పుస్తకము. the story is not * telling దాన్ని చెప్పడమువల్ల ఫలము లేదు. isit * keeping? అది వుంచుకో తగినదా. those statements are not *listening to ఆ మాటలు వినయోగ్యమైనవి కావు. do you think I would wirte to him ? it is as much as my place is * అతని పేరిట జాబు వ్రాతు నను కొన్నావేమో, నా వుద్యోగము పోనీ. It is as much as your head is * నీ తలపోను.
Broadsie
(n), ( s), వాడయొక్క పక్క. the guns on one side వాడకువకపక్కన వుండే ఫిరంగులు. or volley పకపక్క ఫిరంగులను వకఫళితాకాల్చడము.this was printed upon a * and was stuck on the wall దాన్ని పై పొరటనవ్రాశి గోడకు అంటించబడ్డది.
Laminated
(adj), పొరలుగల.
Mistaen
అనగా Mistaken
Ripened
(adj), పరిపక్వమైన. * wit పరిపక్వమైన బుద్ధి.
Ridiculous
(adj), exciting laughter, odd, queer పరిహాసమైన, ఎగతాళియైన, వికారమైన, వింతైన. a * dress వెర్రివుడుపు. a * excuse పిచ్చి సమాదానము. a * story వెర్రి కథ, వెర్రి మాట. it is * to say so నీవు యిట్లా చెప్పడము పనికిరాదు.
Sea-girt
(adj), సముద్రముచేత చుట్టబడ్డ. an island is * ఒక దీవినిసముద్రము చుట్టుకొని వున్నది.
Profane
(adj), impious అపచారమైన. a * man మత దూషకుడు, అపచారపడ్డవాడు.he made * remarks మతదూషణగా కొన్ని మాటలు చెప్పినాడు. he is a * fellowవాడు దుష్టుడు, దూషకుడు. the letter was carefully concealed form * eyesఆ జాబును పామరులకు దూపకుండా బహుపదిలముగా దాచినాను. or secular లౌకిక.they abstain from * reading on Sundays ఆదివారమందు లౌకిక గ్రంథములనుచదవక మానుతారు. Bramins consider Hindustani and English to be *languages బ్రాహ్మణులు హిందూస్తాని యింగ్లిషు భాషలను అపరిశుద్ధముగా యెంచుతారు. In 2. Tim. 2.16. అశుచి. + A +.
Passable
(adj), or ordinary సామాన్యమైన, సాధారణమైన. ( that can bepassed as. ) the ford is * now యిప్పుడు యేటి రేవున దిగిపోవచ్చును. the fordis not now * యిప్పుడు యేటిలో దిగి పోకూడదు.
Misapplication
(n), ( s), అప్రయోగము, దుర్వినియోగము. this is a * of the word యిది తప్పు ప్రయోగము. this was a * of the money యిది దుర్వ్రయము, దుర్వినియోగము.
Preamble
(n), ( s), అవతారిక, పీఠిక.
Unsheltered
(adj), not screemed; not defended from danger మరుగులేని,దిక్కుమాలిన, అదరువులేని.
Witch
(n), ( s), a man or woman that practises sorcery శూన్యగాడు, శూన్యకత్తె, మంత్రగాడు, మంత్రకత్తె. at the witching hour of night నిశీధియందు, దయ్యాలు, తిరిగే వేళ. Exod. XXII. 18.
Cadi
( n.), ( s.), (meant for Kazi.) కాజీ, తురకన్యాయాధిపతి
To Bedim
(v), ( a), మబ్బుకమ్మేటట్టు చేసుట, మకిలచేసుట, మసకచేసుట. age bedimmed hiseyes వృద్ధాప్యముచేత వాడికండ్లు మబ్బు కమ్మినవి.
Kilt, Killed
(past p||), (Johnson)చంపిన


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Removal is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Removal now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Removal. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Removal is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Removal, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149844
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113052
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close