Telugu Meaning of Laminated

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Laminated is as below...

Laminated : (adj), పొరలుగల.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Sanction
(v), ( a), to పేర్మిట్, to ratify, to confirm స్తిరపరుచుట, రూఢీచేసుట.
Valetudinarian
(n), ( s), a weak, sickly person అశక్తుడు, దీర్ఘరోగిగా వుండేవాడు. he has been a * of two years రెండేండ్ల దాకా నవుస్తూ వుండినాడు.
To Yield
(v), ( a), and v.n. to produce కలగ చేసుట, ఫలింప చేసుట. to afford ఇచ్చుట. to concede or accede to ఒప్పుకొనుట, సమ్మతించుట. to give up విడుచుట. I *ed him the victory నేను అడ్డము లాడకుండా విడిచి పెట్టినాను, వొప్పుకొన్నాను. this tree *s no fruit యీ చెట్టు కాయదు. this country *s much rice యీ దేశములో వడ్లు నిండా పండుతున్నవి. he *ed up the ghost ప్రాణము విడిచినాడు, చచ్చినాడు. to submit లొంగుట, లోబడుట. if neither will *, the quarrel can never end ఇద్దరిలో వొకరు వొయిదొలగ కుంటే ఆ జగడము యెన్నటికీ తీరదు. he *ed to necessity కాలాను సారముగా చేసినాడు. he *ed to necessity కాలాను సారముగా చేసినాడు. he *ed to anger కోప పరవశు డాయెను. in beauty they must * to her అందములో వాండ్లు యీమెకు సరిపోల లేరు.
Fagged
(adj), అలిసిన, ప్రాణము విసికిన.
Until
(adv), as far as దాకా, వరకు, పరియంతము, మట్టుకు. he remained * theend of the year ఆ సంవత్సరము ముగిశేవరకు కనిపెట్టుకొని యుండినాడు. I waited* winter శీతకాలము దాకా కనిపెట్టుకొని యుంటిని. I waited * he could comeఅతడు వచ్చేపరియంతము కాచుకొని వుండినాను. * now యిందాకా.
Lunes
(n), ( s), (vagaries) పిచ్చికళలు, వెర్రికళలు.
Delicate
(adj), nice, pleasing to the taste కమ్మని, భోగ్యమైన.pleasing to the senses సరసమైన, ముద్ధైన, సుఖమైన, యింపైన. not coarse, fine సుకుమారమైన, నాణ్యమైన. . soft effeminateమార్ధవమైన. unable to bear hardships సున్నితమైన, కోమలమైన. neat సొంపైన, సొగసైన సౌష్టవమైన, నాగరీకమైన. polite, decentమర్యాదగల, మానముగల, నమ్రతగల. tender మృదువైన.weak దుర్బలమైన, అశక్తిగా వుండే, నిస్త్రాణగా వుండే.small అతిసూక్ష్మమైన, నలుసంతైన. pure, clear శుద్దమైన, నిర్మలమైన.this is a very * affair యిది మహాసున్నితమైన పని, అనగా కొంచెము తప్పితే చెడిపొయ్యేటిదని భావము.
Hill-fever
(n), ( s), కొండల జ్వరము.
Afterlap
(n), ( s), తర్వాత సంభవించిన అపాయము.
Original
(adj), మొదటి, ప్రథమ, ఆదిమ. the Sanscrit is an *language సంస్కృతము ఆదిమ భాష. this is an * story యిది యెక్కడవినని కననికథ. the * letter is written in Tamil అసలు జాబుఅరవములో వ్రాసి వున్నది. an * suit అసలు వ్యాజ్యము. thistranslation appears like an * poem భాషాంతరము చేసిన యీకావ్యము స్వతః పుట్టిన దానివలెనే వున్నది. the * sense of aword మూలార్థము. the * substance of a shawl is wool శాలువకుమొదటి ద్రవ్యము గొర్రెబొచ్చు. the house was restored to the *possessor ఆ యిల్లు మొదట యెవడి వశములో వుండినది వాడికియివ్వబడినది. she resumed her * shape నిజరూపమును ధరించినది,దాని యెప్పటి స్వరూపపమును దాల్చినది. after her illness sherecovered her * beauty దానికి వౌళ్ళు కుదిరిన తరువాత దానిమునుపటి అందము వచ్చినది. * sin ఆదిమ పాపము. the * bookమూలాధారమైన గ్రంథము. this twon is called Madras but its *name was Chennapatnam యీ పట్టణమునకు అనాదిగా వుండే పేరు చెన్నపట్టణము అయితె దీన్ని మదరాస్ అని అంటారు.
Imperiousness
(n), ( s), గద్దింపు, దాష్టీకము, బెదిరింపు. he speaks with great * మహాదాష్ఠీకముగా మాట్లాడుతాడు.
Dogfish
(n), ( s), తూరమీను.
Feu-de-joie
(n), ( s), a bonfire; a firing of guns on any joyfuloccasion వొక విశేషకాలమందు వొక గొప్పవాడికి మర్యాదగా అనేక తుపాకులనువొకపెట్టున కాలుస్తారు.
Imputation
(n), ( s), ఆరోపణ, అపవాదము, నింద, నెపము, దూషణ. from the * of his merit to us we become holy ఆయన చేసినపుణ్యము మాదనియెంచబడ్డందున మేము పునీతులమైనాము.
Trump
(n), ( s), తుత్తార, వూదే కొమ్ము. a winning card కాకితాల ఆటలో త్రుంపు అనేకాకితము.
To Sound
(v), ( n), to make a noise అరుచుట, వాగుట, మోగుట, ధ్వనించుట,శబ్దించుట. when the trumpet *s తుత్తారలు మోగేటప్పటికి. the seas *edసముద్రములు ఘోషించినవి. to * as a rattle గిలకవలె చటచటమనుట.
Serenely
(adv), శాంతముగా, నిమ్మళముగా.
Sentimental
(adj), (add,) Bp. Horsley in Sermon on Mark vii. 26 says, In the character of Jesus there is a * tenderness, అతికరుణ.
Muffin
(n), ( s), వొక విధమైనరొట్టె, మెత్తని అప్పము.
To Meander
(v), ( n), తిరుగుడు, సంచరించుట, వంకరటొంకరగా పారుట. there were many pilgrims *ing among the rocks ఆ కొండలలో అనేక మంది యాత్ర పొయ్యేవాండ్లు తిర్లాడుతూ వుండిరి. the gnats were *ing about in the breeze ఆ గాలిలో దోమలు యిటుఅటు పారకాడుతూ వుండినవి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Laminated is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Laminated now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Laminated. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Laminated is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Laminated, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close