Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Caduceus
(n), ( s), పాశము. Mercury's wand or snaky staff దేవదూత యొక్క సర్పయుక్తమైన దండ విశేషము.
Neckerchief
(n), ( s), పయిట, మెడ కొంగు.
Heiress
(n), ( s), బాధ్యురాలు, కర్త, వార్పు. an * భాగ్యవంతుని కూతురు.
Philanthropist
(n), ( s), సర్వోపకారి, లోకోపకారి, దయాళువు, పరోపకారి.
Blight
(n), ( s), ruin చెరుపు, నాశనము. of plants తెవులు, చీడ, కాటుక.
To Desert
(v), ( a), and n. విడిచిపెట్టుట, చెయ్యి విడిచిపెట్టుట,పరిత్యాగము చేసుట. he *ed his wife భార్యను విడిచిపెట్టినాడు.they *ed the village ఆ వూరిని విడిచి పారిపోయినారు. they *edus మమ్ములను విడిచిరి, త్యజించిరి. they *ed to us తమ దండువిడిచి మా దండులో వచ్చిచేరిరి. Ten men *ed from the regimentఆపటాళమును విడిచి పదిమంది సిపాయలు పారిపోయినారు.
Protuberant
(adj), ఉబ్బుగా వుండే, ఉబుకుగా వుండే.
Animadversion
(n), ( s), ఆక్షేపణ, చీవాట్లు. they made no animadversions on hisletter అతని జాబుమీద యేమిన్ని ఆక్షేపణలు చేయలేదు. they made someanimadversions on his conduct వాడు చేసిన పనికి కొన్ని చీవాట్లు పెట్టినారు,దొబ్బులు పెట్టినారు.
Ombre
(n), ( s), వొకవిధమైన కాకితాల ఆట.
To Impeach
(v), ( a), to accuse by public authory దోషారోపణముచేయుట, నేరముమోపుట, నేరముచేసినాడని వొకనిమీద ఫిర్యాదు తెచ్చుట, ఆక్షేపించుట,కాదనుట. I do not * your judgement మీ తీర్పును నేను ఆక్షేపించను, కాదనను. they *ed him వానిమీద దోషమున్న దన్నారు.
Delecterious
(adj), వికారియైన, వుపద్రవకారియైన, చెరుపైన.* food వొంటికి వుపద్రవముచేసే ఆహారము. drinking spiritsis * తాగడము దేహమునకు వుపద్రవము. this is a * exampleదీన్ని చూసే పదిమందికి బుద్దికూడా చెడిపోను.
To Inaugurate
(v), ( a), పట్టాభిషేకము చేసుట, పట్టము గట్టుట, ప్రవేశబెట్టుట.
Incongruous
(adj), అసంగతమైన,అసందర్భమైన, ఇమడని, గిట్టని, పొందని,పొసగని, విరుద్ధమైన.
Interlocutor
(n), ( s), ప్రసంగము చేసేవాడు, వాదించేవాడు, సంభాషణచేసేవాడు.
Deccan
(n), ( s), name of Sothern India దక్షిణదేశము, ద్రవిడదేశము.
To Chaw
(v), ( a), నములుట, కొరుకుట.
Bedtime
(n), ( s), పండుకొనేవేళ.
To Cover
(v), ( a), మూసుట కప్పుట, కమ్ముట, దాచుట, పొదుగుట. he *ed the bookwith paper ఆ పుస్తకానికి మురికి తగలకుండా పైన కాకితము వేసినాడు. he *ed thebox with leather ఆ పెట్టెకు పైన తోలు వేసినాడు. they *ed their bodies withpaint ఒంటికి వర్ణము పూసుకొన్నారు. the flies *ed the food అన్నము మీదయీగలు ముసురుకొన్నవి. they *ed him with dirt వాడి ఒళ్లు అంతా మురికిచేసినారు. they *ed him with curses వాన్ని తిట్టి శపించినారు. they *ed himwith blessings వాణ్ని పదివేల విధములుగా ఆశీర్వదించినారు. forests * thecountry ఆ దేశమును అడివి మూసుకొన్నది. to * a house in యింటికి పై కప్పువేసుట. he *ed the wall in గోడకు మదురు పోసినాడు. he *ed the wall inగోడకు మదురు పోసినాడు. he *ed the walls of his house with pictures వాడియింటి గోడలకంతా పటములు తగిలించినాడు. to cover over ముసుకు వేసుకొనుట. to* up కప్పుట, పూడ్చుట. the money will * the expense ఆ ఖర్చులకు యీ రూకలుచాలును. he *ed himself with glory కీర్తిభరితుడైనాడు. he *ed himself withshame నిందలపాలైనాడు. charity shall * the multitude of sins ధర్మము చేతఅన్ని పాపములు కప్పిపోను, మరిగిపోను. to * ( in copulation ) యెద్దు గుర్రము,మరిగిపోను to * ( in copulation ) యెద్దు గుర్రము, మొదలైనవి పలము చేసుట, యిదిసంభోగమును గురించిన మాట.
Stoicism
(n), ( s), వైరాగ్యము, సమభావము, నిశ్చింతభావము, ఇందునగురించిన కథ యేమంటే. An Irish labourer was last week at work with a waggon. on a rail road: by some unfortunate accident on of his hands was entirely cut off and fell on the road. He picked it up; and looking at it for a moment, exclamied, You are of no use to me now! and flungit into the river. He immediately fainted and fell Madr. Ath.27th June 1846: p. 307, Col. 6. 3d/4.
Faithfully
(adv), విశ్వాసముగా, సద్భక్తిగా, తప్పకుండా, నిర్వంచనగా,తిరుగుళ్లులేక, వున్నదివున్నట్టు, నమ్మికగా, ప్రామాణీకముగా, యధార్ధముగా,వాస్తవముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close