Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Curbed
(adj), కళ్లెము వేసిన, అణిగిన, కైజామోరగా వుండే, యిది వసు చరిత్రఅవతారికలో వుండే వాక్యము.
Mint
(n), ( s), a plant పుదీనా. for coining టంకసాల. words of a new * కొత్తగాకల్పించిన శబ్దములు. he has a * of money వాడి దగ్గెర బహుద్రవ్య మున్నది. a * of mischief దుర్మార్గమునకు ఆలయము, దుర్మార్గానికి పుట్నిల్లు.
Memoir
(orn), s. చరిత్ర, విన్నపము, మనివి.
Tsar Or Szar Or Tzar
it is pronounced చూరు or త్సారు,రషియాదేశపు సార్వభౌముడు,చక్రవర్తి
To Root Out Or Root Up
(v), ( a), పెళ్ళగించుట, వేళ్ళతో పెళ్ళలగించుట.
Committal
(n), ( s), పారాలో పెట్టమని వుత్తరవు చేయడము.
Nostalgia
(n), ( s), longing to return home స్వదేశ భ్రాంతి.
Plague
(n), ( s), మారి, తెవులు, చీడ, పీడ, బాధ, హింస, సంకటము, ఈతి.what a * these mosquitoes are ! అబ్బా యీ దోమలది యేమి వుపద్రవము.the *s of Egypt బామలు, కడగండ్లు, ఈతిబాధలు. In Rev. XVI.21 . ఉత్పాతం.A+.
Rebuff
( n.), ( s.), తిరస్కారము, అపజయము,చీవాట్లు,ఎగరగొట్టడము,కసురుకోవడము, heattacked them but he met with a * వాండ్ల మీదికి దూరినాడు గాని అపజయమునుపొందినాడు.
Excllence
(n), ( s), eminence, dignity శ్రేష్టత, ఉత్తమత, ఔత్కృష్ట్యము,శ్లాఘ్యత. from the * of this cloth యీ బట్ట నాణ్యమైనది గనుక. from the * of his behavaiour వాడి ఉత్తమమైన నడక చేత, వాడి నడక మంచిది గనక. comparative * తారతమ్యము. by its comparative * కడమవాటి కంటే యిది యోగ్యమైనందున.
The Commonalty
(n), ( s), సామాన్యులు, ప్రజలు, లోకులు.
Dependant, Dependent
(adj), ఆశ్రయించివుండే, అవలంబించివుండే.I was * on him నేను అతన్ని ఆశ్రయించి వుంటిని.
Gulf
(n), ( s), తామరసకర్ణి కాకారమైన సముద్రము, అగాధము.
To Break
(v), ( a), పగలకొట్టుట, విరగకొట్టుట, విరుచుట, తెంచుట. or to separate విభాగించుట. he broke the school into four classes ఆ పల్లె కూటపు పిల్ల కాయలను నాలుగు భాగములు చేసినాడు. the river broke its banks ఆ యేరుకట్టను తెంచుకొన్నది. he broke the cord ఆ దారమును తెంచినాడు. the blow broke his head ఆ దెబ్బకు వాడి తల పగిలినది. If you say that again I will break your head మళ్ళీ అంటివంటే తల పగలకొట్టుతాను. I never broke bread in his house నేను వాడిమట్లో వొకనాడున్ను భోజనము చేసినదిలేదు. he did this to * the charm or spell దీన్ని చేసి ఆ మంత్రకట్టును విడిచినాడు. there was a heap of grass underneath which broke his fall వాడు పడ్డందుకు కింద కసువువామివుండినందున దెబ్బ తిప్పినది. Fever broke his health జ్వరముచేత వాడి వొళ్ళు చెడిపోయినది. he is breaking his heart about her ఆమెను గురించి వ్యాకులముతో కుంగుతున్నాడు. the horse has broken his knees ఆ గుర్రముపది మోకాళ్ళు కొట్టుకొని పోయినవి. he broke his oath సత్యము తప్పినాడు. he broke the rule సూత్రభంగము చేసినాడు. I broke my shin నా కాలి గుర్రపు ముఖములో తగిలి గాయమైనది. when he broke silence మాట్లాడేటప్పటికి. he did not * silence వాడు నోరు తెరవలేదు. this fever broke his strength యీ జ్వరము వాడి బలమును కుంగ కొట్టినది. he was in doubt how to * the subject to her యీ సంగతిని ఆమెతో యెట్లా ప్రస్తాపము చేసేదని అనుమానిస్తూ వుండినాడు. he broke it to pieces దాన్ని బద్దలు చేసినాడు. to break wind పిత్తుట, తేణ్పువిడుచుట. he broke his vow ప్రతిజ్ఞ తప్పినాడు. he broke his word మాట తప్పినాడు. they broke the wall down గోడను యిడియ గొట్టినారు. to * in మరుపుట. he broke the horse in to the carriage ఆ గుర్రమును బండికి మరిపినాడు. the thieves broke into the house దొంగలు తలుపులు పగలకొట్టి, లేక, కన్నము వేసి యింట్లోకి దూరినారు. to * off వించుట, విరగగొట్టుట. he broke a branch off the tree ఆ చెట్టులో వొక కొమ్మ విరిచినాడు. he broke open the letter ల కోటా పగల కొట్టినాడు. he broke up the ground బీటిని తవ్వినాడు. he broke up the school by noon మధ్యాహ్నము పిల్లకాయలను విడిచి పెట్టినాడు, పళ్ళికూటము కలిసి పోయినది. he broke up his family సంసారాన్ని విచ్ఛిన్నము చేసినాడు. his death broke up the school అతను చచ్చినందున పల్లె కూటము ఛిన్నాభిన్నమై పోయినది. this will * you or cure you of telling stories యిందుచేత నీకు చాడి చెప్పే రోగము మానును.
Abbey
(n), ( s), సన్యాసిమఠము, సన్యసించిన పురుషుల యొక్క గాని స్త్రీల యొక్కగానిమఠము, (విహారము is the word used in Burma in Ceylon,) Abbey-lands,n. s.దేవస్థానము యొక్క మాన్యభూమి గుడినేల.
Farina
(n), ( s), నూకలు, పొడి, పుప్పొడి, పిండి.
Different
(adj), వ్యత్యాసమైన, భేదమైన, వేరుఅయిన ,యితరమైన. he trav. lled through * countries నానా దేశములు తిరిగినాడు. the * books were arranged according to their languageఆయా భాషల పుస్తకములు వేరు వేరుగా యేర్పరచబడ్డవి.the books are in * langueages ఆ పుస్తకములు నానాభాషలుగావున్నవి. the works appointed for the * days ఆ యా దినములకుయేర్పరచిన పనులు.
DEcretal
(n), ( s), స్మృతి. the *s of Manu మనుస్మృతి.
To Inventory
(v), ( a), జాబితావ్రాసుట.
Titania
(n), ( s), తిలోత్తమ ( Says Gilchrist ) చిత్రరేఖ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113067
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close