Telugu Meaning of Fatal

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fatal is as below...

Fatal : (adj), మారకమైన, చంపే, చచ్చే, ప్రాణాంతకమైన, నాశకమైన,హానికరమైన, చెరుపైన, పాడైన. the medicine proved * ఆ మందేవాణ్ని చంపినది,మందువల్ల వాడు చచ్చినాడు. Arsenick is a * drugపాషాణము మనిషిని చంపేటిది. when she heard the * tiding యీ పాడుసమాచారము విన్న తరువాత. this is a * error యిది మళ్లి కుదిరేతప్పుకాదు. here a false step would be యిక్కడ వొక అడుగు తప్పితేచావడమే , యిందులో రవంత తప్పితే చెడిపోను. they broughthim to the * spot వాణ్ని చంపవలసిన చోటికి తీసుక వచ్చినారు.this objection is * యీ ఆక్షేపణకు తిరుగులేదు. this regulation is* to your request యీ చట్టము నీ మనవికి భంగముగా వున్నది, విరుద్ధముగావున్నది. the business proved * to him ఆ పని వాడి ప్రాణమునకువచ్చినది. this error is * to his assertion యీ తప్పుచేత అతనిమాట దుర్భలమైపోయినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Rectangle
(n), ( s), ఇటికె రాయివలె నిడుపువాటుగా వుండే చౌకము.
Suitableness
(n), ( s), పొందిక, ఇమిడిక. I do not see the * of thesetwo orders యీ రెండు వుత్తరువులు పొందికగా వుండలేదు, యిది వొక దోవ అది వొక దోవ.
Ignoble
(adj), అల్పమైన, తుచ్ఛమైన, నీచమైన, క్షుద్రమైన. a man of * birthనీచుడు. an * act తుచ్ఛపని, క్షుద్రపని.
Impediment
(n), (s), ఇబ్బంది, చిక్కు, తొందర, ప్రతిబంధకము, సంకటము. her longdress was an * in her flight దానిపొడుగాటి వస్త్రములచేత పరుగెత్తడానికిప్రతిబంధకమైనది. he has * in his speach వాడికి నత్తి.
Adventure
(n), ( s), దైవఘటనము, సంభవించినపని, చరిత్ర, వృత్తాంతము, సాహసము,వింత, అతియము. a man of * సాహసుడు. I had an odd * yesterday నిన్ననాకొక అతిశయము సంభవించినది. this ring has had some curious adventuresయీ వుంగరాన్ని గురించి కొన్ని వింతలు సంభవించినవి. Adventures of RobinsonCrusoe రాబి ్స ్ క్రూసో అనే వాని చరిత్ర. the adventures of Aniruddhaఅనిరుద్ధ చరిత్ర. the adventures of Stella and the Genius తారాశాశంకవిజయము. the adventures of Nala నళోపాఖ్యానము. At all adventures youmust go there tomorrow. యేమి సంభవించినా నీవు అక్కడికి పోవలసినది,యెట్లాగైనా పోవలసినది. in trade దేశాంతరమునకు విక్రయానకై పంపించిన సరుకు.
Slacked, Or Slackned
(adj), వదిలిన, సళ్లిన, మట్టుపడ్డ.
Effluvia
((n), s. plu.) వాసన. a stink దుర్గంధము, గబ్బు . he preceivedthe * of a corpse పీనుగ కంపు వచ్చినది.
Lewdly
(adv), పోకిరితనముగా, బండతనముగా, దుష్టతనముగా, కొంటెతనముగా, కామాతురముగా.
Peltry
(n), ( s), మృగచర్మములు, మృగచర్మముల వర్తకము.
Springiness
(n), ( s), బిస, బిర్రు.
Rattle
(n), ( s), గడగడ, గలగల, దడదడ, పటపట, బడబడ. I am weary of the * ofthese women ఆడవాండ్ల గొలగొల నా ప్రాణానికి వస్తున్నది. the * of drumsతప్పెటల యొక్క దడదడ ధ్వని, లొడలొడ ధ్వని.
To Unhang
(v), ( a), ( to disfurnish) ఉత్తదిగా చేసుట. they unhung the house ఆ యింట్లో వుండే పటాల నంతా తీసి వుత్తదిగా చేసినారు.
Unresisted
(adj), not opposed ఆటంకములేని, నిరాటంకమైన, ప్రతి రోధము లేని,నిరంకుశమైన. he passed * through the country అతడు నిరాటంకముగా ఆ దేశముగుండా వెళ్ళినాడు. among them Sancara Chari's doctrines have * swayవారిలో శాంకరాచార్యులవారి మతము నిరంకుశముగా చెల్లుతున్నది.
Casura
(n), ( s), ఛందశ్శాస్త్రములో, యతి, విశ్రమ స్థానము.
Hand_hammer
(n), ( s), చెయిసుత్తె.
To Shackle
(v), ( a), సంకెళ్లు వేసుట.
Mythologist
(n), ( s), పౌరాణికుడు, పురాణవక్త.
Basilisk
(n), ( s), కాలకూటసర్పము, యీ సర్పము యొక్క దృష్టి దేనిమీద తగిలితే అదిభస్మమే పోతుందని ప్రతీతి.
Conviction
(n), ( s), నేరము, స్థాపించబడము, తప్పు మోపడము. after his * వాడి మీదనేరము యేర్పడ్డ తరువాత. I am open to * నా మీద తప్పు చూపితే వొప్పుకొంటాను. areligious * మతావలంబనము, వివేకము కలగడము. this does not carry * withit యిందువల్ల ఆ సందేహము తీరదు. their * that this was true led them topay the money యీ మాట నిజమైనట్టు రూఢిగా నమ్మినారు గనుక ఆ రూకలనుచెల్లించినారు.
Peg_top
(n), ( s), బొంగరము, తాడుచుట్టి వేశేటిది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fatal is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fatal now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fatal. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fatal is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fatal, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close