Telugu Meaning of Bocm

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Bocm is as below...

Bocm : (n), ( s), of a ship దూలము, అనగా వాడవెనకతట్టు తోకవలె నిడువుగావుండేమాను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Visage
(n), ( s), the face ముఖము, మోము.
One
(n), ( s), వొకడు, వొకతె, వొకటి. mighty *s మహాపురుషుడు. * by *వౌకరొకరుగా, వొకటొకటిగా. * and all యావత్తు పిన్నాపెద్దా,అంతా. they become * with him అతనితో వొకటైపోయిరి. li ttle *sబిడ్డలు, పిల్లలు. the other *s కడమవాండ్లు కడమవి. the old *sముసలివాండ్లు పాతవి. * would have imagined so అట్లా తోచడముసహజమే. I for * shall go నేనైతే పోతాను. * after anotherవొకరొకరుగా, వొకటొకటిగా. they looked * at another వొకరినౌకరు చూచుకొన్నారు, పరస్పరము చూచుకొనిరి. every * అందరు.* who goes there అక్కడికి పొయ్యేవాడు. some * యెవడో. any *యెవడైనా. at * we arrived వొంటిఘంటకు చేరినాము. when he sayssuch * told him తనతో ఫలాని వాడు చెప్పినా డన్నప్పుడు.
Childbearing
(n), ( s), ప్రసవము, కానుపు.
Arithmetic
(n), ( s), గణితము, గణిత శాస్త్రము, లెక్క.
Tooth
(n), ( s), పల్లు, రదనము, దంతము plu. Teeth పండ్లు. eye teeth కోరలు. thedouble teeth or jaw teeth దవడపండ్లు, పక్కపండ్లు. the first teeth or milkteeth పాలపండ్లు. to speak between the tenth నోరు బాగా తెరవకుండా పండ్లసందున కసిబిసుమని మాట్లాడుట. he is one who would steal the very teethout of your head యెటువంటి వాణ్నిన్ని నిమిషములో తన వలలో వేసుకొనేవాడు.can't you keep your tongue between your teeth ? నోరు మూసుకొని వూరికెవుండలేవా. the teeth of a saw ఝపము యొక్క పండ్లు. teeth of a key బీగముచెవి యొక్క కక్కులు. teeth of a wheel in a watch &c. గడియారము మొదలైనవాటిలో వుండే చక్రముల మీది నొక్కులు, కక్కులు, పండ్లు. he did his teeth వాడుగోముఖ వ్యాఘ్రముగా వున్నాడు. at last he showed his * తుదకు తన నిజస్వరూపమును బైట పెట్టినాడు. they flung this story in his teeth యీ సంగతివాని ముఖము ముందర తాకనాడినారు. I had the rain in my teeth the whole wayదోవకడాకు నాకు యెదురు వానే కొట్టినది. they cast this business in this teethయీ పనిని గురించి వాణ్ని దెప్పినారు యెత్తి పొడిచినారు. in the teeth of విరుద్ధముగా, అడ్డముగా, యెదురుగా. in the teeth of the wind గాలికి యెదురుగా. in the teeth of the law శాస్త్ర విరుద్ధముగా. he gave them the lie in their teeth మీరు చెప్పినది అబద్ధమని వాండ్ల ముఖము ముందర అన్నాడు. he paid it in spite of his teeth యెంత మనసు లేకపోయిన తుదకు చెల్లించినాడు. he sold the house in spiteof his teeth వానికి యెంత మనసు లేకపోయినా తుదకు ఆ యిల్లు అమ్మినాడు. theyfell upon him * and nail సర్వప్రయత్నముతో వాడి మీద పడ్డారు. he tried * andnail to find out the secret ఆ మర్మమును కనుక్కోవలెనని తన హరణభరణ శక్తిచూచినాడు. he was armed to the teeth సర్వాయుధ సన్నధ్ధుడైనాడు. she had asweet * for this ఆపె మనసు దానిమీద పారినది, ఆపెకు దాని మీద మనసుపోయినది.
Purging
(adj), విరోచనకారియైన, బేది అయ్యే.
Mechanics
(n), ( s), యంత్రశాస్త్రము, యిది మహాగణితములో వొక భాగము.
Uniformly
(adv), without variation నిత్యము, అనవరతము యేకాకారముగా. thetroops were not * English ఆ దండులో అందరు ఇంగ్లిషువాండ్లు కారు. they * feedon rice వాండ్లకు నిత్యము అన్నమే ఆహారము, వాండ్లందరున్ను తినేది బియ్యమే. theyare * cowards వాండ్లందరు పిరికివాండ్లు.
Gluten
(n), ( s), బంక, బందన, నిర్యాసము.
Barbarian
(n), ( s), add, ప్రాకృతుడు.
Unsecure
(adj), not safe భద్రముకాని. this road was * ఆ బాటలో భయము కద్దు.
Salt-works
(n), ( s), ఉప్పళము.
Overlether
(n), ( s), చెప్పు పైతోలు.
Sloven
(n), ( s), మురికిముండ, అసభ్యురాలు, యెడ్డెమనిషి, రోతగా వుండేటిది.
To Invite
(v), ( a), పిలుచుట, రమ్మనుట, విందుకు పిలుచుట. they *d me నన్నుపిలిచారు. they *d me to take a share in the business ఆ పనిలోనీవున్నూ కలుస్తావా అని అడిగినారు. or to allure ఆశ కొలుపుట, ఆశపెట్టి ప్రేరేపించుట. she *d him to sit down by her తన దగ్గర కూర్చుంటావా అని అడిగినది. the pleasentness of this story *s us to read further on ఈ కథ యొక్క మాధుర్యము యింకా పైన పైన చదివేటట్టు మాకు ఆశను పుట్టిస్తున్నది.
To Escape
(v), ( n), తప్పుట, తప్పించుకొని పారిపోవుట. Four were killedand three *d నలుగురు చచ్చి ముగ్గురు తప్పినారు. the ball passed me and I narrowly *d గుండు నా పక్కన పారినది గాని చావక తప్పినాను.
Ark
(n), ( s), of the flood పెద్దవాడు, అనగా జల ప్రళయమందు నోవా తనసంసారముతో కూడా అనేక జంతువులను పోషించినవాడు. a chest in which the lawkept దేవుడి శాసనమును వుంచిన పెట్టె, దేవమందాసనము. is the word used inthe Roman Catholic Telugu version of Old Testament. A common box; as, a meal * పెట్టె పిండిపోసి పెట్టే పెట్టె.
Extinguisher
(n), ( s), దీపము ఆరిపొయ్యేటట్లు మూసే పై మూత, ఆర్పేటిది.
Hairpowder
(n), ( s), వెంట్రుకలమీద చల్లుకొనే తెల్ల పిండి.
Flesh-fly
(n), ( s), నల్లని పెద్ద యీగలు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Bocm is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Bocm now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Bocm. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Bocm is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Bocm, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close