Telugu Meaning of Frowingly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Frowingly is as below...

Frowingly : (adv), ముఖమును చిట్లించుకొని, చిటచిటమని మండిపడి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Complot
(n), ( s), దురాలోచన, కుట్ర, కృత్రిమము, కుయుక్తి.
To Occupy
(v), ( a), ఉండుట, కాపురము వుండుట, పట్టుట, ఆక్రమించుట, అనుభవించుట. he occupies the house ఆ యింటిలో అతను కాపురము వున్నాడు. these books will * two rooms ఈ పుస్తకాలకు రెండు గదులు పట్టును. the enemy occupied the town శతృవులు వూరిని ఆక్రమించుకొన్నారు. a tenant now occupies my field నా చేను పాయకారి అనుభవములో వున్నది, పాయకారికి విడిచి వున్నది. the brains * the head తలలో మెదడు వున్నది. the marriage occupies the last chapter కడపటి అధ్యాయమంతా పెండ్లి. writing this book occupied him for one year అతనికి యీ పుస్తకము వ్రాయడానకు వొక సంవత్సరము పట్టినది.he occupied himself in reading చదువుతూ వుండినాడు.
To Receive
(v), ( a), తీసుకొనుట, పుచ్చుకొనుట, అంగీకరించుట, గ్రహించుట, కైకొనుట. I*d it అది నాకు చేరినది ముట్టినది. I *d a wound నాకు వొక గాయము తగిలినది. he*d his pay జీతము పుచ్చుకొన్నాడు, వాడి జీతము వాడికి ముట్టినది. he *d thispunishment వాడికి యీ శిక్ష అయినది. he *d hundred stripes నూరు దెబ్బలుతిన్నాడు. I *d the money ఆ రూకలు నాకు ముట్టినవి చేరినవి. I *d assistancefrom his ఆయన సహాయము నాకు దొరికినది. he *d no benefit from thisఇందువల్ల నాకేమి లాభము లేదు. I failed to * any advantage from it అందువల్లనాకేమిమ్ని ఫలము లేదు. after the sheath *d the sword వొరలో కత్తి చొరబడ్డతరువాత. they *d the king in silence రాజు వాండ్ల వద్దకి వచ్చేటప్పటికినిశ్శబ్దముగా వుండినారు. they refused to * his testimony అతని సాక్షి అక్కర లేదన్నారు. he *d applause for it అందువల్ల వాడికి కీర్తి వచ్చినది, కీర్తిని పొందినాడు. you shall * do denial నీకు లేదనడము లేదు. I *d no favoursfrom him ఆయన వుపకారము నాకేమిన్ని లేదు. he *d me into his house నన్ను తన యింట్లో దించుకొన్నాడు.he *d me kindly అతని వద్దికి పోయినప్పుడునన్ను విశ్వాసముగా సన్మానించినాడు. the jailor refused to * the prisonerచెరశాలాధ్యక్షుడు ఆ కైదీని అంగీకరించుకోలేదు. those who have nothing shall *nothing ఏమి లేని వారికి యేమిన్ని దొరకదు. a receiving house తెచ్చే జాబులను తీసుకొనే నిమిత్తమై ఆయా పేటలలో వుండే తపాలు చావడి.
Anna
(n), ( s), (name of the fraction one sixteenth) అణా. The Telugu nameis వీసము.
To Resuscitate
(v), ( a), మళ్లీ బ్రతికించుట.
Counterpoint
(n), ( s), సంగీత శాస్త్రములో వొక పరిచ్ఛేదము యొక్క పేరు.
Perfunctory
(adj), slight, careless, అశ్రద్ధైన, ఉపేక్షైన, పట్టులేని.
Pupil
(n), ( s), of the eye కనుపాప. or scholar శిష్యుడు, విద్యార్థి.
Scruple
(n), ( s), a doubt సందేహము, సంశయము, అనుమానము, శంక.without * శంకలేక. he used the money without * జంకు లేకుండాఆ రూకలను శలవు చేసుకొన్నాడు. a weight of twenty grainsఇరవై రతులు. he has not a * of sense వాడికి రవంతైనా తెలివి లేదు.
Sanscrit
(n), ( s), సంస్కృతము, గీర్వాణము.
Bucket
(n), ( s), బాల్ది, నీళ్లుచేదేకొయ్య తొట్టి. made of ironయేతపుబాన. made of leather బొక్కెన, మోటబాన.
To Escape
(v), ( n), తప్పుట, తప్పించుకొని పారిపోవుట. Four were killedand three *d నలుగురు చచ్చి ముగ్గురు తప్పినారు. the ball passed me and I narrowly *d గుండు నా పక్కన పారినది గాని చావక తప్పినాను.
Breastplate
(n), ( s), రొమ్ము కవచము రొమ్ము జీరా, వక్షస్త్రాణము. an ornmentపతకము. the high priest's * పూర్వ కాలమందు పురోహితుడు రొమ్మునకట్టుకొనే ఒక తరహా పతకము.
Bucephalus
(n), ( s), అతి శ్రేష్ఠమైన వక గుర్రముయొక్క పేరు,ఉచ్చైశ్రవ మనవచ్చును.
To Undeify
(v), ( a), to reduce from the state of deity దేవత్వము లేకుండాచేసుట, పూజ్యత లేకుండా చేసుట, అగౌరవము చేసుట.
Pratting
(adj), వదిరే, వాగే.
Cathedral
(n), ( s), పెద్ద గుడి.
Shalm
(n), ( s), a kind of trumpet వొకతుత్తార.
Nonentity
(n), ( s), అభావము, శూన్యము, పూజ్యము, సున్న.
Cursive
(adj), గొలుసుగా వుండే యిది వ్రాతను గురించిన మాట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Frowingly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Frowingly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Frowingly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Frowingly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Frowingly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83484
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79312
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63445
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57603
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38159
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28129

Please like, if you love this website
close