Telugu Meaning of Cover

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cover is as below...

Cover : (n), ( s), మూత, ముసుకు, కప్పు, గవిసెన వాసెన, చాటు, దాగే స్థలము చిన్న అడివి.of a jar దిబ్బడము, మూత. of a letter లిఫాఫా, చంద్రిక. his letter gave * toone from my sister నా చెల్లెలు వ్రాసిన జాబు అతని జాబులో మల్ఫాపు చేసి వుండినది.for a guest సామాను, అనగా యింగ్లిషు వారిలో భోజనము వడ్డించే ముందు మేజామీదచిప్పలు, ముళ్లు, కత్తులు మొదలైన వాటిని సిద్ధముగా వుంచి కప్పి వుంచే వుపకరణములు.there was a table laid with 20 covers యిరువై మందికి వట్టి మేజా పరచివుండినది, అనగా అన్నిన్ని సిద్ధముగా పెట్టియున్నది యింకా వడ్డించలేదని భావము. in aforest డొంక. the fox was found in a cover ఆ నక్క వొక డొంకలో దొరికినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Lameness
(n), ( s), కుంటితనము, మొండితనము.
Frowingly
(adv), ముఖమును చిట్లించుకొని, చిటచిటమని మండిపడి.
Experienced
(adj), అనుభవశాలియైన, పనుబడ్డ, జితపడ్డ, తీరిన.an * man అనుభవశాలి, నెళవరి, చేయితిరిగిన వాడు.
Significative
(adj), అర్థముగల, భావముగల.
To Except
(v), ( a), విడిచిపెట్టుట, వినాయించుట, తప్పనిచ్చుట.
Filtration
(n), ( s), వడియకట్టడము.
Married
(adj), పెండ్లాడిన, పెండ్లియైన. a * couple దంపతులు, ఆలుమగడు. the* state ఆలుమగడు జీవితులై వుండేదశ, గార్హస్త్యము, ఐదువతనము. a * woman సంసారి. Metaphoricaly, united సంయుక్తులైన. Married to immortal verse(Milton) శ్లోకబద్ధమైన.
To Dance
(v), ( n), ఆడుట, నటించుట, తాండవమాడుట. v. a. ఆడించుట.అనగా చంటిబిడ్డను చేతలమీద యెత్తుకుని ముద్దుగా కిందికీ పైకిఆడించుట. to * attendance వృధాగా తిరుగుట, నిష్ఫలముగాతిరుగుట. wind dances the boughs గాలి కొనలను పూస్తవి.
Speculation
(n), ( s), mental view; యోచన, ఎన్నిక. a buying inexipectation of a rise in price క్రియలేనియోచన, వట్టి యెన్నిక,మంచివెల వచ్చునని తెగించికొనడము.
Primitives
(n), ( s), ధాతువులు, ప్రాతిపదిక శబ్దములు.
To Hawk
(v), ( a), to sell by proclaiming it in the streets వీధుల వెంట అరుస్తూఅమ్ముట. in spitting కేకరించుట.
Unviolable
(adj), Sacred ఘనమైన, తప్పరాని. an * oath మహత్తైన ప్రమాణము.
Poleaxe
(n), ( s), గండ్రగొడ్డలి, కుకారము.
Excitable
(adj), to be excited రవంతలో రేగే. the young are easily* పిల్లకాయలు రవంతలో యేడుస్తారు, రవంతలో నవ్వుతారు. In this feverthe skin is very * యీ జ్వరములో వొంటిమీద చెయ్యి తగిలితే పుండుగావుంటున్నది.
Detrimental
(adj), హానియైన, చెరుపైన, బాధకమైన.
To Prostitute
(v), ( a), చెరుపుట, భ్రష్టు చేసుట. she *s herself పడుచుకొంటున్నది, వ్యభిచరిస్తున్నది. she *s her daughter కూతురిని కూర్చియిస్తున్నది. he *s his talents in writing foolish verses పిచ్చి పద్యములను వ్రాసి తన యోగ్యతను దుర్వినియోగ పరుస్తాడు. they * law and government to private and selfish ends నీతియని చూడక దొరతనమని చూడక స్వకార్యమునునే ముఖ్యముగా చూచుకొంటారు.
Conductor
(n), ( s), యేలేవాడు, నాయకుడు, దారి చూపేవాడు, పిలుచుకొని పోయ్యేవాడు,నడిపించేవాడు, తోడు. for lightning యిల్లు మొదలైనవాటికి అపాయము రాకుండాపిడుగును ఆకర్షించుకొనే యినప శలాకు. a * for electricity యినపతంతి, గొలుసు మొదలైనది.
To Deplore
(v), ( a), దుఃఖపడుట, వ్యసనపడుట. I * your state నీవు వుండేస్థితిని గురించి నాకు వ్యసనముగా వున్నది. we much *d his death వాడి చావనుగురించి నిండా వ్యసనపడితిమి.
Medallion
(n), ( s), బిరుదుబిళ్ళ ముద్రగల వస్తువు.
Purgatory
(n), ( s), పితృలోకమువంటి వొక స్థలము, అనగా రోమన్ కేతోలిక్కు వారిమతము చొప్పున మోక్షమును పొందడానకు మునుపు దేహ సంబంధమైన పాపములు అగ్నిచేత పరిశుద్ధము కావడానకై జీవాత్మలు వుండే స్థలము. when at school he is in *వాడు బడిలో వుండడము యమలోకములో వుండేటట్టుగా వున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cover is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cover now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cover. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cover is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cover, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close