Telugu Meaning of Tooth

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Tooth is as below...

Tooth : (n), ( s), పల్లు, రదనము, దంతము plu. Teeth పండ్లు. eye teeth కోరలు. thedouble teeth or jaw teeth దవడపండ్లు, పక్కపండ్లు. the first teeth or milkteeth పాలపండ్లు. to speak between the tenth నోరు బాగా తెరవకుండా పండ్లసందున కసిబిసుమని మాట్లాడుట. he is one who would steal the very teethout of your head యెటువంటి వాణ్నిన్ని నిమిషములో తన వలలో వేసుకొనేవాడు.can't you keep your tongue between your teeth ? నోరు మూసుకొని వూరికెవుండలేవా. the teeth of a saw ఝపము యొక్క పండ్లు. teeth of a key బీగముచెవి యొక్క కక్కులు. teeth of a wheel in a watch &c. గడియారము మొదలైనవాటిలో వుండే చక్రముల మీది నొక్కులు, కక్కులు, పండ్లు. he did his teeth వాడుగోముఖ వ్యాఘ్రముగా వున్నాడు. at last he showed his * తుదకు తన నిజస్వరూపమును బైట పెట్టినాడు. they flung this story in his teeth యీ సంగతివాని ముఖము ముందర తాకనాడినారు. I had the rain in my teeth the whole wayదోవకడాకు నాకు యెదురు వానే కొట్టినది. they cast this business in this teethయీ పనిని గురించి వాణ్ని దెప్పినారు యెత్తి పొడిచినారు. in the teeth of విరుద్ధముగా, అడ్డముగా, యెదురుగా. in the teeth of the wind గాలికి యెదురుగా. in the teeth of the law శాస్త్ర విరుద్ధముగా. he gave them the lie in their teeth మీరు చెప్పినది అబద్ధమని వాండ్ల ముఖము ముందర అన్నాడు. he paid it in spite of his teeth యెంత మనసు లేకపోయిన తుదకు చెల్లించినాడు. he sold the house in spiteof his teeth వానికి యెంత మనసు లేకపోయినా తుదకుయిల్లు అమ్మినాడు. theyfell upon him * and nail సర్వప్రయత్నముతో వాడి మీద పడ్డారు. he tried * andnail to find out the secretమర్మమును కనుక్కోవలెనని తన హరణభరణ శక్తిచూచినాడు. he was armed to the teeth సర్వాయుధ సన్నధ్ధుడైనాడు. she had asweet * for this ఆపె మనసు దానిమీద పారినది, ఆపెకు దాని మీద మనసుపోయినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Quaff
(v), ( a), తాగుట, యిది కావ్య శబ్దము.
Little
(adj), కొంచెమైన, స్వల్పమైన, పొట్టి, కొట్టిపాటి. a * man or woman పొట్టి మనిషి, కురమనిషి. his * ones చిన్నవాండ్లు, పిల్లలు. a * boy పిల్లకాయ. a * girl చిన్నది, పిల్ల, పడుచు, యీ మాటకుముందు. a అనే ఉపపదము వుంటే కద్ధనిన్ని అదిలేనప్పుడు లేదన్నిని అర్థము. This will do him a * good యిందువల్ల వానికి ఫలములేదు.A * ease రవంత సుఖము. Little ease ఆయసము, దుఃఖము. There is a * danger offalling పడుతామనే భయము కొంచెము కద్దు. There is * danger of falling పడుతామనేభయము లేదు. this is of a * use యిందువల్ల కొంచెము ఫలముకద్దు. This is of * useయిది పనికి రాదు. There is difference కొంచెము భేదము కద్దు. There is * difference భేదము లేదు. I fear * for him అతడికి నేనెంత మాత్రము భయపడను. This is too *యిది చాలదు. There is no * difference భేద మింతంత కాదు. the * finger or toeచిటికినవేలు. he is a * minded wretch లుచ్ఛా. within one * year దాని బిసాతు వొకసంవత్సరమన్నా కాకమునుపే. he brought his * wife with him అతని చిన్నారి పెండ్లాన్ని కూడా తీసుకొని వచ్చినాడు. you * fool వెర్రివెధవా. he ate ever so *fruit and still he got fever మహా కొంచెము తిని వుండిన్ని జ్వరము వచ్చినది.the * house పాయిఖానా, మరుగుపెరడు. (See Southey's Wesley, end of chap. 23) It was a * hell అది రెండో నరకము. It was a * heaven అది రెండో స్వర్గము, అది స్వర్గమునకు ప్రత్యామ్నాయము.
Herbal
(n), ( s), ఓషధులను గురించిన పుస్తకము. or book of dried plants నానా విధమైన యెండిన ఆకులను దాచే పుస్తకము.
Naughtiness
(adj), కొంటెతనము, దుష్టతనము, దుర్మార్గము.
To Loose
(v), ( a), విప్పుట, వదిలించుట, వదులుట.
Grim
(adj), భయంకరమైన , దుష్టిగల, వికారముఖముగల, అఘోరమైన.he was looking very * వాడి ముఖము దుముదుములాడుతూ వుండినది.he told four * stories (Byron) భయంకరమైన నాలుగుకథలు చెప్పినాడు.
Slick
(adj), See Sleek (See in proof, Catlin' North AmericanIndians 1. 27.)
Foolishly
(adv), తెలివిలేక, అజ్ఞానముగా, దుర్భుద్దిగా.
Sacrament
(n), ( s), (add,) In the Tamil prayer book this word is retained untranslated. This was the final decision in 1850. To Saunter, v. n. (add,) in Gent. Mag. Oct. 1831. p. 292 the poet Pope says in a letter "I have not dined at home these 15 days and perfectly regret the quiet indolence, silence, and sauntering that made up my whole life in Windsor Forest."
Salute
(n), ( s), దండము, వందనము, నమస్కారము, మర్యాద. the ship fired a * on leaving the fort కోట దగ్గిరనుంచి బయిలుదేరిపొయ్యేటప్పుడు మర్యాదకోసరమై కొన్ని పిరంగులు కాల్చి వాడ పోయినది.a kiss ముద్దు.
Botany
(n), ( s), ఓషధి శాస్త్రము.
Introduction
(n), ( s), ప్రవేశము, దర్శనము, పరిచయము. after the * of the thread ఆ దారము దూరిన తరువాత. or preface to a book అవతారిక, పీఠిక. after his * in to the service వాడు ఆ పనిలో ప్రవేశించినతరువాత.
Amply
(adv), విస్తారముగా, నిండా, చాలా.
Adjustment
(n), ( s), దిద్దుబాటు, సవరింపు.
Conspiracy
(n), ( s), కుట్ర, దురాలోచన, మర్మము, మంత్రాంగము, బందుకట్టు.
Triteness
(n), ( s), staleness; commonness పాతతనము, వింతలేనిది, సామాన్యత.from the * of this saying ఇది లోకరూఢిగా చెప్పేమాట గనక, యిది విని వినివుండేమాట గనక.
Tomato
(n), ( s), a plant and its fruit, it is sometimes called theLoveapple సీమబుడ్డ బూసరకాయ, మొలక్కాయ, దీన్ని కర్పూరపు వంకాయ అనిన్నిసీమతక్కాళి అనిన్ని అంటారు.
Baking
(n), ( s), ఒక తడవ కాల్చినది.
Rotunda
(n), ( s), గిన్నె బోర్లించినట్టు కట్టి వుండే యిల్లు.
Precipitantly
(adv), ఆతురముగా, ఆతురపడి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Tooth is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Tooth now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Tooth. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Tooth is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Tooth, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close