Telugu Meaning of Blamably

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Blamably is as below...

Blamably : (adv), తప్పుగా, అతిగా. he was * severe వాడికి అంత క్రౌర్యముకారాదు. he was * negligent అతి అజాగ్రత్తగా వుండినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Soothed
(adj), ఉపశాంతి చేయబడ్డ, ఊరార్చబడ్డ.
Unskilfulness
(n), ( s), ignorance, rudeness అవజ్ఞత, చేతకానితనము, అవ్యక్తత.from the * of the painter చిత్రగాడి చేతకానితనము చేత.
Unpublished
(adj), not made known ప్రకటన చేయబడని. a book that is yet *యింకా ప్రచురము కాని పుస్తకము. the book is printed, but it is yet * ఆపుస్తకము అచ్చువేయబడ్డది గాని యింకా ప్రసిద్ధము కాలేదు. an * piece of scandalయింకా ప్రచురము చేయబడని అపవాదము.
Hurry-scurry
(adv), ఆతురముగా, తలా కాళ్లు తెలియక, దడబడలుగా.
Deanery
(n), ( s), గురువుండే యిల్లు, గురువు యొక్క వృత్తి , గురువు మాన్యము. Dear, adj. beloved ప్రియమైన, యిష్టమైన. the word * as appliedto relations is thus translated : my * brother (elder brother)is రాజశ్రీ ఇత్యాది అన్నగారు. my * brother * (younger )చిరంజీవులయిన నా తమ్ముడు. my * sister సౌభాగ్యవతియగు నా చెల్లెలు. or నా అక్కగారు. my * mother my belovedmother మాతృశ్రీ తల్లిగారు. regarding a son the expressionis చిరంజీవులయిన. regarding a daughter,the expression is సౌభాగ్యవతియైన. my * sir రాజ్యమాన్య రాజశ్రీ ఇత్యాది.my * madam , మాతృశ్రీ యత్యాది. or costly పొడుగువెలగల; గిరాకి అయిన,ప్రియమైన. This will make corn dearor it will cause the price of grain to rise యిందువల్ల ధాన్యపువెల తగ్గును. ( lit : will fall ) the price is low ధాన్యపువెల తగ్గుగా వున్నది. The market price is quoted differentlyin India and in England. In Europe the variation is in the money given for a fixpe measure. In India the variation is in the quantity o f grain obtainable for a fixedsum, Hence what we call a fall inthe price of grain is calleda rise in the price according to the Indian expression -Dear,bought experience కష్టపడి సాధించిన వివేకము, అనగా శిక్ష చేతవచ్చిన బుద్ధి, వ్యాకులము వచ్చినందున కలిగిన సమాచారము. Dear, n. s. ప్రియమైనది, అనగా చిన్నవాడు, చిన్నది. యిది ముఖ్యముగాపిల్లలను గురించి చెప్పేమాట, మరిన్ని భార్యాభర్తలు ఒకరినొకరు పిలుచుకునేమాట. a * ముద్దుగా, వుండే బిడ్డ బిడ్డలు. the little dearsబిడ్డలు. come here my * యిట్లారా అబ్బాయి, యిట్లారా అమ్మాయి .o dear ! అయ్యయ్యో, o dear me ! అయ్యో , అక్కటా, కటకటాశివశివ, రామరామ, అన్నన్నా , అక్కక్కా.
Compendium
(n), ( s), సంగ్రహము, సంక్షేపము.
Learnedly
(adv), పాండిత్యముగా, ప్రవీణతగా. he explained this *దీన్ని శాస్త్రీయముగా వివరించి చెప్పినాడు.
To Cutlaw
(v), ( a), పట్టుకౌన్నవాడికి బహుమానమిస్తామని చాటించుట.the magistrate *ed him మేజస్త్రీటువారు వాణ్ని చంపినవాడికిబహుమానమిస్తామని ప్రకటన చేసినారు.
Monastic
(adj), సన్యాసి సంబంధమైన. a * life సన్యాస వృత్తి.
Capias
(n), ( s), వక తరహా వారంటు.
Courtesy
(n), ( s), (Pronounced cur-chy. See Curtsy) ఇంగ్లీషుస్త్రీలు చేసే వందనము.
Hewer
(n), ( s), నరికేవాడు, మలిచేవాడు.
To Crib
(v), ( a), అపహరించుట. or confine మూసివేయుట, అడుచుట.
Foliage
(n), ( s), ఆకులు, దళము, మండలు, గుబురు. Dz. saysవృక్షాదిపత్ర సమూహము, సపత్రదళాదులు.
Remaining
(adj), కడమ, కొదవ, లోతక్కువ, మిగిలిన, అవశిష్టమైన.
Healthful
(adj), ఆరోగ్యకరమైన. abstinence is * మితము ఆరోగ్యకరము.
Tyre
(n), ( s), (Indian word) for a sort of curds పెరుగు. It is Tamil "Curdled milk, curds " (Rottler.)
To Maintain
(v), ( a), and n. కాపాడుట, పోషించుట, భరించుట. his uncle *s him వాణ్ని వాడిమామ పెట్టుకొని పోషిస్తాడు. he *s many servants వాడు శానా పనివాండ్లను పెట్టుకొని భరిస్తాడు. exercise *s us in health కసరతు రోగమును రానివ్వదు. the government *s the hospital గవనరు మెంటువారు యీ సత్రమును జరిపిస్తూ వస్తున్నారు. he now *s himself వాడు యిప్పట్లో స్వయముగా జీవనము చేస్తాడు. they *ed the fort against us మాకు స్వాధీనము కానియ్యక ఆ కోటను నిర్వహించుకొన్నారు, సమాళించుకొన్నారు.he *ed his post వాడు తనస్థానములో నుంచి కలదలేదు. he *ed his brother's story తమ్ముడి మాటనే సాధిస్తాడు, స్థాపిస్తాడు. I *ed the conversation till he returned వాడు మళ్ళీ వచ్చేదాకా మాటలతో జరుపుతూ వుంటిని. these witnesses *ed his claim ఇతని వ్యాజ్యమును ఆ సాక్షులు వూర్జితపరచినారు. they * that he is wrong వాడు తప్పినాడంటారు. they* that he wrote the letter ఆ జాబును వాడే వ్రాసినట్టు సాధిస్తారు.
Resolution
(n), ( s), స్థైర్యము, స్థిరబుద్ధి, ధైర్యము, సాహసము. a man of* సాహసుడు, వీరుడు. an intent or plan ప్రతిజ్ఞ నిశ్చితాభి ప్రాయము. * doubts సందేహ నివారణము. after the * of sugar in water బెల్లము నీళ్ళలో కరిగిపోయిన తర్వాత. after the * of bodies into smoke అవి పొగగా యెగిసిపోయిన తర్వాత.
Pursuer
(n), ( s), తరిమేవాడు, వెంట తగిలినవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Blamably is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Blamably now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Blamably. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Blamably is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Blamably, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close