Telugu Meaning of Caduceus

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Caduceus is as below...

Caduceus : (n), ( s), పాశము. Mercury's wand or snaky staff దేవదూత యొక్క సర్పయుక్తమైన దండ విశేషము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Mintage
(n), ( s), శికా, ముద్ర. Rupees of Hyderbad * హైద్రాబాదు ముద్రవేసిన రూపాయలు.
Ischury
(n), ( s), మూత్రకృఛ్ర రోగము, నీరుకట్టు రోగము.
To Flank
(v), ( a), పక్కను వుండుట. that garden's my house ఆ తోట మా యింటికిపక్కగా వున్నది. our army *ed the town మా సేన ఆ వూరి పక్కన వుండినది.our army was *ed with four guns మన సేనకు రెండు పక్కల రెండేసి ఫిరంగులువుండినవి. the hill is *ed with towers ఆ కొండ పక్కను బురుజులు వున్నవి.
Augar
(n), ( s), శకున ఫలము చెప్పేవాడు.
Mischievousness
(n), ( s), దుష్టతనము, తుంటతనము.
Diversion
(n), ( s), ఆట, క్రీడ, వేడుక, కేళీవిలాసము, లీలావినోదము.by way of * పొద్దుబోకకు, వుబుసుపోకకు, అట్లాటకు. to preventthe * of the water of the river ఆ యేటి నీళ్లు చెదిరిపోకుండా.he made a * and brought his troops the other way వాడుయేమార్చి సేనను మరివొక దోవను తీసుకవచ్చినాడు. he made a * to drawoff the way వాడు యే మార్చడానకై వొక యుక్తి చేసినాడు.
To Chap
(v), ( a), బీటికలు బాసేలాగు చేయుట.
Fulfilled
(adj), నెరవేర్చిన,నెరవేరిన, యీడేరిన, సఫలమైన.
Hysterical, Hysterick
(adj), స్త్రీలకు తగిలే వొకవిధమైన కాకిసోమాల సంబంధమైన, కీగడుపు నొప్పి సంబంధమైన, వొకవిధమైన మూర్ఛ సంబంధమైన, వొళ్ళు తెలియని,అపస్మారకపు. * indignation వెర్రితెలియని నవ్వు, వెర్రినవ్వు. * weeping వెర్రి యేడ్పు.
Exciting
(adj), ప్రేరేపకమైన, రేచే. Novels are very * శృంగారకావ్యములు, మోహమును కలగచేసేటివి. an * book మోహోద్రేకకరమైన పుస్తకము.
Letcher
(n), ( s), విటకాడు.
To Shift
(v), ( n), మారుట, తిరుగుట. I *ed to that house వుండినయిల్లు విడిచి వేరే యింటికి కాపురము పోయినాను. I *ed from that houseఆ ఇంట్లో కాపురము చాలించుకొని లేచి వచ్చినాను. the wind *ed గాలి తిరిగినది. I cannot * without this ఇది లేకుంటే నాకు గడవదు. I must * for myself నా గతి నేను విచారించుకోవలసినది. they *ed forthemselves తమ కూటికి తాము సంపాదించుకొన్నారు, వేరే దిక్కులేక తమంతట తాము జీవించినారు. the boy is now old enough to * for himself వాడుపెద్దవాడైనాడు, వాడి పొట్ట వాడు పోసుకోగలడు. I cannot assist you, you must * for yourself నేనేమీ సహాయము చేయలేను, నీ గతి నీవు విచారించుకోవలసినది. an infant cannot * for itself పరుల పోషణలేక వొక బిడ్డ తనకు తానే బ్రతకనేరదు. a dog can always * for itselfవొక కుక్క పరుల సహాయము లేక తనకు తానే బ్రతుక గలదు.
Fill
(n), ( s), సంపూర్ణము, కావలసిన మట్టుకు. he drank his * కావలసినమట్టుకు తాగినాడు. he slept his * కావలసినంత మట్టుకునిద్రపోయినాడు.
To Sin
(v), ( n), పాపము చేసుట, తప్పుట.
Bloater
(n), ( s), పొగలోకట్టి యెండపెట్టిన ఒక తరహా చేప.
Reprobate
(adj), పనికిరాని, దుష్టుడైన, దుర్మార్గుడైన, పతితుడైన. * silver కందు వెండి, పనికిరాని వెండి. In Tit. I. 16. అగ్రాహ్యః A+.
Tinker
(n), ( s), తపిలె చెంబులు మాట్లు వేసే కంచరవాడు.
Anterior
(adj), ముందరి, పూర్వపు.
Pix
(n), ( s), or circible మూస. or sacred box ప్రసాదము పెట్టే సంపుటము.
Phenix, Phoenix
(n), (s.), కవి కల్పితమైన హంస వంటి వొక పక్షి, యిది వొంటిగా వుండేటిది,దీనికి నూరేండ్లు ఆయుస్సు, యిది అవసాన కాలములో తానే చితి పేర్చుకొని దాని మీదపండుకొని వుండగా సూర్య కిరణముల చేత దహనమై పోతున్నదనిన్ని మరిన్ని కొన్నాళ్ళకుతర్వాత ఆ భస్మమువల్ల మళ్ళీ ఆ పక్షి పుట్టుకున్న దనిన్ని ప్రతీతి. he was a perfectఅతడు పురుషరత్నము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Caduceus is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Caduceus now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Caduceus. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Caduceus is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Caduceus, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close