Telugu Meaning of To Entertain

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Entertain is as below...

To Entertain : (v), ( a), పెట్టుకొనుట, వుంచుకొనుట. (as a guest) యింట్లోచోటిచ్చుట. he *ed me for a month నన్ను నెల్లాండ్లు తన యింట్లో పెట్టుకొన్నాడు. he yesterday *ed his friends నిన్న వాడి స్నేహితులకు విందు బెట్టినాడు. (as a servent) కొలువులో బెట్టుట. this history *edhim యీ కథలో వాణ్ని వుల్లాసపరిచినది. I *ed doubt నాకు అనుమానముగా వున్నది. I *ed no fears of his death వాడు చస్తాడని నాకు తోచనేలేదు.he *ed hatred పగపట్టి వుండినాడు. I *ed no idea that he woulddo so వాడు అట్లా చేయపోతాడని నాకు యెంతమాత్రము తోచనేలేదు. he *s thisoipinion వాడుయభిప్రాయమును పట్టివున్నాడు. he *ed himself with the book వాడుపుస్తకముతో కాలక్షేపము చేసినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Adulterate
(v), ( a), కలిపి చెరుపుట. the meal was adulterated with chalkఆ పిండి సీమసున్నము కలిపి చెరపబడ్డది. the silver is greatly adulterated యీవెండినిండా కలపడమైపోయినది. this Telugu is adulterated with Hindustaniయీ తెలుగు తురకభాషా సంకరముగా వున్నది. adulterated silver కందువెండి.
Turnscrew
(n), ( s), ఇస్కోరు ఆణిని తిప్పే ఆయుధము, మలుచుట్టును తిప్పే ఆయుధము.
Sprout
(n), ( s), మొలక, అంకురము, మోను, చిగురు.
Election
(n), ( s), ఏర్పరచడము, ఏర్పాటు, కోరుకోవడము . I leave it to your * నీకు మనసు వచ్చినది యెత్తుకో. there was an * of master for the schoolఆ పల్లెకూటానికి ఉపాధ్యాయులను యోగ్యతను చూచి యేర్పరచుకోవడమైనది.in theology ఈశ్వరేచ్ఛ, ఈశ్వర సంకల్పము.
Sullen
(adj), gloomy వ్యాకులముగా వుండే, చింతగా వుండే, మూతిముడుచుకొని వుండే. why are you * about this? యిందున గురించి యేల మూతిముడుచుకొని వున్నావు? obstinate మూర్కమైన, ముష్కరమైన. she looked * అది మూతి ముడుచుకొని వుండినది. * silence కోపము చేత బిర్రబిగుసుకొని వుండడము. Sullenly, adv. malignantly క్రౌర్యముగా. intractably మూర్ఖముగా, ముష్కరముగా.
Flagelet
(n), ( s), small flute సన్నాయి, నాగసరము.
Like
(adj), and adv. వంటి, వలె, తుల్యమైన, సమమైన, సమముగా, రీతిగా. he is * his his father తండ్రి పోలికగా వున్నాడు. the picture is not * him ఈ పటము అతనివలె వుండలేదు. a man * you నీ వంటివాడు. he thinks there is not one * him తనవంటివాడు లేదంటాడు, తనకు సరియెవరున్ను లేదంటాడు. In * mannerఆ ప్రకారమే. they were killed * him వాడివలెనే వాండ్లున్ను చంపబడ్డారు. he * you isa servant వాడు నీ వంటి వౌకపనివాడు. get me a board * this దీనివంటి పలక వొకటి సంపాదించు. He, * a wise man, consented to this వాడు బుద్ధిమంతుడై దీనికి వొప్పెను. I, * a woman consented to this imposition నేను ఆడుదానిని గనుక యీ మోసానికిలోబడితిని. a brute పశుప్రాయుడై. he looks * a woman వాణ్ని చూస్తే ఆడుదానివలెవున్నాడు. a man * you ought not to say so నీ బోటివాడు యిట్లా అనరాదు. the plam,the date, and the * తాటిచెట్టు యీతచెట్టు మొదలైనవి, ఇంకా అలా గంటవి. Rice andthe * బియ్యము గియ్యము. Leaves and the * ఆకు అలము. I never saw the * ఇటువంటిది నేనెన్నడు చూడలేదు. * master * man గురువుకు తగిన శిష్యుడు. we are * or likely tohave rain వాన వచ్చేటట్టు వున్నది.
Magnifier
(n), ( s), భూతఅద్దము. See To Magnify.
To Epitomise
(v), ( a), సంక్షేపముగా చెప్పుట, సంగ్రహముగా చెప్పుట.
Languaged
(adj), భాషగల.
Towardliness
(n), ( s), docility; compliance విధేయత, నమ్రత.
Temerity
(n), ( s), rashness; unreasonable contempt of danger సాహసము,వెర్రి ధైర్యము. he had the * to go there సాహసము చేసి అక్కడికి పోయినాడు. hehad the * to tell this story to the king పిచ్చి పట్టి రాజుతో పోయి యీ సంగతిచెప్పినాడు.
Amazing
(adj), ఆశ్చర్యమైన, అద్భుతమైన.
Ailing
(adj), నలుకువగా వుండే, రోగముగా వుండే, వ్యాధిగా వుండే.
Belt
(n), ( s), నడికట్టు, దట్టి, దవాలి. a silver * round the waist worn by menవెండిబిళ్ళల మొలతాడు. worn by women వొడ్డానము. of a Saddle టంగువారు.
Edile
(n), ( s), రోమన్ దేశమందు వొక ప్రాచీన విచాషణకర్త కొత్తవాలు.
Surname
(n), ( s), the name of the family ఇంటిపేరు, వంశనామము.his name was samuel, his * was Johnson వాడిపేరు సామియలు, వాడియింటిపేరు జానుసను.
Manual
(adj), చేతి, చేతితో చేయబడిన. the * exercise తుపాకి సాధకము.* labour స్వకాయ కష్టము. * art చిత్రము, శిల్పము. sing * రాజు యొక్క చేవ్రాలు.
Ravenousness
(n), ( s), అతిక్షుత్తు, చెడు ఆకలి.
Uncontrollable
(adj), ungovernable అనర్గళమైన, అణచగూడని, సాధ్యము కాని. an* excess of fury పట్టగూడని మహత్తైన కోపము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Entertain is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Entertain now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Entertain. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Entertain is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Entertain, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close