(n), ( s), కంకాళము, యెముకల వర్రు, మాంసము లేకుండా వుండే వట్టి యెముకల గూడు. that horse is a mere * ఆ గుర్రము వట్టిఎముకలగూడుగా వున్నది. I am now a mere * నేను నిండా శుష్కించివున్నాను. a walking * or lean man నడపీనుగ, అనగా బక్కచిక్కినాడు.he is reduced to mere * వాడు సన్ననూలు వడికినాడు. a * of a grammar వ్యాకరణ సంక్షేపము. the * of a regiment పటాళము యొక్కమూలాధారము, అనగా బంట్లులేకుండా నిలిచిన సరదార్లు. a * key తాలం చెవితో కాకుండా బీగము తీసే యినుపకమ్మి.